Help  

(Search results - 149)
 • గౌతమ్ గంబీర్:    ''మాజీ కేంద్ర మంత్రి, బిజెపి పార్టీకి ఫిల్లర్ వంటి మహోన్నత మహిళ సుష్మా స్వరాజ్ మృతిచెందినట్లు తెలియగానే చాలా బాధపడ్డా. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆదరించేవారు. ఈ కాలంలో సేవాదృక్పథం కలిగిన చాలా తక్కువ మంది రాజకీయ నాయకులలో ఆమె ఒకరు. ఇలాంటి మహా నాయకురాలిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నా. ఈ దేశానికి ఆమె మరణం తీరని లోటు.'' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

  SPORTS20, Oct 2019, 1:12 PM IST

  హ్యాట్సాఫ్ గంభీర్... ప్రపంచానికి మరోసారి నువ్వేంటో తెలియచెప్పావు!

  భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ మరోసారి అతనెంత మానవతావధూ నిరూపించుకున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఒక చిన్నారి శాస్త్ర చికిత్స నిమిత్తం భారత్ రావడానికి వీసా వచ్చేలా చూసాడు. 

 • Andhra Pradesh19, Oct 2019, 8:51 AM IST

  రెండో భర్త తో కలిసి.. మొదటి భర్త దారుణ హత్య

  ఇటీవల రమేష్ ని పెళ్లి కూడా చేసుకుంది. అక్కడే ఇద్దరూ బిక్షాటన చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నారు. కాగా... వారం రోజుల కింద రేణిగుంట రైల్వే స్టేషన్ లో లలితకు తన మొదటి భర్త సంజీవ కనిపించాడు. వెంటనే సంజీవ తన భార్య లలితను కడప తీసుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న రమేష్ కూడా కడప వచ్చాడు..

 • Telangana16, Oct 2019, 10:10 AM IST

  ప్రియుడుతో కలిసి భర్త హత్య... గుండె నొప్పితో మరణించాడంటూ...

  చిట్టీల వ్యాపారంలో నష్టం రావడంతో గుప్త నిధుల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో దాదాపు రూ.40లక్షలు అప్పు చేశాడు. తమ గ్రామంలో ఉన్న ఒక ఎకరం పొలాన్ని అమ్మి రూ.25లక్షల అప్పు తీర్చాడు. మిగిలిన అప్పుల బాధ పెరగడంతో నిత్యం ఇంటికి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరోజ కొంతకాలం పుట్టింటికి వెళ్లింది.

 • govt of telangana

  Telangana14, Oct 2019, 6:28 PM IST

  రాని కాల్స్ వచ్చినట్లుగా ప్రచారం: సీపీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీఎంవో

  తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ రెండు, మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సదరు హెల్ప్‌లైనుకు ఎవరో ఫోన్ చేసి తమ అభిప్రాయాలు చెప్పినట్లుగా పత్రికల్లో, ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం జరుగుతోంది

 • RTC strike

  Telangana11, Oct 2019, 1:12 PM IST

  ఆర్టీసి సమ్మె: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు

  ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము రోడ్లను చూస్తున్నామని, బస్సులు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.

 • महिला को अकेली देखकर शमशीर ने उससे दोस्ती कर ली।

  Districts11, Oct 2019, 12:09 PM IST

  వివాహేతర సంబంధం... భర్తను పుట్టింటికి పిలిచి మరీ..

  కొన్ని సంవత్సరాలపాటు వీరు ఆనందంగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల క్రితం రాములమ్మ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది.
   

 • NRI11, Oct 2019, 7:55 AM IST

  థాయిలాండ్ లో ఇండియన్ టెక్కీ మృతి... ఆఖరి చూపు కోసం..

   తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని సహాయం కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
   

 • Saina Nehwal

  SPORTS9, Oct 2019, 2:30 PM IST

  సైనా నెహ్వాల్ కి వీసా సమస్య... హెల్ప్ చేయాలంటూ రిక్వెస్ట్

  వచ్చే వారంలోనే తనకు మ్యాచ్ లు ఉన్నాయని, ఇంతవరకూ వీసా ప్రాసెస్ మొదలు కాలేదని, అధికారులు కల్పించుకోవాలని వ్యాఖ్యానించింది. ఇక సైనా నెహ్వాల్, షటిల్ పోటీలకు వెళ్లేందుకే వీసా కూడా ఇవ్వకపోవడం ఏమిటని... అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ.. సైనా అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతుండటం గమనార్హం. 

 • Swiss Bank

  business8, Oct 2019, 2:31 PM IST

  ఇండియాకు స్విస్ ఖాతాల డిటైల్స్.. బట్!

  భారతదేశానికి స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న నల్ల కుబేరుల జాబితా అందింది. కానీ ఇప్పటికే పలువురు భారతీయులు ఆయా ఖాతాలను మూసేశారని సమాచారం. స్విస్ట్ ఖాతాల్లో అత్యధికం అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా ఖండ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలవేని తెలుస్తోంది.

 • bandi

  Vijayawada7, Oct 2019, 7:16 PM IST

  అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలి: బందర్ జనసేన సమన్వయకర్త రామకృష్ణ

  బందరు మండలం మంగినపూడిలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని కోరారు మచిలీపట్నం జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ.

 • BJP leader murder

  Districts3, Oct 2019, 7:30 AM IST

  ప్రియుడితో కలిసి భర్త హత్య... మటన్ తెమ్మని బయటకు పంపి...

  ఈ క్రమంలో నవీన్ ని  అంతమందించాలని వెంకటేష్, శాంతిలు పథకం వేశారు.  సెప్టెంబర్‌ 21న రాత్రి రేగడితండాలోని తన తల్లిగారింటి వద్ద మటన్‌ ఉందని, తీసుకురావాలని శాంతి భర్త నవీన్‌కు చెప్పింది.

 • anganwadi teachers, helpers association meet satyavathi rathode
  Video Icon

  Telangana1, Oct 2019, 12:55 PM IST

  అంగన్ వాడీ జీతాల సమస్యలను పరిష్కరిస్తా : సత్యవతిరాథోడ్ హామీ (వీడియో)

  అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాల మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని పరిష్కరించాలని తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కు వినతిపత్రం అందించారు.

 • NATIONAL30, Sep 2019, 9:23 AM IST

  మహిళపై అత్యాచారం... పంటిగాటుతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

  మహిళపై అత్యాచారం చేస్తున్నప్పుడు బాధితురాలు నిందితుడి ఛాతిపై గట్టిగా కొరికింది. పంటిగాయం కాస్త ఎక్కువగానే అయ్యింది. ఆ మచ్చ ఇప్పటికీ తగ్గకపోగా... అది పోలీసుల కంట పడింది. దాని గురించి పోలీసులు ఆరా తీయగా.. నిందితుడు నిజం అంగీకరించాడు. 

 • puri jagannath

  ENTERTAINMENT27, Sep 2019, 3:53 PM IST

  ఖాళీగా ఉన్న దర్శకులకు పూరి ఆర్ధిక సాయం!


  ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో మంచి జోష్ మీద ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డైరెక్టర్లు, కో-డైరెక్టర్లకు సాయం అందించాలని నిర్ణయించారు.
   

 • ram charan

  ENTERTAINMENT26, Sep 2019, 10:29 AM IST

  రామ్ చరణ్ కు రానా సాయం.. క్లిక్ అయితే కేకే!

  కామిక్ పుస్తకాల ద్వారా చిన్నారులకు భారత సంస్కృతిని చేరువ చేసిన ‘అమర్ చిత్ర కథ’ త్వరలోనే థీమ్ పార్కులు, లెర్నింగ్ సెంటర్ల రూపంలో మన ముందుకు రానుంది. వీటిని ప్రమోట్ చేయడం కోసం ఫ్యూచర్ గ్రూప్‌ రానాతో జతకట్టింది.