Hero Arjun  

(Search results - 8)
 • undefined

  EntertainmentApr 14, 2021, 2:02 PM IST

  కుర్ర హీరోతో 47ఏళ్ల పవన్ హీరోయిన్ మలైకా ఎంగేజ్మెంట్?

  ప్రేమకు వయసు భేదం ఉండదు అని నిరూపించాడు బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్. వీరిద్దరి వయసులో వ్యత్యాసం పదేళ్ల పైమాటే, కానీ వీరిద్దరూ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారన్నది నిజం అట. 
   

 • ಅರ್ಜುನ್ ಸರ್ಜಾ ಮದುಗಿರಿಯಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 15, 1962 ರಲ್ಲಿ ಜನಿಸಿದರು.

  EntertainmentFeb 18, 2021, 2:39 PM IST

  పొలిటికల్ ఎంట్రీ పై హీరో అర్జున్ కామెంట్!

   పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తారని అందరూ అడుగుతున్న నేపథ్యంలో అర్జున్ ఇలా స్పందించారు. అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కిన చిత్రం పొగరు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ బాషలలో కూడా విడుదల చేయనున్నారు. మూవీ విడుదల నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశంలో అర్జున్ పాల్గొన్నారు. 

 • undefined

  EntertainmentJan 29, 2021, 2:03 PM IST

  జబర్దస్త్ జడ్జ్, ఎమ్మెల్యే రోజాని కలిసి యాక్షన్‌ కింగ్ అర్జున్‌..

  నటి, జబర్దస్త్ జడ్జ్, నగరి ఎమ్మెల్యే రోజాని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కలిశారు. కుటుంబ సమేతంగా రోజా నివాసంలో వారిని కలిశారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలోని  స్నేహితురాలైన రోజాని, ఆమె భర్త, దర్శకుడు సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు.

 • undefined

  EntertainmentOct 30, 2020, 5:09 PM IST

  యాక్షన్‌ హీరో డైరెక్షన్‌లో చైతూ కొత్త సినిమా..?

  విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతూ. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా మరో సినిమాకి చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

 • undefined

  EntertainmentSep 6, 2020, 4:08 PM IST

  అర్జున్‌ కపూర్‌ కరోనా పాజిటివ్‌.. భావోద్వేగ పోస్ట్

  బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ వైరస్‌కి గురయ్యాడు. ఈ విషయాన్ని అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తనకు లక్షణాలు బయటపడలేదని, వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలిపారు.

 • arjun sarja

  NewsJan 9, 2020, 1:45 PM IST

  సీనియర్ హీరో డాటర్.. టాలీవుడ్ ఎంట్రీ

  వారసత్వాన్ని అందుకోవడానికి అబ్బాయిలే కాదు.. అమ్మయిలు కూడా ముందుంటున్నారు. ప్రస్తుతం మరో సీనియర్  హీరో కూతురు కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. 

 • arjun suravaram

  NewsNov 19, 2019, 6:24 PM IST

  అర్జున్ సురవరం ట్రైలర్: నా జీవితంలో ఎప్పుడు ఇంత కష్టపడలేదు

  కిర్రాక్ పార్టీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ సినిమా కోసం చాలా కష్టపడినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు.

 • arjun kapoor

  ENTERTAINMENTAug 27, 2018, 4:19 PM IST

  విడాకుల హీరోయిన్ ప్రేమలో యంగ్ హీరో..?

  బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా.. ఐటెం గర్ల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత నటిగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె తన భర్త అర్భాజ్ ఖాన్ కి విడాకులిచ్చి దూరమైంది