Heartbreaking
(Search results - 6)businessNov 3, 2020, 1:16 PM IST
10 సంవత్సరాల వయస్సులోనే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాను : రతన్ టాటా
రతన్ టాటా భారతదేశం నుండి విజయవంతమైన వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రపంచంలోని అతిచిన్న కారు టాటా నానోను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. అయినప్పటికీ కుటుంబ విషయంలో అతనికి అంతగా సంతోషకరమైన సంఘటనలు లేవు.
NATIONALJul 1, 2020, 1:16 PM IST
ఉగ్ర దాడుల్లో వ్యక్తి మృతి: తాతా! లే!! అంటూ 3 ఏళ్ల బాలుడి రోదన
జమ్మూ కాశ్మీర్ లోని సోపూర్ లో బుధవారం నాడు ఉదయం ఏడు గంటల సమయంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సమయంలో మూడేళ్ల బాలుడితో కలిసి ఆ వ్యక్తి అదే దారిలో వెళ్తున్నాడు
NewsApr 1, 2020, 10:31 AM IST
ఇలియానా భావోద్వేగం.. ఇది పీడకల అయితే బాగుండేది!
ఎప్పుడు తన ఫోటోలు, పర్సనల్ ట్రిప్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. తన అంకుల్ మరణించిన సందర్భంగా తన బాధను ఓ సుధీర్ఘమైన పోస్ట్‌తో అభిమానులతో షేర్ చేసుకుంది ఇలియానా.
NewsDec 3, 2019, 12:11 PM IST
రీల్ స్టార్స్.. రియల్ బ్రేకప్స్.. ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్స్!
సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్ లు చాలా కామన్. కానీ కొన్ని సార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు, పెళ్లి చేసుకోవాలనుకున్న వారు విడిపోవడం అనేది ప్రేక్షకులను షాక్ కి గురి చేశాయి.
World CupJul 14, 2019, 9:43 PM IST
ఏడ్చేశాడు, ఓదార్చడం మా తరం కాలేదు: జడేజా భార్య
92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన స్థితిలో ధోనీ అండగా జడేజా మరిచిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 77 పరుగులు చేసి టీమ్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు.
NATIONALMar 12, 2019, 9:56 AM IST
ప్రేమ పెళ్లి.. ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య
పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట.. తమ నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించేశారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.