Heavy  

(Search results - 157)
 • chennai rain

  Vijayawada10, Oct 2019, 11:23 AM IST

  నూజివీడులో కుండపోత వర్షం...నిలిచిపోయిన విద్యుత్

  రెండు గంటలుగా పాటు ఏకధాటిగా కుండపోతగా వర్షం పడటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షం కారణంగా మామిడి, వరి పంట రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. పత్తి రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజోన్న పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

 • building collapsed

  Telangana3, Oct 2019, 12:51 PM IST

  వర్షాల ఎఫెక్ట్: హైదరాబాద్ లో పేకమేడలా కుప్పకూలిన భవనం

  ఇల్లు ఖాళీ చేసిన 24 గంటలు గడవకముందే ఇళ్లు కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. 
   

 • CRICKET2, Oct 2019, 4:12 PM IST

  వైజాగ్ టెస్ట్: మొదటిరోజు భారత్, వర్షం సగంసగం... సఫారీ బౌలర్ల వైఫల్యం

  ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీవర్షాలు ఇండియా-సౌతాఫ్రికా మొదటి టెస్ట్ కు అంతరాయం కలిగిస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మ్యాచ్  లో మొదటి రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది.  

 • NATIONAL1, Oct 2019, 7:34 AM IST

  వాతావరణ శాఖ హెచ్చరిక... పిడుగులు పడే అవకాశం

  రాగల మూడు గంటల్లో యూపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పిడుగులు పడేటపుడు చెట్లకింద ఉండరాదని అధికారులు సూచించారు.


   

 • NATIONAL30, Sep 2019, 7:49 AM IST

  భారీ వర్షాలు... నాలుగు రోజుల్లో 110మంది మృతి

  పట్నాలోని చాలా ప్రాంతా ల్లో నడుము లోతు వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసరాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత 48 గంటల్లో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 18 మంది చనిపోయారు. 

 • Rains

  NATIONAL28, Sep 2019, 2:59 PM IST

  భారీ వర్షాలు: బీహార్ లోని 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

  బీహార్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటలుగా కురిసిన వర్షాలకు 15 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

 • rain

  Telangana27, Sep 2019, 10:52 AM IST

  హైద్రాబాద్‌ను ముంచెత్తిన వానలు: రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

  హైద్రాబాద్‌ను ముంచెత్తిన వానలు: రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ 

 • Districts27, Sep 2019, 10:52 AM IST

  హైదరాబాద్ లో భారీ వర్షం...రంగంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

  ఉప్పల్ మెట్రో రైల్వేస్టేషన్ వద్ద రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతం రోడ్డంతా చెరువును తలపించింది. మియాపూర్, పంజగుట్ట, అమీర్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రాంతమైతే పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రజలు కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
   

 • bonthu rammohan

  Hyderabad27, Sep 2019, 7:19 AM IST

  నాలుగో రోజులుగా హైద్రాబాద్‌ను వీడని వర్షం: చెరువులను తలపిస్తున్న రోడ్లు

  హైద్రాబాద్ ను వర్షం వీడడం లేదు. గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.నాలుగు రోజులుగా హైద్రాబాద్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు.
   

 • cartoon-punch

  Cartoon Punch26, Sep 2019, 3:37 PM IST

 • Kurnool bank

  Districts26, Sep 2019, 1:26 PM IST

  వర్షం ఎఫెక్ట్: ఆరుబయటే బ్యాంకు సేవలు,ఖాతాదారుల ఎఫెక్ట్

  కర్నూలు జిల్లా లోని కౌతాలం మండల కేంద్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిండికేట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో పెచ్చులూడి కూలేందుకు సిద్ధమైంది. దీంతో బ్యాంకు సిబ్బంది భయపడుతున్నారు. దీంతో బ్యాంకు బయటే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

 • srisailam

  Districts26, Sep 2019, 12:46 PM IST

  ఏడాదిలో నాలుగోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

  కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.కృష్ణా నది పరివాహక ప్రాంతం, తుంగభద్రా నది పరివాహక ప్రాంతం లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు  శ్రీశైలం ప్రాజెక్టు లోకి చేరుతుంది.

 • Telangana26, Sep 2019, 10:59 AM IST

  హుస్సేన్ సాగర్ కి జలకళ..పొంగి పొర్లుతున్న వరద నీరు

  గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీరు వచ్చి చేరడంతో హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం ఎఫ్‌టీఎల్‌ స్థాయిని దాటింది. హుస్సేన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. 

 • वहीं, गुजरात में भी भारी बारिश से जीवन अस्त-व्यस्त है। शुक्रवार को तीन मंजिला इमारत धंस गई है। इसके धंसने से 4 लोगों की मौत हो गई। साथ ही 10 लोगों के दबे होने की आशंका जताई गई है। स्थानीय प्रशासन और दमकल की टीम बचाव नमें जुटी हुई है।

  Districts26, Sep 2019, 9:13 AM IST

  హైదరాబాద్ లో కుంభ వర్షం...111ఏళ్లనాటి రికార్డ్ బ్రేక్

  1908వ సంవత్సరంలో సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో వాన కురవడం తొలిసారి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు, చెరువులు పొంగిపొర్లాయి. రహదారులు గోదారిని తలపించాయి. 

 • জানালা রয়ে গেছে , বাড়ি আর নেই। তিনতলা বাড়ি আজ কেবলই ধ্বংসস্তূপ। ইটের মাঝেই ঢাকা পড়েছে বাড়ির আসবাব।

  NATIONAL26, Sep 2019, 8:28 AM IST

  భారీ వర్షం...గోడకూలి ఐదుగురు మృతి

  గత పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పూణే నగరంలోని సహకారనగర్ ప్రాంతంలో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు వచ్చి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు.