Asianet News TeluguAsianet News Telugu
55 results for "

Hathras

"
congress will give 40 percent tickets to women in uttar pradeshcongress will give 40 percent tickets to women in uttar pradesh

40శాతం టికెట్లు మహిళలకే.. ఉన్నావ్ బాధితురాలి కోసం నిర్ణయం.. ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన

ప్రియాంక గాంధీ వాద్రా సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ 40శాతం టికెట్లు ఇస్తుందని ప్రకటించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, వారి నియోజకవర్గం కోసం చేసిన కృషి ఆధారంగా మహిళా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. దేశంలో విద్వేషం రగులుతున్నదని, దీన్ని మహిళలు మాత్రమే పరిష్కరించగలరని తెలిపారు. ఉన్నావ్, హత్రాస్, ఇతర ఘటనల్లో మహిళా బాధితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 

NATIONAL Oct 19, 2021, 2:31 PM IST

Uttar Pradesh: Man sentenced to death for raping, killing teenager in HathrasUttar Pradesh: Man sentenced to death for raping, killing teenager in Hathras

Hathras Case : హథ్రాస్ లో బాలికపై హత్యాచారం కేసులో.. నిందితుడికి మరణశిక్ష..

35 యేళ్ల వయసున్న దోషి మోను ఠాకూర్.. మైనర్ బాలికమీద అత్యాచారం చేసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాధిత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

NATIONAL Sep 24, 2021, 12:00 PM IST

Out On Bail, Man Accused Of Sex Assault Shoots Dead Survivor's FatherOut On Bail, Man Accused Of Sex Assault Shoots Dead Survivor's Father

బెయిల్ పై బయటకు వచ్చి.. అత్యాచార బాధితురాలి తండ్రిని కాల్చి...

అప్పటి నుంచి బాధితురాలి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. కాగా.. తాజాగా.. నిందితుడు తన కుటుంబంతో స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి వెళ్లగా.. అక్కడికే బాధితురాలు కుటుంబం కూడా వచ్చింది.

NATIONAL Mar 2, 2021, 9:29 AM IST

up government transfers hathras district magistrate KSPup government transfers hathras district magistrate KSP

హథ్రస్ హత్యాచారం: జిల్లా కలెక్టర్‌పై వేటు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తులో జిల్లా కలెక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సర్కార్ నష్ట నివారణా చర్యలకు ఉపక్రమించింది

NATIONAL Jan 1, 2021, 4:39 PM IST

Allahabad High Court To Monitor CBI Probe on Hathras Case: Supreme Court kspAllahabad High Court To Monitor CBI Probe on Hathras Case: Supreme Court ksp

హత్రాస్ కేసు: సీబీఐ విచారణపై సుప్రీం కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది

NATIONAL Oct 27, 2020, 4:09 PM IST

Wife of DIG part of SIT probing Hathras case dies by suicide kspWife of DIG part of SIT probing Hathras case dies by suicide ksp

హత్రాస్ కేసు: దర్యాప్తు అధికారి భార్య ఆత్మహత్య, యూపీలో సంచలనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార కేసు గురించి అందరికీ తెలిసిందే. కేసు తీవ్రత, ప్రజల నుంచి వస్తున్న నిరసనల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.

NATIONAL Oct 24, 2020, 9:47 PM IST

Rahul Priyanka Gandhi slam UP govt over womens safetyRahul Priyanka Gandhi slam UP govt over womens safety

మహిళపై వేధింపులు.. స్టేషన్‌ నుంచి విడిపించిన బీజేపీ నేత: రాహుల్ విమర్శలు

బీజేపీ ఎమ్మెల్యే, అతడి కుమారుడు మహిళను వేధించిన వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిపోయారంటూ మీడియాలో వస్తున్న‌ వరుస కథనాలపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక స్పందించారు.

NATIONAL Oct 18, 2020, 4:59 PM IST

Blood coloured clothes found at hathras rape accused house, kin says it is red paintBlood coloured clothes found at hathras rape accused house, kin says it is red paint

హథ్రస్ ఘటన.. నిందితుడి ఇంట్లో రక్తం మరకల దుస్తులు

ఈ సోదాల్లో నిందితుడు లవ్‌ కుశ్‌ సికార్వర్‌ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

NATIONAL Oct 16, 2020, 4:02 PM IST

Dalit Woman Found Dead in Uttar Pradesh Barabanki kspDalit Woman Found Dead in Uttar Pradesh Barabanki ksp

అదే ఉత్తరప్రదేశ్.. మారని కథ: 18 ఏళ్ల యువతిపై రేప్, అనంతరం గొంతు కోసి

ఓ వైపు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ రేప్ ఘటనపై దేశం భగ్గుమంటోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాజకీయ, పౌర, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

NATIONAL Oct 16, 2020, 3:57 PM IST

Man Claims Wife's Photo Being Circulated As Hathras Victim lnsMan Claims Wife's Photo Being Circulated As Hathras Victim lns

హత్రాస్ బాధితురాలంటూ మరో మహిళ పోటో పోస్టు: కోర్టును ఆశ్రయించిన వ్యక్తి

ఢిల్లీ హైకోర్టు జడ్జి నవీన్ చావ్లా ఈ విషయమై కీలక ఆదేశాలిచ్చారు. బాధిత వ్యక్తి ఫిర్యాదు వాస్తవమని తేలితే గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ కు సరైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

NATIONAL Oct 16, 2020, 11:32 AM IST

Supreme Court reserves order on plea seeking top court monitored probe in Hathras case lnsSupreme Court reserves order on plea seeking top court monitored probe in Hathras case lns

హత్రాస్ కేసు:తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.

NATIONAL Oct 15, 2020, 3:41 PM IST

Hathras In another shocking incident, 4-year-old girl raped by cousinHathras In another shocking incident, 4-year-old girl raped by cousin

హథ్రస్ లో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఎవరూ చూడకుండా చిన్నారిని తన వెంట ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో చిన్నారి తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు.

NATIONAL Oct 14, 2020, 6:13 PM IST

minor girl dies committing suicide in Uttar Pradeshminor girl dies committing suicide in Uttar Pradesh

రేప్ చేసి... కాళ్లూ చేతులూ కట్టేసి... బాలిక ఆత్మహత్య

హత్రాస్ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికను ఎత్తుకెళ్లి ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు.

NATIONAL Oct 14, 2020, 7:09 AM IST

Hathras Victim's Mother Taken To Crime Scene By CBIHathras Victim's Mother Taken To Crime Scene By CBI

హత్రాస్ ఘటన: రంగంలోకి సీబీఐ.. ఘటనాస్థలికి బాధితురాలి తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార ఘటనపై విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు

NATIONAL Oct 13, 2020, 5:09 PM IST