Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Harmanpreet Kaur

"
ICC Women's World Cup 2022: BCCI Announces Indian Squad For New Zealand and WC, jemima Rodrigues and Shikha Pandey DroppedICC Women's World Cup 2022: BCCI Announces Indian Squad For New Zealand and WC, jemima Rodrigues and Shikha Pandey Dropped

ICC Women's World Cup: మహిళల ప్రపంచకప్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లకు నో ప్లేస్

ICC Women's World Cup 2022: ప్రపంచకప్ తో పాటు న్యూజిలాండ్ తో జరుగబోయే వన్డే సిరీస్, ఏకైక టీ20 కి కూడా 14 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే  ఈ రెండు జట్లలో కూడా ఇద్దరు స్టార్ ప్లేయర్లకు చోటు దక్కలేదు. 

Cricket Jan 6, 2022, 11:32 AM IST

Harmanpreet Kaur becomes first Indian to win player of the tournament in WBBLHarmanpreet Kaur becomes first Indian to win player of the tournament in WBBL

అక్కడ అదరగొట్టిన టీమిండియా కెప్టెన్... బిగ్‌బాష్‌‌ లీగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌తో...

భారత మహిళా జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ నుంచి సరైన ఇన్నింగ్స్‌ చూసి చాలా రోజులైంది. వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్... వరుసగా హాఫ్ సెంచరీలు బాదుతూ కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో రికార్డుల వర్షం కురిపిస్తుంటే... 

Cricket Nov 25, 2021, 9:43 AM IST

India vs New Zealand: Virat Kohli vs Rohit Sharma, Team India fans worried about Two captains FormulaIndia vs New Zealand: Virat Kohli vs Rohit Sharma, Team India fans worried about Two captains Formula

రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ... వారి విషయంలో టీమిండియాకి కలిసిరాని ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ప్రదర్శన, అభిమానుల్లో కొత్త కొత్త సందేహాలను లేవనెత్తుతోంది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో భారత పురుషుల జట్టు కూడా, మహిళల జట్టులాగే ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాని అవలంభించబోతోంది...

Cricket Nov 17, 2021, 6:42 PM IST

WBBL 2021: Indian Cricket Smriti Mandhana Century, Harmanpreet Kaur All-round ShowWBBL 2021: Indian Cricket Smriti Mandhana Century, Harmanpreet Kaur All-round Show

సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన... హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ షో... వుమెన్స్ బీబీఎల్‌లో...

వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో భారత క్రికెటర్లు అదరగొడుతున్నారు. భారత యంగ్ సన్సేషనల్ ప్లేయర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగగా టీమిండియా టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ షోతో తన జట్టుకి విజయాన్ని అందించింది.

Cricket Nov 17, 2021, 5:42 PM IST

Smriti Mandhana going to lead team India, Says Women team Head Coach Ramesh powarSmriti Mandhana going to lead team India, Says Women team Head Coach Ramesh powar

టీమిండియా కెప్టెన్‌గా స్మృతి మంధాన... త్వరలోనే కెప్టెన్సీ మార్పు ఉంటుందన్న కోచ్...

భారత మహిళా జట్టులోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చింది స్మృతి మంధాన. అందంతో యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకుని, అంతకుమించిన ఆటతో క్రేజ్‌ పెంచుకుంది... 

Cricket Oct 10, 2021, 10:38 PM IST

Indw vs Ausw: australia beats india by 14 runsIndw vs Ausw: australia beats india by 14 runs

INDw vs AUSw: చివరి టీ20 లోనూ తడబడిన భారత అమ్మాయిలు.. సిరీస్ ఆస్ట్రేలియాదే..

INDw vs AUSw: ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను భారత్ 0-2 తేడాతో ఓడిపోయింది.  మూడో టీ20లో ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో భారత అమ్మాయిలు తడబడ్డారు. 

Cricket Oct 10, 2021, 5:49 PM IST

INDW vs AUSW 2nd T20I: Australia Women beats Indian Women with 4 wicketsINDW vs AUSW 2nd T20I: Australia Women beats Indian Women with 4 wickets

ఆసీస్‌తో రెండో టీ20 మ్యాచ్... ఆఖరి ఓవర్‌ వరకూ పోరాడి ఓడిన టీమిండియా...

ఆస్ట్రేలియా టూర్‌లో భారత మహిళా జట్టు, రెండో టీ20 మ్యాచ్‌లో పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు,  

Cricket Oct 9, 2021, 5:14 PM IST

IndW vs AusW india opener smriti mandhana reveals first thing she will eat after returning to india check out the details hereIndW vs AusW india opener smriti mandhana reveals first thing she will eat after returning to india check out the details here

ఇండియాకు తిరిగొచ్చాక నేను మొదట తినేది అదే.. తన ఫేవరేట్ ఫుడ్ చెప్పేసిన స్మృతి మంధాన

Smriti Mandhana: భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్ ఓడిపోయిన భారత మహిళలు.. ఇటీవలే ముగిసిన Day and night Testలో మాత్రం ఇరగదీశారు. ఈ మ్యాచ్ లో మంధాన సెంచరీతో కదం తొక్కింది. 

