Haryana Cm  

(Search results - 11)
 • NATIONAL27, Oct 2019, 2:28 PM

  హర్యానా సీఎంగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం

  హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఛండీఘడ్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య.. ఖట్టర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా సహా పలువురు హాజరయ్యారు. దుష్యంత్ చౌతాలా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

 • Assembly Elections
  Video Icon

  NATIONAL24, Oct 2019, 1:57 PM

  HaryanaAssemblyPolls video : అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం వచ్చింది

  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి BS హుడా మాట్లాడుతూ కాంగ్రెస్, JJP, INLD, స్వతంత్ర్య అభ్యర్థులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది అవసరం అన్నారు.

 • Congress ka bahumat aayega says Bhupinder Singh Hooda
  Video Icon

  NATIONAL24, Oct 2019, 9:50 AM

  HaryanaAssemblyPolls video : కాంగ్రెస్ బహుమతి వస్తుంది అంటున్నహుడా

  హర్యానా అసెంబ్లీ పోల్స్ లో భాగంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా రోహ్ తక్ లో పర్యటించారు. కాంగ్రెస్ బహుమతి వస్తుంది అంటూ కామెంట్ చేశారు.

 • Manohar Lal Khattar

  NATIONAL17, Oct 2019, 3:55 PM

  ఈవీఎం అంటే ప్రతి ఓటు మోడీకే: హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద ట్వీట్

  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో అధికార, ప్రతిపక్షనేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈవీఎం మెషిన్‌లపై వివాదాస్పదంగా ట్వీట్ చేశారు

 • ap congress

  Districts14, Oct 2019, 6:18 PM

  సోనియాను ఎలుకతో పోలుస్తారా...?: సీఎంపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫైర్

  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హర్యాన హర్యానా సీఎంపై ఏపి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రమణి కుమార్ ఫైర్ అయ్యారు.  

 • manohar lal khattar

  NATIONAL11, Sep 2019, 8:18 PM

  తల నరికేస్తానంటూ గొడ్డలితో సీఎం హల్ చల్

  జన్ ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న సీఎం ఖట్టర్ పార్టీ కార్యకర్తలు బహుకరించిన గొడ్డలిని చేత్తో పట్టుకుని ప్రచార వాహణంపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఆయన వెనుక ఉన్న బీజేపీ కార్యకర్త సీఎం తలపై వెండి కిరీటం పెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో కోపోద్రిక్తుడైన సీఎం ఖట్టర్ ఏం చేస్తున్నావ్, తల నరికేస్తా అంటూ ఆ కార్యకర్తపై ఊగిపోయారు. 
   

 • টেলিভিশনের বিতর্ক অনুষ্ঠানে কোনও প্রতিনিধি পাঠাবে না কংগ্রেস

  NATIONAL10, Aug 2019, 6:51 PM

  మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదు: ఖట్టర్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం

  కశ్మీర్‌ అమ్మాయిలపై హర్యాణా సీఎం ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. బలహీన మనస్కుడు, అభద్రతతో కూడిన వ్యక్తికి ఏళ్లకు ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చిన శిక్షణకు ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తుస్తాయంటూ నిప్పులు చెరిగారు. మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమి ఆస్తులు కాదని రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా ఖట్టర్ పై మండిపడ్డారు.   

 • NATIONAL10, Aug 2019, 2:33 PM

  ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీరీ అమ్మాయిలపై సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు

  బీహార్ కు చెందిన అమ్మాయిని తన కోడలుగా తెచ్చుకుంటానని మన మంత్రి ఓపి ధనకర్ అన్నారని, కానీ ప్రజలు ఇప్పుడు కశ్మీర్ దారి పట్టారని ఖట్టర్ అన్నారు. కశ్మీర్ అంశంపై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అక్కడి నుంచి కూడా కోడళ్లను తెచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. 

 • haryana cm

  NATIONAL6, Jun 2019, 1:44 PM

  సహనం కోల్పోయిన సీఎం: సెల్ఫీ దిగబోతున్న యువకుడిపై దాడి

  దాంతో కోపోద్రిక్తుడైన సీఎం ఆ యువకుడి చేతిపై బాదారు. దీంతో అతని చేతిలో సెల్ ఫోన్ కింద పడిపోయింది. సెల్ఫీ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పూలు చల్లుకుంటూ వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం సహనం కోల్పోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 • Bhupinder singh hooda

  NATIONAL25, Jan 2019, 12:03 PM

  మాజీ సీఎం ఇంట్లో సీబీఐ దాడులు

  భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా నివాసంలో శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.