Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Hema Malini

"
Netizens Trolls Hema Malini On Her Poltical tweet jspNetizens Trolls Hema Malini On Her Poltical tweet jsp

రివర్స్ అయిన హేమమాలిని ట్వీట్, జనం ట్రోలింగ్

ఆ ట్వీట్ కోసమే ఎదురుచుస్తున్నట్లాగా నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. క్రింద ట్రోల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిసింది. 'మీకు ఓటేసినందుకు సిగ్గు పడుతున్నాము. నిజానికి' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా చాలా మంది హేమమాలినికి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టారు. 

Entertainment May 25, 2021, 11:37 AM IST

Hema Malini On Staying Away From Dhamendra Amid COVID Pandemic: 'Its Best For His Safety'Hema Malini On Staying Away From Dhamendra Amid COVID Pandemic: 'Its Best For His Safety'

ఏడాది నుంచి నా భర్తకు దూరంగానే ఉన్నాను.. హేమమాలిని

నిజానికి గతేడాది లాక్‌ డౌన్‌ నుంచే ధర్మేంద్ర ముంబయ్‌కి దూరంగా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. హేమ ఏమో ముంబయ్‌లో ఉన్నారు. తాజాగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇద్దరూ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు.

NATIONAL May 5, 2021, 8:01 AM IST

hema malini will act as prabhas mother  arjhema malini will act as prabhas mother  arj

ప్రభాస్‌కి మదర్‌ ఫిక్స్.. కౌసల్యగా హేమా మాలిని ?

తాజాగా `ఆదిపురుష్‌`కి సంబంధించి మరో క్రేజీ ఆప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్‌కి తల్లి ఫిక్స్ అయ్యింది. ప్రభాస్ కి తల్లి పాత్రలో నటించడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌కి తల్లిగా నటించడమంటే కచ్చితంగా అది చాలా ప్రత్యేకంగా, విశేషంగా ఉంటుంది. 

Entertainment Feb 1, 2021, 4:31 PM IST

Irked Farmer Body Calls Hema Malini to Punjab With Free 5-star Hotel Stay to Explain 'How Laws are Good' - bsbIrked Farmer Body Calls Hema Malini to Punjab With Free 5-star Hotel Stay to Explain 'How Laws are Good' - bsb

వదినలా భావిస్తే.. బాధపెట్టారు.. హేమమాలిని వ్యాఖ్యలపై రైతు సంఘం అసహనం..

రైతులకు ఏం కావాలో తమకే స్పష్టత లేదని సీనియర్‌ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని చేసిన వ్యాఖ్యలపై కంధీ కిసాన్‌ సంఘర్ష్‌ కమిటీ(కేకేఎస్‌సీ) అసహనం వ్యక్తం చేసింది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో తమకు వివరించాలని విజ్ఞప్తి చేసింది. 

NATIONAL Jan 18, 2021, 2:01 PM IST

Hema Malini says farmers are protesting at someone's behest, unwilling to negotiateHema Malini says farmers are protesting at someone's behest, unwilling to negotiate

రైతులపై హేమ మాలిని షాకింగ్ కామెంట్స్..

కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్లకే తెలియదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
 

NATIONAL Jan 13, 2021, 2:43 PM IST

sridevi aiswarya rai rekha hema malini and madhuri romance with fathers and sons arjsridevi aiswarya rai rekha hema malini and madhuri romance with fathers and sons arj

శ్రీదేవి నుంచి ఐశ్వర్య వరకు.. తండ్రి తనయులతో ఆడిపాడిన కథానాయికలు..

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల విషయంలో అరుదైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. తండ్రితో ఆడిపాడిన హీరోయిన్లు ఆ తర్వాత కొడుకుతోనూ స్టెప్పులేయాల్సి వస్తుంటుంది. బాలీవుడ్‌లో శ్రీదేవి, రేఖ, హేమా మాలిని, మాధురీ దీక్షిత్‌, రాణిముఖర్జీ, ఐశ్వర్య రాయ్‌ వంటి కథానాయికలు తండ్రీ తనయులతో ఆడిపాడారు. 

Entertainment Dec 3, 2020, 4:00 PM IST

Celebrities spotted without makeup and wearing masks in different placesCelebrities spotted without makeup and wearing masks in different places

మేకప్‌ లేకుండా మాస్క్‌తో పబ్లిక్‌ లోకి వచ్చిన తారలు (ఫోటోలు)

కరోన కారణంగా ఫిలిం స్టార్స్‌కు కూడా పనిలేకుండా పోయింది. దీంతో అందాల భామలు గ్లామర్‌ మీద కాన్సన్‌ట్రేషన్ కాస్త తగ్గించారు. లాక్ డౌన్‌ నింబంధనల నేపథ్యంలో ఎప్పుడోగాని బయటకు రాని అందాల భామలు మేకప్ లేకుండానే మాస్క్‌లతో దర్శనమిస్తున్నారు.

