Harrashment  

(Search results - 27)
 • love attack

  29, May 2018, 11:08 AM

  పట్టపగలే యువతిపై ప్రేమోన్మాది బ్లేడ్ తో దాడి : ఆపై చున్నీతో గొంతు బిగించి హత్య

  ప్రేమ పేరుతో ఓ సైకో యువతిని దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా యువతి పనిచేసే జువెల్లరీ షాప్ లోనే ఈ దాడి జరిగింది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో మద్యం మత్తులో యువతిపు కత్తితో దాడిచేసి ఆపై చున్నీతో గొంతు బిగించి హతమార్చాడు. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు పక్కనే పట్టపగలే ఈ దాడి జరగడం సంచలనంగా మారింది. 

   

 • undefined

  25, May 2018, 1:45 PM

  చెల్లెలిని కోరిక తీర్చమంటూ వేధిస్తున్న దాచేపల్లి జెడ్పీటీసి

  ప్రజలకు అండగా నిలబడి వారి బాగోగులు చూసుకోవాల్సిన ఓ ప్రజాప్రతినిది వావివరసలు మరిచి మృగంలా వ్యవహరిస్తున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వరసకు చెల్లెలయ్యే ఓ మహిళను దాచేపల్లి జడ్పీటీసి ప్రకాష్ రెడ్డి లైంగిక వాంచ తీర్చమంటూ వేధిస్తున్నాడు. అయితే అతడిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బైటపడింది.

 • child rape

  24, Apr 2018, 6:10 PM

  అమ్మలాంటి ఆయమ్మే ఆ నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసింది

  ఓ వైపు చిన్నారులపై కామాంధుల ఆకృత్యాలు ఎక్కువయ్యాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుండగా ముంబైలో మరో ఘోరం జరిగింది. పాఠశాలలో చిన్నారులకు రక్షణగా ఉండాల్సిన ఓ ఆయా నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టింది. అభం శుభం తెలియని పాపను ఏకంగా స్కూళ్లోనే లైంగికంగా వేధించింది. చిన్నారి కూడా తనలాగే ఓ ఆడపిల్ల అని మరిచి నీచానికి పాల్పడింది. 

 • uttar pradesh gang rape

  21, Apr 2018, 5:44 PM

  పద్నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

  చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న వేళ ఉత్తర ప్రదేశ్ లో మరో చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఇటీవల కాలంలో ఆసిఫా పై జరిగిన అకృత్యం ఇంకా మరువక ముందే మరో 14 ఏళ్ల చిన్నారిని అత్యాచారం జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ నిందితులకు సహకరించిడం విడ్డూరం.

   

 • kurnool woman

  15, Apr 2018, 4:59 PM

  యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్

  కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆదోని మండలంలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. యువతిని కిడ్నాప్ చేసి బంధించి మరీ అత్యాచారం చేశాడు. ఈ ఘటన గత శనివారం జరగ్గా యువతి బయపడి ఈ విషయాన్ని బైటపెట్టక పోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

   

 • kamareddy teacher

  14, Apr 2018, 4:09 PM

  ప్రేమపేరుతో విద్యార్థినిని వేధిస్తున్న టీచర్ కి దేహశుద్ది

  పిల్లలకు తల్లి, తండ్రుల తర్వాత గురువే దైవం అని పెద్దలు చెబుతుంటారు. ఇలా తమ వద్ద విద్యాబుద్దులు నేర్చుకుంటున్న విద్యార్థులను టీచర్లు తమ కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. కానీ కామారెడ్డి జిల్లాలో ఓ కీచక టీచర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకువచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

   

 • child rape

  5, Apr 2018, 4:22 PM

  మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన 18 ఏళ్ల యువకుడు

  అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్చాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపం చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపించిన యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయాన్ని బైట పెడితే తన పరువు పోతుందని భావించి చిన్నారిని హతమార్చడానికి ప్రయత్నించాడు. అయితే చిన్నారి ఏడుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు. 

   

 • rape attempt

  4, Apr 2018, 5:10 PM

  తండ్రి కళ్లముందే కూతురిపై అత్యాచారయత్నం చేసిన దుండగుడు

  గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కుమురం భీం జిల్లాలోని తిర్యాని మండలంలో చోటుచేసుకుంది. బాలిక తండ్రిపై దాడి చేసి అతడి ఎదురుగానే దుండగుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.  

   

 • sexual harrashment

  3, Apr 2018, 5:29 PM

  కడప జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారం

  కడప జిల్లాలో ఓ కామాందుడు అభం శుభం తెలియని ఓ బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కల్లు మూసుకుపోయి ఓ యువకుడు ఈ బాలుడిని లైంగికంగా దాడిచేయడంతో  పాపం ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇదే నొప్పితో ఇంటికి చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు
  పోలీసులకు ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.

 • child rape attempt

  3, Apr 2018, 1:04 PM

  ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన అరవైయేళ్ల వృద్దుడు

  కామంతో కల్లు మూసుకుపోయిన ఓ వృద్దుడు తన మనవరాలి వయసున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఇతడిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడిని పోలీసులు విచారిస్తున్నారు. 

   

 • man attempted to rape 8 year old girl

  29, Mar 2018, 5:22 PM

  ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

  ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. చిన్నారి అరుపులతో అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారిపై అఘాయిత్యం జరక్కుండా ఆపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.