Head Shave  

(Search results - 13)
 • <p>vara prasad</p>

  Andhra Pradesh12, Aug 2020, 4:04 PM

  రాష్ట్రపతికి శిరోముండనం బాధితుడు ప్రసాద్ లేఖ: జీఏడీ సెక్రటరీకి ఆదేశాలు

  ఈ లేఖపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం నాడు స్పందించింది. బాధితుడు ప్రసాద్ రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఏపీ జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబుకు ఈ లేఖను రాష్ట్రపతి కార్యాలయం పంపింది. జనార్ధన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ ను రాష్ట్రపతి కార్యాలయం కోరింది.

 • <p>varla ramaiah</p>

  Andhra Pradesh26, Jul 2020, 10:47 AM

  దళిత యువకుడిపై శిరోముండనం: విచారణకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం

  ఈ లేఖపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల పేర్లు కూడ స్పష్టంగా తెలపాలని కోరింది కమిషన్. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు లేఖ రాసింది. 

 • Andhra Pradesh25, Jul 2020, 2:45 PM

  తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం కేసులో హెడ్ కానిస్టేబుల్ పై వేటు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం కేసులో సీతానగరం హెడ్ కానిస్టేబుల్ మీద సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

 • Andhra Pradesh25, Jul 2020, 12:57 PM

  తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం కేసులో ట్విస్ట్: వీడియో వైరల్

  తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన దళిత యువకుడి శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. వైసీపీ నేత కవల కృష్ణమూర్తితో జరిగిన గొడవ కు సంబందించిన వీడియో వెలుగు చూసింది.

 • head shaved

  NATIONAL13, Jun 2020, 8:55 AM

  వేరే కులం వారి ఇంట్లో భోజనం చేశారని...

  కొరాపుట్‌ జిల్లా జయపురం సమితి బదిలిగుడ గ్రామానికి చెందిన అర్జున మాలి ఈ నెల 11 వ తేదీన మరణించాడు. ఆయనకు కుమారులు లేరు.

 • head shaved

  NATIONAL5, May 2020, 2:16 PM

  చేతబడి చేస్తారనే అనుమానం.. అర్థనగ్నంగా ఊరేగించి..

  మ‌హిళ‌ల గుండు గీయించి, అర్ధ‌న‌గ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వం ప్ర‌ద‌ర్శించారు. 
   

 • लवकुश इस समय यूनिक गार्डन केयर फर्म चलाते हैं। लवकुश प्रजापति ने बताया कि रायपुर में कई ऐसी जगहें हैं जहां मजदूर रहते हैं। ये वर्ग हर दिन कमाई कर अपना पेट भरता है।<br />
 

  Telangana16, Apr 2020, 10:33 AM

  కరోనా భయం.. తలనీలాలు అర్పించిన యువకులు

  చాలా మంది ప్రజలు ఈ వైరస్ భయంతో భయటకు రావడానికి వణుకుతున్నారు. కొందరు బయటకు వచ్చినా.. సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ వైరస్ ప్రభలకుండా ఉండటానికి ఎంత సామాజిక దూరం పాటిస్తే అంత మంచిదని నిపుణులు, ప్రభుత్వాలు వివరిస్తున్నాయి.
 • David Warner, Virat Kohli

  Cricket31, Mar 2020, 2:04 PM

  గుండు చేయించుకున్న డేవిడ్ వార్నర్.. కోహ్లీ కూడా చేయాలంటూ..

  కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆయన ఇటువంటి ఛాలెంజ్ విసిరాడు. వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతూ ఇలా షేవ్ చేసుకున్నానని చెప్పాడు.

 • NATIONAL1, Mar 2020, 3:00 PM

  దారుణం: అబ్బాయితో మాట్లాడినందుకు గుండు కొట్టించారు

  అబ్బాయితో మాట్లాడినందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాలికను తల్లిదండ్రులు కొట్టారు.బాలికను హింసించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్నారు. 

 • Telangana6, Feb 2020, 12:24 PM

  దారుణం: మృతదేహనికి గుండు గీసిన దుండగులు


   ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్‌చెరువు మండలం గణపతిగూడెం గ్రామంలో దారుణం చోట చేసుకొంది.  ఖననం చేసిన మృతదేహానికి గుండు గీశారు దుండగులు.  ఈ విషయాన్ని గుర్తించిన బాధిత కుటుంబసభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 • Man shaves wife s head

  INTERNATIONAL9, Oct 2019, 9:16 AM

  భోజనంలో వెంట్రుక వచ్చిందని... భర్త ఏం చేశాడంటే...

  ఈ విషయం బయటకు పొక్కడంతో మానహ హక్కుల సంఘాల నేతలకు కూడా తెలిసిపోయింది. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. భార్యను తీవ్రంగా వేధించిన కేసు కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతని నేరం కోర్టులో  నిరూపితమైతే దాదాపు 14 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

 • nursing girl raped

  NATIONAL27, Aug 2019, 3:44 PM

  రేప్ చేశారు.. న్యాయం చేయమంటే... గుండు గీసి ఊరేగించారు

  గయకి చెందిన ఓ యువతిని ఈ నెల 14వ తేదీన అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానిక పంచాయతీ భవనం వద్దకు యువతిని తీసుకువెళ్లి...పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో.. యువతి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. మరుసటి రోజు స్థానికులు ఎవరో యువతిని అక్కడ పడిపోయి ఉండటాన్ని చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
   

 • pregnant lady

  NATIONAL21, Nov 2018, 11:43 AM

  కట్నం కోసం..కడుపుతో ఉన్న కోడలిని..

  కట్నం కోసం ఓ అత్తమామ దారుణానికి ఒడిగట్టారు. కోడలు కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఆమెకు శిక్ష వేశారు.