Asianet News TeluguAsianet News Telugu
136 results for "

Helicopter

"
CDS Rawat chopper crash was result of entry into clouds, says preliminary probe reportCDS Rawat chopper crash was result of entry into clouds, says preliminary probe report

Breaking News: CDS Rawat chopper crash ప్ర‌మాదానికి కారణ‌మ‌దే..దర్యాప్తులో తేలిన సంచలన వాస్తవాలు

CDS Rawat chopper crash : గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat) విమాన ప్ర‌మాదంలో దుర్మార‌ణం పాలైన విష‌యం తెలిసిందే. ఈ వివాదం యావ‌త్తు దేశాన్ని క‌లిచివేసింది. ఈ క్ర‌మంలో  అనేక అనుమానాలు వచ్చాయి. ఈ త‌రుణంలో ఎలాంటి వదంతులు వ్యాపింపిజేయవద్దని ఆర్మీ(Indian Army) కూడా కోరింది.  ఈ ఘటనపై భారత వైమానిక దళం(Air Force) దర్యాప్తు చేస్తున్నది. ఈ ఘ‌ట‌న‌పై ట్రై-సర్వీసెస్ కోర్ట్ ద‌ర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు నివేదికను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించింది. తాజాగా  నివేదికలో సంచ‌న‌ల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 
 

NATIONAL Jan 14, 2022, 8:03 PM IST

General Bipin Rawat helicopter crash report out Tri services inquiry blames bad weather behind chopper tragedyGeneral Bipin Rawat helicopter crash report out Tri services inquiry blames bad weather behind chopper tragedy

CSD Bipin Rawat: బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నివేదిక.. పైలెట్ చివ‌ర‌గా ఏం చెప్పారంటే..

CSD Bipin Rawat: త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ (CSD Bipin Rawat) సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)పై విచార‌వణ జ‌రుపుగున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ ముగియడంతో అధికారులు త‌మ నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించారు. 
 

NATIONAL Jan 5, 2022, 1:37 PM IST

CSD Bipin Rawat helicopter crash inquiry completed final report next weekCSD Bipin Rawat helicopter crash inquiry completed final report next week

CSD Bipin Rawat ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌దేనా? వచ్చే వారం విచారణ నివేదిక

CSD Bipin Rawat: త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ (CSD Bipin Rawat) సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)పై వాస్తవ నివేదిక దాదాపుగా సిద్ధమైన‌ట్టు  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని త్రీ-సేవ కమిటీ స‌మ‌గ్ర‌ నివేదికను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. వచ్చే వారం వైమానికదళ (IAF) ప్రధాన కార్యాలయానికి అందించనున్నారు. 
 

NATIONAL Jan 3, 2022, 1:23 AM IST

reasons for bipin rawat chopper crashing.. some sources says asreasons for bipin rawat chopper crashing.. some sources says as

సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్ కూలిపోవడానికి కారణం అదేనా?.. త్వరలో వైమానిక దళ దర్యాప్తు రిపోర్టు

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్(CDS Bipin Rawat) గత నెల 8వ తేదీన హెలికాప్టర్ కూలిపోయి(Chopper Crash) మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరో పది మంది మరణించగా, తర్వాత కొన్ని రోజులకు చికిత్స పొందుతూ గ్రూప్ కెప్టెన్ కూడా చనిపోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై వైమానిక దళం దర్యాప్తు చేస్తున్న రిపోర్ట్ మరో ఐదు రోజుల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించనుంది. ఈ రిపోర్టుపై ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. కొన్ని వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి. 
 

NATIONAL Jan 2, 2022, 2:27 PM IST

Madagascar minister swims for 12 hours after helicopter crashMadagascar minister swims for 12 hours after helicopter crash

సముద్రంలో 12 గంటలు ఈది ప్రాణాలు నిలుపుకున్న మంత్రి.. ఎక్కడంటే...

మెడగాస్కర్ లోని ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది.  హెలికాప్టర్ లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

INTERNATIONAL Dec 23, 2021, 9:40 AM IST

IAF Chief VR Chaudhari says very fair inquiry in Bipin Rawat helicopter caseIAF Chief VR Chaudhari says very fair inquiry in Bipin Rawat helicopter case

రావత్ హెలికాప్ట‌ర్ ప్రమాదంపై చాలా ఫెయిర్‌గా విచారణ సాగుతుంది.. ఇప్పుడే కామెంట్ చేయలేం: ఎయిర్ చీఫ్ వీఆర్ చౌద‌రీ

జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై (Bipin Rawat chopper crash case) ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతుందని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రీ (IAF Chief VR Chaudhari) తెలిపారు. శనివారం హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ వైమానిక ద‌ళ అకాడ‌మీలో ఇవాళ జ‌రిగిన పాసింగ్ ఔట్ ప‌రేడ్‌లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 

NATIONAL Dec 18, 2021, 2:53 PM IST

Sulur Helicopter crash: Captain  Varun Singh passes away in BangloreSulur Helicopter crash: Captain  Varun Singh passes away in Banglore

Sulur Helicopter crash: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

ఈ ప్రమాదంలో గాయపడిన వరుణ్ సింగ్ బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఉదయం ఆయన  మరణించినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

NATIONAL Dec 15, 2021, 12:53 PM IST

Lance Naik SaiTeja last Rites completes At Eguva regada VillageLance Naik SaiTeja last Rites completes At Eguva regada Village

స్వగ్రామంలో లాన్స్ నాయక్ సాయితేజకు కన్నీటి వీడ్కోలు: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

స్వగ్రామంలో సాయితేజ మృతదేహన్న కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. బౌతిక కాయం ఎగువ రేగడ గ్రామానికి తరలిస్తున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా జాతీయ పతాకాన్ని చేతబూని  ప్రజలు  మృతదేహన్ని తిలకించారు. 

Andhra Pradesh Dec 12, 2021, 3:16 PM IST

Lance Naik Boggala Sai Tejas Dead Body Reaches to Eguva Regada VillageLance Naik Boggala Sai Tejas Dead Body Reaches to Eguva Regada Village

Sulur helicopter crash:ఎగువరేగడకి చేరుకొన్న సాయితేజ డెడ్‌బాడీ

చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామమైన చీకలబైలు చెక్‌పోస్టు, వలసపల్లి మీదుగా ఎగువరేగడకి రోడ్డు మార్గంలో 30 కి.మీ దూరం  ర్యాలీగా Saiteja డెడ్‌బాడీని తీసుకొచ్చారు. సాయితేజ బంధువులు, స్నేహితులు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Andhra Pradesh Dec 12, 2021, 11:14 AM IST

Bipin Rawat interview answer about match box made him to scale new heightsBipin Rawat interview answer about match box made him to scale new heights
Video Icon

బిపిన్ రావత్ జీవితాన్ని మార్చేసిన ఒకే ఒక్క సమాధానం

బిపిన్ రావ‌త్..ఈ పేరు మూడు రోజుల నుంచి దేశ మొత్తం స్మ‌రించుకుంటోంది. 

NATIONAL Dec 11, 2021, 4:22 PM IST

Never lose hope, believe in yourself : Group Captain Varun Singh's letter goes viralNever lose hope, believe in yourself : Group Captain Varun Singh's letter goes viral

‘ఎవరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. ఎప్పుడూ ఆశను వీడొద్దు’.. వైరల్ అవుతున్న వరుణ్ సింగ్ లెటర్..

ఎంచుకున్న వృత్తిలో రాణించే వరకు వరుణ్ సింగ్ కూడా సాధారణ విద్యార్థే. చెప్పుకోదగ్గ మార్కులేం రాలేదట. ఇవే మాటలు చెబుతూ.. తాను చదివిన  ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కు సెప్టెంబర్ లో  వరుణ్ ఓ లేఖ రాశారు.  తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో Helicopter crash నేపథ్యంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది.  

NATIONAL Dec 11, 2021, 1:17 PM IST

cds gen bipin rawat funeral completed with military honourscds gen bipin rawat funeral completed with military honours

Bipin Rawat Funeral : ఇక సెలవ్.. ముగిసిన రావత్ దంపతుల అంత్యక్రియలు, యావత్ దేశం కన్నీటి వీడ్కోలు

తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో (helicopter Crash) ప్రాణాలు కోల్పోయిన భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (bipin rawat) దంపతుల అంత్యక్రియలు ఆశేష జనవాహిని కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. 

NATIONAL Dec 10, 2021, 5:38 PM IST

cds gen bipin rawat final ritescds gen bipin rawat final rites

Bipin Rawat: ప్రారంభమైన అంతిమయాత్ర.. రావత్‌కు 17 గన్ సెల్యూట్, అంత్యక్రియల్లో 800 మంది సిబ్బంది

సీడీఎస్‌ జనరల్ బిపిన్‌ రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్‌ స్క్వేర్‌ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల నడుమ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అంతిమ యాత్రలో.. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది, 33 మంది ట్రైసర్వీస్‌ బ్యాండ్‌ ముందు వెళ్లనుంది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్‌ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రను అనుసరించనుంది. 

NATIONAL Dec 10, 2021, 3:09 PM IST

IAF Helicopter Crash: Brigadier LS Lidder laid to rest with full military honoursIAF Helicopter Crash: Brigadier LS Lidder laid to rest with full military honours

Army Chopper Crash Funeral : బ్రిగేడియర్ లిడ్డర్ అంతిమసంస్కారాలు చేసిన కూతురు.. కన్నీటి ముద్దుతో వీడ్కోలు...

తండ్రి పార్థివ దేహానికి చివరిసారిగా కన్నీటితో ముద్దు పెట్టుకుంటున్న ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలించింది. కలిచివేసింది. ఇక లిడ్డర్ పార్థివ దేహంమీద కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. భర్త చివరి గుర్తుగా మిగిలిన ఆ పతాకాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు లిడ్డర్ సతీమణి. 

NATIONAL Dec 10, 2021, 12:35 PM IST

How turbulence may have caused General Bipin Rawat's helicopter crashHow turbulence may have caused General Bipin Rawat's helicopter crash

General Bipin Rawat's helicopter crash: ఆర్మీ చాఫ‌ర్ ప్ర‌మాదానికి కారణం ఇదేనా ? శాస్త్రీయ వివ‌ర‌ణ‌..!

General Bipin Rawat's helicopter crash: భారత ఆర్మీ చర్రితలో విషాద ఘటన చోటుచేసుకుంది. త్రిద‌ళాధిప‌తి బిపిన్ రావత్‌, ఆర్మీ ఉన్నతా ధికారులు, ఇత‌ర సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడంపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే భార‌త వాయుసేన‌ ఈ ప్ర‌మాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది . ఈ ప్ర‌మాదంలో సీడీఎస్‌ జనరల్  బిపిన్ రావత్, ఆయ‌న భార్య మధులిక రావత్‌తో సహా 11 మంది మరణించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పశ్చిమకనుమల్లోని వాతావరణం లోని మార్పులే ప్రధాన కారణంగా ఉంటుంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేం.
 

NATIONAL Dec 10, 2021, 12:11 PM IST