Hashtag Trending  

(Search results - 6)
  • I Stand with Sachin Hashtag trending in Twitter, after Tendulkar fans decided CRA

    CricketFeb 6, 2021, 3:41 PM IST

    ‘సచిన్... నీ వెంటే మేము...’ టెండూల్కర్‌కి అండగా నిలిచిన ఫ్యాన్స్...

    సచిన్... సచిన్... దశాబ్దం కిందట క్రికెట్ స్టేడియాల్లో మార్మోగిన నామస్మరణ ఇది... ఇండియాలో క్రికెట్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి ఒకే ఒక్క కారణం సచిన్ టెండూల్కర్. ‘మాస్టర్ బ్లాస్టర్‌’గా, ‘క్రికెట్ గాడ్’గా కీర్తించబడిన సచిన్ టెండూల్కర్‌ను ఇప్పుడు ఓ వర్గం టార్గెట్ చేసింది. కారణం అమెరికన్ పాప్ సింగర్ రిహానా ట్వీట్‌కి సచిన్ టెండూల్కర్ అభ్యంతరం తెలపడమే. సచిన్ తన ట్వీట్‌లో రైతులకి మద్ధతుగా కానీ, కేంద్రానికి మద్ధతుగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

  • Instagram Is Down Now Users Around the World Complain of Crashes hashtag trending

    Tech NewsDec 19, 2020, 11:25 AM IST

    ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్‌.. సోషల్ మీడియాలో ఫిర్యాదులులతో పాటు ట్రోల్స్, మీమ్స్ ట్రెండింగ్..

    న్‌స్టాగ్రామ్ వినియోగదారులు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై  వైఫల్యాల గురించి ఫిర్యాదు చేయడంతో పాటు మీమ్స్, రియాక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ చేస్తున్నారు. 

  • IPL 2020: CSK vs MI hashtag trending in twitter, One day before Starting

    CricketSep 18, 2020, 12:35 PM IST

    CSKvsMI: అప్పుడే ఐపీఎల్ సందడి షురూ...

    ఈ ఏడాది ఐపీఎల్ చాలా స్పెషల్. కరోనా దెబ్బను తట్టుకుని మరీ, ఈ మెగా లీగ్‌ను నిర్వహించాలని గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తోంది బీసీసీఐ. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఓ ఛాలెంజ్‌గా తీసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని గట్టి సంకల్పం తీసుకున్నాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.

  • Prabhas Birthday Hashtag Trending 41 Days Before

    EntertainmentSep 12, 2020, 4:52 PM IST

    ప్రభాస్ రేంజే వేరు.. 41 రోజుల ముందే సందడి మొదలైంది!

    తాజాగా సోషల్ మీడియాలో డార్లింగ్‌కు సంబంధించిన ట్రెండ్ హల్ చల్ చేస్తోంది. ప్రభాస్‌ బర్త్‌డేకు ఇంకా 41 రోజులు ఉండటంతో #41DaysToREBELSTARBDay అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

  • Pawan Kalyan Birthday Hashtag Trending Top on National Level

    EntertainmentSep 2, 2020, 7:35 AM IST

    నేషనల్‌ లెవల్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న పవన్‌ హ్యాష్ ట్యాగ్

    పవన్‌ బర్త్‌ డే స్పెషల్ హ్యాష్‌ ట్యాగ్‌కు కోటీ 20 లక్షలకు పైగా ట్వీట్స్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ  హ్యాష్ ట్యాగట్ నేషనల్‌ లెవల్‌లో నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గత హీరోల రికార్డ్‌లను బద్ధలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది

  • Allu Arjun's daughter Birth day hashtag trending in twitter

    ENTERTAINMENTNov 21, 2019, 11:20 AM IST

    బన్నీ ముద్దుల కూతురి క్రేజ్.. ట్విట్టర్ షేకింగ్!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలతో పాటు బన్నీ ఫ్యామిలీకి కూడా సమానమైన సమయాన్ని కేటాయిస్తుంటాడు.