Healthy News  

(Search results - 47)
 • rice vs roti which is best for weight loss

  FoodAug 31, 2021, 11:04 AM IST

  weight loss: రైస్ vs రోటి లో ఏది బెస్ట్..?

  మనమందరం చిన్నప్పటి నుంచి కొందరు రైస్ మాత్రమే తిని ఉంటారు. కొందరు..కంప్లీట్ గా రోటీ మాత్రమే తినే అలవాటు ఉంటుంది. అయితే.. బరువు తగ్గడం కోసం సడెన్ గా.. వాటిని తినడం మానేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

 • Health Benefits of Turmeric

  HealthAug 19, 2021, 11:47 AM IST

  చిటికెడు పసుపు... ఎన్ని ప్రయోజనాలో..!

  తాత్కాలిక వ్యాధులు మాత్రమే కాదు.. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది.

 • Ancient Indian Health Tips

  SpiritualAug 17, 2021, 3:19 PM IST

  ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు

  అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ పెసలు (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ, ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

 • Weight loss: Drinking more water can help you shed kilos

  HealthAug 16, 2021, 11:26 AM IST

  ఈజీగా బరువు తగ్గాలా..? మంచినీరు తాగండి చాలు..!

  మంచినీటిలో ఎలాంటి క్యాలరీలు ఉండవు. కాబట్టి.. వాటిని తాగడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరగడానికి సహాయ పడతాయి. 

 • Organic foods to Get Beautiful body

  FoodAug 9, 2021, 11:45 AM IST

  ఆర్గానిక్ ఫుడ్.. మెరిసిపోయే అందం..!

  ఈ ఆర్గానికి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. దీని వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు... మెరిసిపోయే అందం కూడా సొంతమౌతుందట.

 • Eight steps to reduce belly fat

  HealthJul 31, 2021, 1:31 PM IST

  బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ 8 స్టెప్స్ ఫాలో అవ్వండి..!

  సరైన జీవన శైలి ఫాలో కాకపోవడం వల్ల.. ఈ పొట్ట దగ్గర.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. 

 • Curd can help you to loose belly fat

  FoodJul 29, 2021, 11:55 AM IST

  బెల్లీ ఫ్యాట్ తగ్గించే పెరుగు.. ఎలా తీసుకోవాలి..?

  పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో బీఎంఐ ని అదుపులో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అధిక బరువు తగ్గించడానికి పెరుగు ఎంతగానో సహాయం చేస్తుంది.

 • What to eat and what to avoid during the rainy season

  FoodJul 16, 2021, 10:44 AM IST

  వర్షాకాలం: ఏం తినాలి..? ఏం తినకూడదు..?

  సమ్మర్ లో అయితే.. శరీరంలో వేడి తగ్గించే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మరి.. వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదమో... తెలుసుకుందామా..

 • The relationship between coffee and corona; The study says

  FoodJul 13, 2021, 1:40 PM IST

  కాఫీ తోడుంటే.. కరోనా భయం లేనట్లే..!

  ప్రతిరోజూ కాఫీ తాగే వారిలో.. కరోనా వచ్చే అవకాశం 10 శాతం తక్కువగా ఉంటుందట. నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది.

 • Your Face will Reveal Your Health

  HealthJul 13, 2021, 11:00 AM IST

  మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. మీ ముఖం చెబుతుంది..!

  మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా.. అనారోగ్యంతో ఉంటే.. ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇది కాకుండా.. మనం ముఖం చూసి.. ఎలా ఉంటే.. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో చెప్పేయవచ్చట.

 • Too much alcohol drinking may gain Your Weight

  HealthJul 13, 2021, 9:46 AM IST

  మద్యం తాగుతూ రోజూ చిల్ అవుతున్నారా.? మరి బరువు సంగతేంటి...?

  చాలా మంది ఆల్కహాల్ లో  కేలరీలు లేవు అని అనుకుంటూ ఉంటారు. దీంతో.. అది బ్యాలెన్స్ చేయడానికి వేరే ఆహారం తీసుకుంటారు. అయితే.. మీకు తెలియని విషయం ఏమిటంటే.. ఆాల్కహాల్ లో సైతం  కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

 • Benefits of carom seeds

  FoodJul 1, 2021, 11:09 AM IST

  చిటికెడు వాము.. ఎన్ని ప్రయోజనాలో..!

  తరచూ కడుపులో నొప్పితో బాధపడేవారు.. వీటిని తినడం వల్ల ఆ సమస్య నుంచి వెంటనే బయటపడగలుగుతారు. 

 • Tension headaches Types, causes and symptoms

  HealthJun 28, 2021, 12:57 PM IST

  భరించలేని తలనొప్పి.. తగ్గించేదెలా..?


  ఇవి కాకుండా.. తలనొప్పి వస్తోంది అంటే.. అది ద్వితీయ కిందకు వస్తుందని చెప్పాలి.  ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మెదడు నరాలు ఉబ్బడం వల్ల కూడా తలనొప్పి వస్తుందట.
   

 • Health is when the body receives all kinds of nutrients

  HealthJun 25, 2021, 3:18 PM IST

  శరీరానికి అన్నిరకాల పోషకాలు అందినప్పుడే ఆరోగ్యం

  మంచి ఆరోగ్యంగా ఉండాలనే మన శరీరానికి అన్నిరకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు, వంటివి ఉండాలి. ప్రతి రోజూ మ‌నం తినే ఆహారంలో చేర్చుకోవ‌డం ద్వారా రోగాల బారిన ప‌డ‌కుండా జాగ్రత్తగా ఉండొచ్చు.

 • 5 foods to add vitamins and zinc to your diet

  FoodJun 15, 2021, 9:08 AM IST

  ఈ ఫుడ్స్ రోజూ తింటే.. మీకు తిరుగుండదు..!

  ఈ మహమ్మారిపై పోరాటం చేయాలంలే.. విటమిన్స్, జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం కచ్చితంగా తీసుకోవాలి.