Heirs
(Search results - 5)NATIONALMay 28, 2020, 10:22 AM IST
రూ.913 కోట్ల జయలలిత ఆస్తులకు వారసులు దీప, దీపక్: మద్రాస్ హైకోర్టు తీర్పు
జయలలితకు చెందిన పోయేస్ గార్డెన్ లో బంగ్లా, కొడైకెనాల్లో ఎస్టేట్, హైద్రాబాద్ లో ద్రాక్ష తోట రూ.913 కోట్లుగా ఉంటుందని అంచనా.2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐడిఎంకె ఘన విజయం సాధించింది.ENTERTAINMENTSep 28, 2019, 12:31 PM IST
మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన ఉయ్యాలవాడ వారసులు!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా సైరా చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఉయ్యాలవాడ వంశస్థులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
businessAug 17, 2019, 11:04 AM IST
వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యం.. ముకేశ్ వ్యూహం అదేనా?!
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులు ఆకాశ్, ఈషాలకు అప్పగించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే జియో ఇన్ఫోకామ్, ఈ-కామర్స్ బిజినెస్‌ల్లోనూ, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోనూ వారి పాత్ర ఇప్పటికే కీలకంగా మారింది. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తన తనయుడు అన్మోల్ అంబానీకి బాధ్యతలు అప్పగించారు.
Election videosMay 1, 2019, 5:33 PM IST
రాజస్థాన్: వారసుల పోరు హోరాహోరీ (వీడియో)
రాజస్థాన్: వారసుల పోరు హోరాహోరీ (వీడియో)
Andhra Pradesh assembly Elections 2019Mar 22, 2019, 10:55 AM IST
ఏపీ ఎన్నికలు: కృష్ణా జిల్లా బరిలో అంతా వారసులే
అన్ని రంగాల్లో ఉన్నట్టే రాజకీయాల్లోనూ వారసత్వం ఉంటుంది. దేశంలో ఏ పార్టీ తీసుకున్నా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని స్థాయిల్లోని రాజకీయాల్లో వారసత్వం ఉంది.