Haryana Elections  

(Search results - 3)
  • బీజేపీ పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. ఇతర పార్టీల మాదిరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోరు. వారి క్యాడర్ ని వారే తయారు చేసుకోవడం వల్ల ఇలా అధిష్టాన నిర్ణయాలకు వ్యతిరేకంగా  ఎవ్వరూ మాట్లాడరు కూడా. వారి పార్టీ రాజ్యాంగాన్ని ప్రతి కార్యకర్త నరనరాన ఎక్కించుకొని ఉంటాడు. ఏబీవీపీ, ఆరెస్సెస్ వంటి సంస్థల్లోనుంచి నేతలు పుట్టుకొస్తారు కాబట్టి ఆ పార్టీకిది సాధ్యపడుతుంది.
    Video Icon

    NATIONALOct 24, 2019, 6:03 PM IST

    Video: మహా,హర్యానా ఎన్నికలు:బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలివే...

    మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒకింత షొక్ని ఇచ్చాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలో గెలిచినప్పటికీ హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కింగ్ మేకర్ దుశ్యంత్ చౌతాలా ఎవరికి మద్దతిచ్చే విషయాన్నీ రేపు తేల్చనున్నాడు. కాంగ్రెస్ ఇప్పటికే అతనికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది.

  • bjp leader dushyant

    NATIONALOct 21, 2019, 10:22 AM IST

    ట్రాక్టర్ తో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన బీజేపీ నేత

    బీజేపీ నేత దుష్యంత్ చౌతాలా కుటుంబసభ్యులతో కలిసి ట్రాక్టర్ లో పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. సిర్సాలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం అదే ట్రాక్టర్ లో తిరిగి వెళ్లిపోయారు. కాగా.... ఆయన ట్రాక్టర్ లో వస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

  • manjeswaram

    NATIONALOct 21, 2019, 8:37 AM IST

    మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.... పోలింగ్ మొదలు

    మరోవైపు హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.