Entertainment Sep 16, 2020, 2:09 PM IST

This is what Hema Malini has to say on her hospitalisation rumoursThis is what Hema Malini has to say on her hospitalisation rumours

హేమామాలిని ఆసుపత్రిలో చేరిందా..? అసలేం జరిగింది!

ఆదివారం సీనియర్‌ నటి, ఎంపీ హేమామాలిని ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఆమె ఆసుపత్రి పాలైనట్టుగా వస్తున్న వార్తలకు ఆ వీడియోతో ఫుల్‌స్టాప్‌ పెట్టారు హేమ. 71 ఏళ్ల ఈ సీనియర్‌ నటి.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు.

Entertainment Jul 12, 2020, 4:55 PM IST

Rakul Peet Singh signed a major web series for AmazonRakul Peet Singh signed a major web series for Amazon

Rakul Preet Singh: వెబ్ సిరీస్ లో రకుల్.. బోల్డ్ సీన్స్ తో షాక్ ఇస్తుందా..?

ముంబై కు చెందిన పీఆర్ ఏజెన్సీ వాళ్లు ....రకుల్ కు అమెజాన్ ప్రైమ్ కు చెందిన ఓ భారీ బడ్జెట్ వెబ్ సీరిస్ లో ఆఫర్ తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. రకుల్ కు బాగానే ముట్టచెప్పే ఈ వెబ్ సీరిస్ లో బోల్డ్ సీన్స్ సైతం ఉంటాయంటున్నారు. 

News Dec 27, 2019, 9:44 AM IST

Chhattisgarh Minister Compares Constituency Roads To Hema Malini's CheeksChhattisgarh Minister Compares Constituency Roads To Hema Malini's Cheeks

ఆ రోడ్లు.. హేమమాలిని చెంపల్లా ఉంటాయి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద కామెంట్స్

తాను  నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని తెలిపారు. కానీ తన ప్రాంతంలోని రోడ్లన్నీ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని చెంపల మాదిరిగా నిర్మించాను అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లఖ్మా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

NATIONAL Nov 13, 2019, 9:41 AM IST

BJP MP and Actress Hema Malini Buys MG Hector SUV Worth Rs 12.48 LakhBJP MP and Actress Hema Malini Buys MG Hector SUV Worth Rs 12.48 Lakh

ఎస్‌యూవీ కంపాక్ట్ ఎంజీపై మనసు పడ్డ డ్రీమ్ గర్ల్

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీ తన 71వ జన్మ దినోత్సవం సందర్భంగా ఎంజీ హెక్టార్ కారును కొనుగోలు చేశారు. ఇది ప్రయాణానికి అనువుగా ఉంటుందన్నారు. వంగి కూర్చోనవసరం లేదన్నారు.  BJP MP and Actress Hema Malini Buys MG Hector SUV Worth Rs 12.48 Lakh Hema Malini car

business Oct 20, 2019, 12:06 PM IST

bollywood senior actress hema malini birthday specialbollywood senior actress hema malini birthday special

'షోలే' డ్రీమ్ గర్ల్ @70.. చెరగని అందం

దేశ వ్యాప్తంగా అభిమానులు సినీ ప్రముఖులు హేమ మాలినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి సరికొత్త పాఠాలు నేర్పిన షోలే సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు.  ఆమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది అంటే చివరికి ఆమె పేరుతో కూడా సినిమా వచ్చే స్థాయికి వచ్చింది. 

News Oct 16, 2019, 11:40 AM IST

hema malini rejected girish karnadhema malini rejected girish karnad

హేమామాలినిని గిరీష్ కర్నాడ్ పెళ్లి చేసుకోవాల్సిందట!

ప్రముఖ సినీ నటుడు గిరీష్ కర్నాడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ENTERTAINMENT Jun 11, 2019, 10:11 AM IST

BJP MP Candidate from Mathura, Hema Malini says, "Development in Mathura is all due to my efforts.BJP MP Candidate from Mathura, Hema Malini says, "Development in Mathura is all due to my efforts.
Video Icon

ఆ క్రెడిట్ అంతా నాదే: హేమమాలిని (వీడియో)

తన కృషి వల్లనే మథుర అభివృద్ధి చెందిందని బిజెపి మథుర లోకసభ అభ్యర్థి, సినీ నటి హేమమాలిని అన్నారు. ఎస్పీ, బిఎస్పీలు పరస్పరం పోట్లాడుకోవడంతోనే సరిపెట్టాయని ఆమె విమర్శించారు. ఇక్కడ మోడీ గాలి వీస్తోందని అన్నారు.

Election videos Apr 18, 2019, 12:16 PM IST

Second phase: Celebrities in the contestSecond phase: Celebrities in the contest
Video Icon

సెకండ్ ఫేజ్: సుమలత సహా సెలిబ్రిటీల సీట్లు ఇవే... (వీడియో)

సెకండ్ ఫేజ్: సుమలత సహా సెలిబ్రిటీల సీట్లు ఇవే... 

Election videos Apr 17, 2019, 4:21 PM IST