Hcq

(Search results - 5)

Dr Reddy's Laboratories Ltd on Wednesday (September 9) announced the launch of Remdesivir, meant for treatment of COVID-19 patients, under a brand name 'Redyx' in India.

INTERNATIONAL16, Oct 2020, 12:38 PM

కరోనా వైరస్.. వారిపై రెమ్ డెసివర్ పనిచేయడం లేదా..?

కరోనా చికిత్సలో ప్రయోగాత్మక ఔషధాలైన రెమ డెసివర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినవిర్ ఇంటర్ ఫెరాన్ చూపుతున్న ప్రభవాన్ని అధ్యయనం చేసేందుకు ఆరోగ్య సంస్థ 30 దేశాలకు చెందిన 11,266 మంది వయోజనులపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహించింది.

HCQ दवा बनी मददगार

ICMR ने 22 मार्च को COVID-19 से पीड़ित स्वास्थ्य कर्मचारियों के लिए हाइड्रोक्सीक्लोरोक्वीन दवा की सिफारिश की थी। इसके बाद इस एंटी मलेरियल ड्रग की बिक्री आसानी से शुरू हो गई थी। अमेरिका, ब्राजील और इजरायल जैसे कई देशों में इस दवा का निर्यात भी किया जाने लगा। हाइड्रोक्सीक्लोरोक्वीन दवा का उपयोग कोरोना मरीजों के इलाज में किया गया।

INTERNATIONAL23, May 2020, 4:46 AM

కరోనా చికిత్స: హైడ్రోక్సీక్లోరోక్విన్ వల్ల మరణించే వారే ఎక్కువ!

తాజగా జరిపిన పరిశోధనల్లో, కరోనా వైరస్ బారినపడ్డ రోగుల్లో ఈ  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును తీసుకోనివారికన్నా తీసుకున్నవారు ఎక్కువగా మరణించే అవకాశం ఉందన్న చేదు నిజం బయటకు వచ్చింది. ఆరు ఖండాల్లోని దాదాపు 96,000 కరోనా వైరస్ రోగులపైన జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది.

• हाइड्रोक्सीक्लोरोक्वीन दवा कैसे बनी कोरोना की दवा-   यूएस प्रेसीडेंट डोनाल्ड ट्रंप ने हाइड्रोक्सीक्लोरोक्वीन को कोरोनावायरस के खिलाफ गेम चेंजर बताया है।  हाइड्रोक्सीक्लोरोक्वीन एंटी मलेरिया ड्रग है। लैंसेट की रिपोर्ट के मुताबिक, इस दवा ने कई वायरस पर एंटीवायरल इफेक्ट्स दर्शाए हैं, इसमें कोरोनावायरस भी शामिल है। हालांकि यह प्रयोग भी अभी खत्म नहीं हुए हैं और अंतिम निष्कर्ष आना बाकी है। ये दवाई कोरोना के इलाज के लिए बाजार से आउट ऑफ स्टाक हो गई थी। भारत ने हाल में अमेरिका को ये दवाई एक्पोर्ट की है।

NATIONAL12, Apr 2020, 7:32 PM

హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాకి మందు కాదు

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని కరోనా కి ముందులాగ కాకుండా కేవలం ఈ వైరస్ సోకకుండా నివారణగా మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ లో ప్రధాన పరిశోధకుడు గంగ ఖేద్కర్ అన్నారు.

• Sun Pharma

business29, Mar 2020, 12:10 PM

కరోనాపై పోరు.. రూ.25 కోట్ల మెడిసిన్స్ సరఫరాకు సన్ ఫార్మా రెడీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (హెచ్సీక్యూఎస్)ను పూర్తిగా అధ్యయనం చేసింది. కొవిడ్-19 రోగులకు అజిథ్రోమైసిన్‌తో కలిపి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడకంపై స్టడీ చేసినట్లు పేర్కొంది.

• Trump Corona Medicine

Opinion22, Mar 2020, 1:19 PM

కరోనా కు మందు వచ్చేస్తుందన్న ట్రంప్: వాస్తవాలు ఇవీ...!

ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాక్సిన్ తయారీకి కనీసం ఇంకొక్క సంవత్సర కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం కొంతలో కొంత ఈ వైరస్ మహమ్మారి నుండి మనుషుల ప్రాణాలను కాపాడేలా మందును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ.