Hemant
(Search results - 65)TelanganaDec 30, 2020, 8:28 AM IST
హేమంత్ పరువు హత్య.. 39 పేజీల ఛార్జిషీటు దాఖలు
హేమంత్ అనే యువకుడిని అతని భార్య బంధువులు అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఈ పరువు హత్యకు సంబంధించి.. 39పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
Entertainment NewsDec 15, 2020, 8:32 AM IST
హోటల్లో నటి చిత్ర మృతి, సన్నిహిత దృశ్యాలపై కోపం: భర్త అరెస్టు
ప్రముఖ తమిళ నటి చిత్ర భర్తను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10వ తేదీన ఓ హోటల్ గదిలో చిత్ర ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణపై ఆమె భర్తను అరెస్టు చేశారు.
TelanganaDec 3, 2020, 7:46 AM IST
అవంతిక భర్త హేమంత్ హత్య కేసు: నిందితులకు హైకోర్టు షాక్
అవంతిక భర్త హేమంత్ కుమార్ హత్య కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రేమ వివాహం చేసుకున్న అవంతిక భర్త హేమంత్ కుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలసిందే.
EntertainmentOct 17, 2020, 8:20 AM IST
‘నిశ్శబ్దం’..అమేజాన్ ప్రైమ్ కు సేఫ్ ప్రాజెక్టేనా?
కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో.. అనేకానేక చర్చల అనంతరం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 2న విడుదలైంది. టీజర్, ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించటంతో.. మునుపెన్నడు చూడని సరికొత్త స్వీటీని పరిచయం చూస్తామని ఆశపడ్డారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు కానీ హారర్ పాళ్లు తక్కువే.
TelanganaOct 8, 2020, 7:56 AM IST
జైల్లోనే...హేమంత్ హత్యకేసులో నిందితుడికి కరోనా
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో వున్న నిందితుడికి కరోనా సోకింది.
TelanganaOct 5, 2020, 5:03 PM IST
హేమంత్ హత్య: సుఫారీ గ్యాంగ్‌కి చెందిన నలుగురి అరెస్ట్
సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.హేమంత్ ను హత్య చేయించేందుకు రూ. 30 లక్షలకు సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా ఆయన చెప్పారు.ఈ విషయమై ఇప్పటికే రూ. 10 లక్షలను చెల్లించారన్నారు.TelanganaSep 30, 2020, 8:13 PM IST
ప్రాణం కంటే పరువే ముఖ్యం.. అందుకే: అవంతి తండ్రి లక్ష్మారెడ్డి
హేమంత్ హత్య కేసులో నిందితుల తొలి రోజు కస్టడీ ముగిసింది. విచారణలో భాగంగా హేమంత్ హత్యకు దారి తీసిన కారణాలను నిందితులు వెల్లడించారు
TelanganaSep 30, 2020, 7:46 PM IST
హేమంత్ హత్య కేసు: అవంతి విజ్ఞప్తి.. స్పందించిన సజ్జనార్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హేమంత్ కేసుకు సంబంధించి అతని కుటుంబసభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు
TelanganaSep 30, 2020, 3:28 PM IST
మమ్మల్ని చంపేస్తారు.. రక్షణ కల్పించండి: సజ్జనార్‌ను కలిసిన అవంతి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హేమంత్ పరువు హత్య కేసులో తన భర్త కుటుంబసభ్యులకు ప్రాణహానీ ఉందని పోలీసులను ఆశ్రయించారు అతని భార్య అవంతి.
TelanganaSep 30, 2020, 2:24 PM IST
హ్యాండిచ్చిన ఓ ముఠా.. మరో టీమ్‌తో హత్య: హేమంత్ కేసులో వాస్తవాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హైదరాబాద్ చందానగర్ హేమంత్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు
TelanganaSep 29, 2020, 5:13 PM IST
ప్రాణభయం ఉందని చెప్పలేదు: అవంతి, హేమంత్ కేసుపై సజ్జనార్
అవంతి, హేమంత్ ప్రేమ వివాహం తర్వాత ప్రాణహని ఉందని చెప్పలేదన్నారు. ఈ కేసులో లక్ష్మీరెడ్డి, యుగంధర్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకొంటామని ఆయన వివరించారు. ఈ కేసులో నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చిందని ఆయన తెలిపారు.
TelanganaSep 29, 2020, 1:40 PM IST
రక్షణ కల్పించాలని మాదాపూర్ డీసీపీని కోరిన అవంతి
ఈ నెల 24వ తేదీన సాయంత్రం హేమంత్ ను కిడ్నాప్ చేసి అదే రోజున అవంతి కుటుంబసభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీకి తీసుకొనేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
TelanganaSep 29, 2020, 9:15 AM IST
హేమంత్ హత్యకు మరో ముఠాతోనూ ఒప్పందం: ఫోన్ ఆపేయడంతో....
తన అక్క కూతురు అవంతిని ప్రేమ వివాహం చేసుకున్న హేమంత్ ను హత్య చేయడానికి యుగంధర్ రెడ్డి మరో ముఠాతోనూ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ ముఠా అతనికి అందుబాటులో లేకుండా పోయింది.
TelanganaSep 28, 2020, 8:02 PM IST
జస్టిస్ ఫర్ హేమంత్: అవంతి, స్నేహితుల ఆందోళన, సీపీఐ నారాయణ మద్దతు
హేమంత్ సోదరుడు సుమంత్, హేమంత్ భార్య అవంతి, బంధువులు, స్నేహితలు ఆందోళనలో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ కూడ ఈ కార్యక్రమంలో పాల్గొని తన మద్దతును ప్రకటించారు.
TelanganaSep 28, 2020, 3:39 PM IST
హేమంత్ మర్డర్: నిందితుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
ఈ నెల 24వ తేదీన హేమంత్ కుమార్ ను కిడ్నాప్ చేసి అదే రోజు రాత్రి అవంతి బంధువులు హత్య చేశారు. ఈ ఘటనపై హేమంత్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 25వ తేదీన యుగంధర్ రెడ్డి సహా 12 మందిని అరెస్ట్ చేశారు.