Cricket Oct 7, 2021, 2:37 PM IST

INDW vs AUSW: Harmanpreet kaur not fit for second odi against AustraliaINDW vs AUSW: Harmanpreet kaur not fit for second odi against Australia

గాయం నుంచి కోలుకోని హర్మన్‌ప్రీత్ కౌర్... ఆస్ట్రేలియాతో రెండో వన్డేకి కూడా దూరం...

ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టు, తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే గాయం నుంచి తొలి వన్డేకి దూరమైన భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రెండో వన్డేలో కూడా పాల్గొనడం లేదు... 

Cricket Sep 23, 2021, 5:35 PM IST

Indian Cricket Woman's Team Australia tour confirmed, complete schedule with a testIndian Cricket Woman's Team Australia tour confirmed, complete schedule with a test

ఆస్ట్రేలియా టూర్‌కి టీమిండియా... మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు ఓ టెస్టు మ్యాచ్...

ఇంగ్లాండ్‌ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ కోల్పోయినా, టెస్టు మ్యాచ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది భారత మహిళా జట్టు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత కొన్నాళ్లుగా బ్రేక్‌లో ఉన్న భారత మహిళా టీమ్, ఆస్ట్రేలియా టూర్‌కి బయలుదేరి వెళ్లనుంది...

Cricket Aug 30, 2021, 11:55 AM IST

TeamIndia Women's team performance goes beyond boundaries CRATeamIndia Women's team performance goes beyond boundaries CRA

మహిళలు మ్యాజిక్ చేస్తున్నారు... బీసీసీఐ డబ్బులు రెఢీ చేసుకోవాల్సిందే... ప్రధాని కూడా ఫిదా...

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు ఏటా రూ. 7 కోట్లు కాంట్రాక్ట్ కింద చెల్లిస్తున్న బీసీసీఐ, మహిళా క్రికెట్‌లో స్టార్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందాన, పూనమ్ రౌత్‌లకు ఏటా రూ.50 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది...

Cricket Jul 12, 2021, 11:15 AM IST

Shafali verma sensational knock helps team India to beat England CRAShafali verma sensational knock helps team India to beat England CRA

షెఫాలీ వర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్... ఇంగ్లాండ్ రనౌట్... రెండో టీ20లో...

తొలి టీ20లో షెఫాలీని డకౌట్ చేసిన క్యాథరిన్ బ్రంట్ బౌలింగ్‌లోనే ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు బాది 20 పరుగులు రాబట్టింది. ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా నలుగురు బ్యాట్స్‌వుమెన్లు రనౌట్ కావడం విశేషం...

Cricket Jul 12, 2021, 9:53 AM IST

Indian Women cricketer Harleen Deol Excellent Catch in Boundary Line, England women beats CRAIndian Women cricketer Harleen Deol Excellent Catch in Boundary Line, England women beats CRA

‘వారెవ్వా... క్యా క్యాచ్‌ హై...’ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న హర్లీన్ డియోల్... మొదటి టీ20లో...

హర్లీన్ డియోల్ పట్టిన ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకున్న హర్లీన్ డియోల్, బ్యాలెన్స్ తప్పి పడిపోయే ముందు బాల్‌ను పైకి ఎగిరేసింది. ఆ వెంటనే మెరుపు వేగంతో వెనక్కి వచ్చి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది.

Cricket Jul 10, 2021, 9:39 AM IST

Prithvi shaw only Indian Captain to win ICC Title in Recent 8 Years, Kohli Dhoni failed CRAPrithvi shaw only Indian Captain to win ICC Title in Recent 8 Years, Kohli Dhoni failed CRA

ధోనీ, విరాట్ వల్ల కానిది, పృథ్వీషా చేసి చూపించాడు... గత 8 ఏళ్లలో ఒకే ఒక్క కెప్టెన్‌గా...

క్రికెట్‌లో కొన్ని సెంటిమెంట్స్ మరీ విచిత్రంగా ఉంటాయి. ప్రస్తుతం క్రికెట్‌నూ, రాజకీయాలను పోల్చి చూస్తూ చిత్రవిచిత్రమైన ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్... 

Cricket Jun 25, 2021, 3:03 PM IST

BCCI Yet to pay women's t20 worldcup 2020 prize money received from ICC CRABCCI Yet to pay women's t20 worldcup 2020 prize money received from ICC CRA

ఏడాది దాటింది, అయినా ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదట... మహిళా క్రికెటర్ల పట్ల బీసీసీఐ వైఖరికి...

భారత క్రికెట్ బోర్డు, మహిళా క్రికెటర్లపై ఎంత వివక్ష చూపిస్తున్నదీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. భారత పురుష క్రికెటర్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు ఇవ్వని బీసీసీఐ, అనేక విషయాల్లో వారికీ, వీరికీ మధ్య తీవ్రమైన వ్యత్యాసం చూపిస్తోందని టాక్ వినబడుతోంది.

Cricket May 23, 2021, 5:40 PM IST