Asianet News TeluguAsianet News Telugu
50 results for "

Harshavardhan

"
Visakha petrol attack incident accussed harshavardhan died in KGH hospital, vishakapatnamVisakha petrol attack incident accussed harshavardhan died in KGH hospital, vishakapatnam

విశాఖ ప్రేమోన్మాది ఘటన : చికిత్స పొందుతూ మృతి చెందిన హర్షవర్థన్...

ఈ నెల 13న యువతిపై పెట్రోల్ పోసి, తానూ నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమోన్మాది హర్షవర్థన్ మృతి చెందాడు. యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంగానే హర్షవర్ధన్ దాడికి పాల్పడ్డాడని వార్తలొచ్చాయి. పెట్రోల్ దాడి కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. 

Andhra Pradesh Nov 16, 2021, 10:40 AM IST

Yuvi Ex-Girlfriend Kim Sharma And Leander Paes spotted walking with pet dog in Mumbai CRAYuvi Ex-Girlfriend Kim Sharma And Leander Paes spotted walking with pet dog in Mumbai CRA

యువీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో లియాండర్ పేస్ చక్కర్లు... హాట్ బ్యూటీతో మాజీ టెన్నిస్ స్టార్‌ డేటింగ్...

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ మధ్య నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట, 2007లో విడిపోయారు. ఇప్పుడు యువీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ కిమ్ శర్మతో మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...

Cricket Aug 3, 2021, 1:27 PM IST

On Covishield Dose Gap Controversy Health Ministers Clarification kspOn Covishield Dose Gap Controversy Health Ministers Clarification ksp

కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య గ్యాప్ వివాదం.. కేంద్రం స్పష్టత

కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య దూరానికి సంబంధించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. తొలి డోస్‌కు రెండవ డోసుకు మధ్య దూరం పెంచడంపై గందరగోళం నెలకొనడంతో ఆయన వివరణ ఇచ్చారు.

NATIONAL Jun 16, 2021, 3:01 PM IST

Ramdev Baba withdraws remarks against AllopathyRamdev Baba withdraws remarks against Allopathy

అలోపతిపై వ్యాఖ్యలు: హర్షవర్ధన్ ఆగ్రహం, వెనక్కి తగ్గిన రామ్ దేవ్ బాబా

ఆలోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను రామ్ దేవ్ బాబా వెనక్కి తీసుకున్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రామ్ దేవ్ బాబాకు లేఖ రాశారు. దాంతో ఆయన వెనక్కి తగ్గారు.

NATIONAL May 24, 2021, 8:32 AM IST

NEET PG Exam 2021 postponed due to Covid 19 kspNEET PG Exam 2021 postponed due to Covid 19 ksp

కరోనా విశ్వరూపం: దేశ వ్యాప్తంగా నీట్-పీజీ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా

దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్‌ పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

NATIONAL Apr 15, 2021, 8:10 PM IST

corona vaccine shortage in maharastra kspcorona vaccine shortage in maharastra ksp

మహారాష్ట్రకు మరో ఉపద్రవం: నిండుకున్న వ్యాక్సిన్లు.. మరో మూడు రోజులు దాటితే..!!

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. ముఖ్యంగా దేశంలో తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో.. సగం ఇక్కడి నుంచే కావడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఇదే సమయంలో మహారాష్ట్ర సర్కార్‌కు అనుకోని ఆపద వచ్చి పడింది. 

NATIONAL Apr 7, 2021, 4:50 PM IST

Telangana minister Etela Rajender participates video conference with union minister Harshavardhan lnsTelangana minister Etela Rajender participates video conference with union minister Harshavardhan lns

కరోనా కట్టడికి అన్ని చర్యలు: ఈటల రాజేందర్


ఐహె‌చ్ఐపీ యాప్ తీసుకొచ్చినందుకు కేంద్రానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.

Telangana Apr 5, 2021, 4:11 PM IST

Hyderabad mlc counting, harshavardhan reddy eliminated - bsbHyderabad mlc counting, harshavardhan reddy eliminated - bsb

హైదరాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ : హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేటెడ్

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేటెడ్ అయ్యారు.  హర్షవర్ధన్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది.  హర్షవర్ధన్ రెడ్డి ఓట్లలో బీజేపీకి 928 ఓట్లు వచ్చాయి. వానీదేవి మెుత్తం ఓట్లు - 1,19,619, రామచంద్రరావు మొత్తం ఓట్లు - 1,10,500 గా ఉన్నాయి.  టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 9,119 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

Telangana Mar 20, 2021, 10:59 AM IST

Can Covid vaccine cause infertility?  Health minister harshavardhan busts mythsCan Covid vaccine cause infertility?  Health minister harshavardhan busts myths
Video Icon

కరోనా వాక్సిన్ వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం నిజంగా తగ్గిపోతుందా..?

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. 

 

NATIONAL Jan 15, 2021, 1:22 PM IST

TDP General secretary Nara Lokesh writes letter to Union minister Harshavardhan lnsTDP General secretary Nara Lokesh writes letter to Union minister Harshavardhan lns

ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీకి లోకేష్ డిమాండ్: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కి లేఖ

క్షేత్ర స్థాయిలో బాధితుల కష్టాలు చూసిన తాను ఎంతో ఆవేదన చెంది షాక్ కు గురయ్యానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగానే ఉందన్నారు. అందుకే అత్యవసర పరిస్థితి గా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ఆయన కోరారు.

Andhra Pradesh Dec 7, 2020, 7:56 PM IST

Health Minister warns on festivals, said - If negligence occurs, another wave of corona may come lnsHealth Minister warns on festivals, said - If negligence occurs, another wave of corona may come lns

కుటుంబంతోనే పండుగలు: కరోనాపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్

రానున్న రోజుల్లో పలు రాష్ట్రాలు పలు పండుగలను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకొంటారు. అయితే ఈ పండుగను జరుపుకొనే సమయాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. 
 

NATIONAL Oct 11, 2020, 4:58 PM IST

Harshvardhan Rane tests positive for COVID-19Harshvardhan Rane tests positive for COVID-19

తెలుగు హీరోకు కరోనా పాజిటివ్‌

ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. జ్వరం, కడుపు నొప్పి ఉండగా.. హాస్పటిల్ కు వెళ్తే కొవిడ్‌ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. 

Entertainment Oct 6, 2020, 1:34 PM IST

No community spread in India, says Health Minister Harsh VardhanNo community spread in India, says Health Minister Harsh Vardhan

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

కరోనా వైరస్ నియంత్రణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.  కరోనా కేసుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ మూడో స్థానానికి చేరుకొంది. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. ప్రపంచంలో జనాభాలో ఇండియా రెండో స్థానంలో ఉంది. దీంతో దేశంలోని ప్రతి 10 లక్షల మందిలో 538 కేసులే నమోదౌతున్నాయన్నారు.

NATIONAL Jul 9, 2020, 6:09 PM IST

vijayawada gang war: police files case against padmavathivijayawada gang war: police files case against padmavathi

విజయవాడ గ్యాంగ్‌వార్‌: పండు తల్లిపై కూడ కేసు

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ గ్యాంగ్ వార్ లో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటు వేస్తామన్నారు. పండు గ్యాంగుల్లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.

Andhra Pradesh Jun 11, 2020, 3:47 PM IST