Harikrishna

(Search results - 160)
• undefined
Video Icon

LiteratureDec 14, 2020, 5:01 PM IST

సేవ - సంతృప్తి :

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా తెలంగాణ సాహిత్య సంస్కృతులకు సేవ చేసే అదృష్టం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని మామిడి హరికృష్ణ అంటున్నారు.

• undefined
Video Icon

LiteratureDec 12, 2020, 5:26 PM IST

వివక్షను ఎదుర్కుంటూ తెరమీదికి

భారతీయ సినిమాపై తెలంగాణ సంతకం పైడి జయరాజ్

• Asianet news special interview with director of culture and language Mamidi Harikrishna part 1
Video Icon

LiteratureDec 11, 2020, 4:54 PM IST

సాధనా శూరులు:

మిమిక్రీ, మైమ్, మ్యాజిక్ షో   లను అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరపున రవీంద్ర భారతిలో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది.

• undefined
Video Icon

LiteratureDec 10, 2020, 2:02 PM IST

మౌఖికం నుండి దృశ్యంలోకి

తెలంగాణ ప్రజల గుండెచప్పుడు జానపద సాహిత్యాన్ని సేకరించి మౌఖిక రూపం నుండి పుస్తక రూపం మరియు డాక్యుమెంట్ లో కూడా పొందుపరిచాం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున.

• undefined
Video Icon

LiteratureDec 8, 2020, 6:19 PM IST

సుషుప్తి నుంచి ఒక ప్రయోగం

స్వదస్తూరితో ఒకే కవికి చెందిన కవితా సంపుటి ఇంతవరకు రాలేదు.

crime

VijayawadaNov 14, 2020, 11:21 AM IST

మహిళను విచక్షణారహితంగా పొడిచి చంపిన తాగుబోతు

విజయవాడలోని రెడ్డిగారితోటలో దారుణమైన హత్య జరిగింది. మద్యం, గంజాయి మత్తులో ఓ యువకుడు ఓ మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.

ttd svbc

Andhra PradeshNov 13, 2020, 6:26 PM IST

ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్ల కలకలం: ఒకరి అరెస్ట్

పోర్న్ లింక్ పొందిన భక్తుడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి మెయిల్ చేశాడు. దీంతో ఈ విషయమై ఎస్వీబీసీ  అధికారులతో పాటు సైబర్ క్రైమ్ టీమ్  విచారణ చేశారు.

• undefined

LiteratureOct 19, 2020, 3:33 PM IST

సామాజిక పరిస్థితులపై సామాన్య పరుగు: సుషుప్తి నుంచి

‘సుషుప్తి నుంచి’ అనే పేరు చూడగానే ఒల్లెరుగని నిద్ర నుండా లేక నిద్రాణమైన సమాజం నుండా అనే సందేహం కలగకమానదు కానీ, పుస్తకం చదివితే ఈ రెండూ కాకుండా ఇంకో అర్థం స్ఫురిస్తుంది.

• undefined

EntertainmentSep 2, 2020, 12:10 PM IST

తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్

2018 ఆగస్టు 29న ఓ రోడ్డు ప్రమాదంలో హరికృస్ణ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హరికృష్ణను తలుచుకున్న ప్రతీ సారి ఎన్టీఆర్ కళ్లు చెమ్మగిల్లటం అభిమానులు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు తన తండ్రి 64వ జయంతి సందర్భంగా మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు ఎన్టీఆర్.

• undefined
Video Icon

EntertainmentAug 29, 2020, 1:48 PM IST

ఇదే రోజు జూనియర్ ఎన్టీఆర్ కు తీరని లోటు

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయి సరిగ్గా నేటికి రెండేళ్లు.

• undefined

EntertainmentAug 29, 2020, 10:18 AM IST

ఎన్టీఆర్ కుటుంబంలో ఆ విషాదం జరిగి రెండేళ్లు..!

నందమూరి కుటుంబంలో టైగర్ గా పేరున్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన సంగతి తెలిసిందే. నేటితో హరికృష్ణ మరణించి రెండేళ్లు అవుతుంది. ఆయన రెండవ వర్థంతి సంధర్భంగా కుటుంబ సభ్యులు ఆయనను స్మరించుకుంటున్నారు.

YCP MP lavu srikrishnadevarayalu car blocking by MLA rajini followers at guntur

Video Icon

GunturJul 2, 2020, 10:28 AM IST

వైకాపా ఎంపీకి షాక్... విడదల రజని రేంజే వేరు..

గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు.

Auto Rajini movie first look released by minister

kodali nani

Video Icon

EntertainmentJun 25, 2020, 2:26 PM IST

ఆటో రజిని : ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొడాలి నాని

ఆటో రజిని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను  ఏపీ మంత్రి కొడాలి నాని విడుదల చేశారు.

• undefined

EntertainmentJun 24, 2020, 7:29 PM IST

`ఆటో రజని` ఫస్ట్ లుక్ విడుదల చేసిన కొడాలి నాని

ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాలో తన  డాన్స్ లతో ,యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ `ఆటో రజని`. జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆవిష్కరించి చిత్ర దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు శుభాకాంక్షలు తెలియ చేసారు.

• Mamidi Harikrishna poem on coronavirus
Video Icon

LiteratureJun 1, 2020, 10:21 AM IST

మామిడి హరికృష్ణ కరోనా కవిత : దేహం ప్రోటోకాల్

మామిడి హరికృష్ణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులే కాదు రవీంద్ర భారతికి మామిడి తోరణం కూడా.