Search results - 348 Results
 • vijay antony

  ENTERTAINMENT17, Jan 2019, 7:52 PM IST

  బిచ్చగాడికి బయటి బాణీలు కావాలట!

  కోలీవుడ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ మొదటిసారి తన సినిమాకు మరో సంగీత దర్శ/కుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బాణీలను కావాలనుకోవడం విశేషం. 

 • surya

  ENTERTAINMENT17, Jan 2019, 4:26 PM IST

  స్టార్ హీరో సూర్య కొడుకు డెబ్యూ!

  తమిళ అగ్ర హీరో సూర్య కొడుకు దేవ్ ఇప్పుడు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే తమిళనాట అగ్ర హీరోల కుమారులు నటులుగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సూర్య కొడుకు దేవ్ కూడా తన డెబ్యూ కోసం రెడీ అవుతున్నాడు.

 • Sukku

  ENTERTAINMENT16, Jan 2019, 8:31 PM IST

  స్టూడెంట్స్ కోసం సుకుమార్ పెట్టుబడి!

  టాలీవుడ్ స్టార్ దర్శకులు నిర్మాతలుగా అడుగులు వేస్తుండడం కామన్. పూర్తిగా ప్రొడ్యూసర్ గా కాకపోయినా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే గతంలో లాగా శిష్యులకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే దర్శకులు కరువయ్యారు. కానీ సుకుమార్ ఇప్పుడు తన స్టూడెంట్స్ కోసం నిర్మాతగా ముందుకు సాగుతున్నాడు. 

 • richa

  ENTERTAINMENT16, Jan 2019, 8:01 AM IST

  బోయ్ ప్రెండ్ తో రిచా గంగోపాధ్యాయ్ నిశ్చితార్దం (ఫొటో)

  తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలు సాధించిన  బెంగాల్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్... చేతిలో సినిమాలు లేకపోయినా జనం అయితే మర్చిపోలేదు.  సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమెకు తాజాగా నిశ్చితార్దం జరిగింది.   

 • botyapati srinu

  ENTERTAINMENT14, Jan 2019, 3:36 PM IST

  ''మా మెగా హీరోల దగ్గరకు మళ్లీ కథలు పట్టుకు రావద్దు''

  ‘అజ్ఞాతవాసి’చిత్రం తర్వాత అంతగా సోషల్ మీడియాలో చీల్చి చెండాడబడుతున్న సినిమా ఏదీ అంటే   ‘విన‌య విధేయ రామ’ అని చెప్పాలి.  ఈ సినిమాపై ఓ రేంజిలో ట్రోల్స్ వస్తున్నాయి. 

 • vidisha

  ENTERTAINMENT11, Jan 2019, 4:20 PM IST

  విదిషా శ్రీవస్తవ బీచ్ ఫొటోస్

  విదిషా శ్రీవస్తవ హాట్ పిక్స్

 • అమలా పాల్ లేటెస్ట్ ఫొటోస్!

  ENTERTAINMENT11, Jan 2019, 4:05 PM IST

  అమలా పాల్ లేటెస్ట్ ఫొటోస్

  అమలా పాల్ లేటెస్ట్ ఫొటోస్

 • shanvi

  ENTERTAINMENT11, Jan 2019, 2:05 PM IST

  శాన్వి శ్రీవాత్సవ లేటెస్ట్ ఫోటోలు

  శాన్వి శ్రీవాత్సవ లేటెస్ట్ ఫోటోలు

 • yash

  ENTERTAINMENT10, Jan 2019, 11:36 AM IST

  స్టార్ హీరో అభిమాని సూసైడ్!

  కన్నడ రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు నాడు అతడికి శుభాకాంక్షలు చెప్పాలని యష్ ఇంటికి వెళ్లిన రవి (28) అనే అభిమాని తనను ఇంటి లోపలకి పంపించడం లేదని పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు. 

 • yash

  ENTERTAINMENT9, Jan 2019, 11:45 AM IST

  స్టార్ హీరో కోసం అభిమాని అఘాయిత్యం!

  తాము ఎంతగానో అభిమానించే హీరోల కోసం ఫ్యాన్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే ఆ అభిమానం ముదిరిపోతే మాత్రం అనర్ధాలు జరుగుతుంటాయి. 

 • sayesha

  ENTERTAINMENT8, Jan 2019, 12:13 PM IST

  స్టార్ హీరోతో అఖిల్ హీరోయిన్ లవ్ ఎఫైర్!

  కోలివుడ్ అగ్ర హీరో ఆర్యతో హీరోయిన్ సాయేషా సైగల్ ప్రేమాయణం సాగిస్తుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం 'అఖిల్' తో హీరోయిన్ గా పరిచయమైంది సాయేషా సైగల్.. 

 • tfi

  ENTERTAINMENT6, Jan 2019, 11:06 AM IST

  స్టార్ హీరోయిన్ల మ్యానేజర్ అరెస్ట్.. ఏం జరిగిందంటే..?

  టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు మ్యానేజర్ గా పని చేస్తుంటాడు కళ్యాణ్ సుంకర. బయట వారికి ఈయన పెద్దగా తెలియనప్పటికీ సినిమా ఇండస్ట్రీతో టచ్ ఉన్న వారికి ఈ పేరు బాగా తెలుసు. 

 • hero heroine

  ENTERTAINMENT6, Jan 2019, 10:39 AM IST

  సీనియర్ హీరోయిన్ ట్రాప్ లో కుర్ర హీరో.. ఏమవుతుందో..?

  టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ సీనియర్ హీరోయిన్ దాదాపు హీరోలదరి సరసన జత కట్టింది. ఇండస్ట్రీలో కొత్త నీరు రావడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయానని అనుకుంటున్న సమయంలో మళ్లీ పుంజుకుంది. 

 • siva

  ENTERTAINMENT5, Jan 2019, 1:47 PM IST

  భార్య పిల్లల్ని వదిలేసి.. యువతితో హీరో జంప్!

  సినిమాల్లో హీరోగా చేసిన యువ నటుడు నిజ జీవితంలో మాత్రం సొంత భార్యకు విలన్ గా మారాడు. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమెకు విడాకులు ఇచ్చినట్లు అబద్దాలు చెప్పి మరో యువతిని మోసం చేశాడు.