Search results - 169 Results
 • pregnant lady

  pregnency & parenting23, Jan 2019, 1:44 PM IST

  గర్భిణీలు అరటిపండు తింటే.. మగపిల్లాడు పుడతాడా..?

  చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్లు అరటి పండు తినమని ఎక్కువగా చెబుతుంటారు. ఎందుకంటే అలా అరటి పండు తింటే.. మగపిల్లాడు పుడతారని వారి నమ్మకం.

 • Eyes

  Health22, Jan 2019, 4:06 PM IST

  కళ్లు త్వరగా అలసిపోకుండా ఉండాలంటే...

  రోజుకి 8గంటలకు పైగా ఆఫీసుల్లో కంప్యూటర్లు చూస్తూ కూర్చుంటారు. అంతేనా.. టీవీ, ఫోన్లు అంటూ వాటితోనూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. వీటి కారణంగా కళ్లు అలసిపోతుంటాయి.  చూపు సన్నగిల్లే అవకాశం కూడా లేకపోలేదు.

 • tamannah

  ENTERTAINMENT14, Jan 2019, 3:25 PM IST

  తమన్నాకి ఆరోగ్య సమస్యలు..?

  మిల్కీ బ్యూటీ తమన్నాకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయని అనుకునేలోపు మళ్లీ వరుస అవకాశాలు అందుకొని ఆశ్చర్యపరిచింది. ఇటీవల 'ఎఫ్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోంది. 

 • pregnency & parenting11, Jan 2019, 3:54 PM IST

  ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి..?

  సరైన వయసులో సరైన ఆహారం తీసుకోకపోతే.. దాని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. దీంతో.. శారీరకంగా.. మానసికంగా వారిలో ఎదుగదల లోపిస్తూ ఉంటుంది. 

 • renu desai

  ENTERTAINMENT10, Jan 2019, 4:52 PM IST

  రేణుదేశాయ్ కి ఏమైంది..?

  రీసెంట్ గానే కదా.. తను రచించిన పుస్తకం ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంది.. ఇంతలో రేణుదేశాయ్ కి ఏమైందని అనుకుంటున్నారా..? ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • periods pain

  Health10, Jan 2019, 3:05 PM IST

  మన కిచెన్ లోనే పెయిన్ కిల్లర్స్

  సహజంగా కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో.. నొప్పులకు స్వస్తి పలకొచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా...

 • police romance

  Lifestyle10, Jan 2019, 2:24 PM IST

  వారంలో ఎన్నిసార్లు..?

  కొత్త ఉత్సాహంతో.. పెళ్లైన కొత్తలో ఎక్కువ సమయం దీనిపై దృష్టి పెడుతూ ఉంటారు. అయితే.. కొద్ది రోజులకే ఇలా ఎక్కువగా చేయడం వల్ల నీరసపడిపోవడం.. ఇన్ఫెక్షన్స్ రావడం.. ప్రైవేట్ పార్ట్సల్ మంటలు రావడం లాంటివి జరగుతుంటాయి. 

 • tdp

  Andhra Pradesh9, Jan 2019, 4:27 PM IST

  టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

  టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు అనారోగ్యంతో కన్నుమూశారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

 • snoring

  Health4, Jan 2019, 3:21 PM IST

  నిద్రలో గురక.. తగ్గించే చిట్కాలు ఇవే..

  కేవలం కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..

 • Fat

  Food2, Jan 2019, 4:29 PM IST

  శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ఫుడ్స్ ఇవి..

  ప్రస్తుత కాలంలో అందరినీ వేధిస్తున్న కామన్ సమస్య కొలిస్ట్రాల్.  

 • milk teeth to preserve

  Health2, Jan 2019, 2:35 PM IST

  పాల దంతాలతో ప్రాణాలు కాపాడొచ్చా..?

   తొలిసారి వచ్చిన దంతాలను పాల దంతాలు అని అంటారు ఇది మనకు తెలిసిందే. ఈ పాల దంతాలతో ప్రాణాలే కాపాడొచ్చు అంటున్నారు నిపుణులు.
   

 • kader khan

  ENTERTAINMENT28, Dec 2018, 2:00 PM IST

  నటుడు ఖాదర్ ఖాన్ కు అస్వస్థత!

  ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు ఖాదర్ ఖాన్ అస్వస్థతకి గురైనట్లు తెలుస్తోంది. కెనడాలో ఉంటోన్న ఆయన గురువారం రాత్రి శ్వాస ఆడడం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు 

 • Woman26, Dec 2018, 3:51 PM IST

  ఆ దశలో ఆసక్తి తగ్గిపోతుందా..?

  అప్పటి వరకు ఉన్న ఉత్సాహం క్రమంగా తగ్గడం మొదలుపెడుతుంది. వారిలో ఉన్న లైంగికాసక్తి కూడా తగ్గిపోతుంది. ఎందుకిలా అంటే.. వారు మనోపాజ్ దశకు దగ్గరపడుతున్నారని అర్థమంటున్నారు నిపుణులు.

 • Health24, Dec 2018, 3:55 PM IST

  చలికాలంలో గొంతునొప్పి.. తగ్గించే చిట్కాలివే

  చలికాలం వచ్చిందంటే చాలు.. జలుబు, తుమ్ములు, దగ్గు రావడం సహజం. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా కనీసం మూడు, నాలుగు రోజులు వేధిస్తూనే ఉంటాయి. 

 • suicide

  Andhra Pradesh5, Dec 2018, 12:53 PM IST

  కొడుకు పడుతున్న బాధచూడలేక.. చంపేశాడు

   కొడుకు బాధ చూడలేక ఓ తండ్రి.. తన కొడుకును తన చేతులతోనే చంపేసి... ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.