Haryanaassemblypolls
(Search results - 6)NATIONALOct 24, 2019, 3:26 PM IST
HaryanaAssemblyPolls video : స్వతంత్ర అభ్యర్థులపై ఒత్తిడి సరికాదు
తమతో కలవమని స్వతంత్ర్య అభ్యర్థులపై BJP ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ లీడర్ DS
హుడా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది చెల్లదని అన్నారు. స్వతంత్రుల్లో
చాలామంది తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ పార్టీకి మద్ధతు ఇవ్వాలో
ఎంచుకునే స్వేచ్ఛ స్వతంత్ర్య అభ్యర్థులకు ఉందన్నారు. దీనిమీద ఎలక్షన్ కమిషన్ కు మీడియా ద్వారా అప్పీల్ చేస్తామని చెప్పారు.NATIONALOct 24, 2019, 1:57 PM IST
HaryanaAssemblyPolls video : అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం వచ్చింది
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి BS హుడా మాట్లాడుతూ కాంగ్రెస్, JJP, INLD, స్వతంత్ర్య అభ్యర్థులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది అవసరం అన్నారు.
NATIONALOct 24, 2019, 12:47 PM IST
కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ఎవరంటే...
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా కింగ్ మేకర్ గా
మారారు. దుష్యంత్ చౌతాలా ఎవరు?NATIONALOct 24, 2019, 10:00 AM IST
election result 2019 video : యమున దాటడమే మిగిలింది బిజేపీపై దుష్యంత్ కామెంట్స్
హర్యానా అసెంబ్లీ పోల్స్ లో భాగంగా జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా జింద్ లో పర్యటించారు. హర్యానా ప్రజల ప్రేమ లభిస్తుందని, ఇది మార్పుకు సంకేతం అన్నారు. 75 శాతం అపజయం పాలయ్యారు ఇక యమున దాటడమే మిగిలిందంటూ బిజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
NATIONALOct 24, 2019, 9:50 AM IST
HaryanaAssemblyPolls video : కాంగ్రెస్ బహుమతి వస్తుంది అంటున్నహుడా
హర్యానా అసెంబ్లీ పోల్స్ లో భాగంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా రోహ్ తక్ లో పర్యటించారు. కాంగ్రెస్ బహుమతి వస్తుంది అంటూ కామెంట్ చేశారు.
NewsOct 21, 2019, 10:52 AM IST
టిక్ టాక్ స్టార్ సోనాలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు!
హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.