Hardik Pandya  

(Search results - 73)
 • pollard

  CRICKET31, Aug 2019, 8:42 PM IST

  సూపర్ స్టార్ గా ఎదిగాడు: హార్దిక్ పాండ్యాపై పోలార్డ్ ప్రశంసల జల్లు

  ప్రస్తుతం టీమిండియాలో హార్డిక్ పాండ్యా స్టార్ క్రికెటర్ అనడానికి సందేహించాల్సిన అవసరం లేదని పోలార్డ్ అన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు తాను ఆడడం ప్రారంభించినప్పటి నుంచి హార్డిక్ పాండ్యాను గమనిస్తున్నానని, తానేమిటో నిరూపించుకోవడానికి పాండ్యా ఎప్పుడూ తపించిపోయాడని ఆయన అన్నాడు. 

 • hardik pandya

  CRICKET30, Aug 2019, 11:22 AM IST

  ఐటమ్ గర్ల్ తో హార్దిక్ పాండ్యా ప్రేమాయణం

  టీమిండియా ఆలౌ రౌండర్ హార్దిక్ పాండ్యా మరో బాలీవుడ్ భామతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ తో డేటింగ్ సాగిస్తున్నట్లు ప్రచారం జరగ్గా  తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ ఐటమ్ గర్ల్ చేరింది. 

 • Hardik Pandya Urvashi

  ENTERTAINMENT30, Jul 2019, 2:43 PM IST

  క్రికెటర్ మాజీ ప్రేయసి అంటే ఫైర్ అయిపోతున్న హీరోయిన్!

  బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల ఓ హిందీ న్యూస్ పేపర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 • hardik aggression

  Specials28, Jun 2019, 8:05 PM IST

  హార్ధిక్ పాండ్యాను అత్యుత్తమ ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దుతా: పాక్ మాజీ ప్లేయర్

  ప్రపంచకప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుకు కూడా సాధ్యం కాని  వరుస విజయాలను టీమిండియా నమోదు చేసుకుంది. ఇలా టీమిండియా గెలుపులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగే  పాండ్యా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు ఉపయోగపడే పరుగులు చేస్తున్నాడు. అయితే అతడు ఓ మోస్తరు పరుగుల వద్దే ఆగిపోతూ భారీ పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. 

 • shikhar

  Specials15, Jun 2019, 2:43 PM IST

  పాండ్యా వేషధారణపై ధవన్ సెటైర్లు... నోరెళ్లబెట్టిన భువీ

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో  జరిగిన మ్యాచ్ లో శిఖర్ ధవన్ తీవ్రంగా గాయపడి టీమిండియా తుది జట్టులో చోటు కోల్పియిన విషయం తెలిసిందే. అయితే ఇలా గాయంతో జట్టులో దూరమైనప్పటికి అతడితో కొద్దిపాటి ఆందోళన కూడా కనిపించడం లేదు. ఎప్పటిమాదిరిగానే జట్టు సభ్యులతో కలిసి ఫిట్ నెస్ ను కాపాడుకునే పనిలో పడ్డాడు. అంతేకాదు సహచరులను ఎప్పటిలాగే సరదాగా ఆటపట్టిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాడు. ఇలా తాజాగా జిమ్ లో ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా వేషధారణపై సైటైర్లు వేస్తూ దిగిన ఓ సరదా ఫోటోను ధవన్ స్వయంగా తన వ్యక్తిగత ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 
   

 • All-rounder Hardik Pandya is all smiles as he got ready to leave for the World Cup from Mumbai. Pandya will be key to India's chances in the United Kingdom (UK).

  Specials13, Jun 2019, 6:01 PM IST

  నా మొదటి కోరిక నెరవేరింది...రెండోది కూడా అతి త్వరలో: హార్దిక్ పాండ్యా (వీడియో)

  ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఆడాలన్నది ప్రతి ఆటగాడి కల. కొందరు ఆటగాళ్ళ విషయంలో ఆ కల నెరవేరకుండానే కెరీర్ ముగుస్తుంది. మరికొందరు యువ ఆటగాళ్లకు ఆ అవకాశం చాలా తొందరగా వస్తుంది. అలా 2011 వరల్డ్ కప్ ను సామాన్య ప్రేక్షకుడిలా టీవీల్లో టీమిండియా ఆటను చూసిన ఆ యువకుడే ఇప్పుడు అదే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అతడే ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.

 • 4. Sending Pandya at number four was a masterstroke by the Indian team management. He justified his promotion by smashing the Australian bowlers. Thanks to his knock, India went past the 350-run mark

  Specials11, Jun 2019, 8:38 PM IST

  పాండ్యా విధ్వంసానికి స్టీవ్ వా ఫిదా... లెజండరీ క్రికెటర్ తో పోలుస్తూ

  ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా విజయాబాటలో నడుస్తోంది. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి తన సత్తా చాటింది. అయితే సఫారీలపై సాధించిన విజయం కంటే ఆసిస్ పై అందకున్న విజయం టీమిండియా ఆటగాళ్లలో ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే ఈ మ్యాచ్ లో తన ధనాధన్ ఇన్సింగ్స్ తో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. చివరి నిమిషంలో  కేవలం 27 బంతుల్లోనే 48 పరుగులు చేసిన అతడి విద్వంసకర బ్యాటింగ్ కు ఆసిస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా కూడా ఫిదా అయిపోయాడు. 
   

 • Virat Kohli

  World Cup11, Jun 2019, 2:54 PM IST

  నాకు పాండ్యా చెప్పిన ట్రిక్ అదే.. కోహ్లీ

  ప్రపంచకప్ లో టీం ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తనకు ఓ ట్రిక్ చెప్పాడని... ఆ ట్రిక్... తమ జట్టు విజయానికి సహాయపడిందని కోహ్లీ తెలిపారు.
   

 • ind vs aus
  Video Icon

  Video10, Jun 2019, 1:33 PM IST

  ఆసీస్ పై ఇండియా గెలుపు: దంచికొట్టిన పాండ్యానే కీలకం (వీడియో)

  ఆసీస్ పై ఇండియా గెలుపు: దంచికొట్టిన పాండ్యానే కీలకం

 • CRICKET30, May 2019, 4:44 PM IST

  హార్దిక్ పాండ్యా పై ప్రశంసల వర్షం కురిపించిన పై కెఎల్ రాహుల్

  కాఫీ విత్ కరణ్ షో వివాదం తర్వాత టీమిండియా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ లకు మొదటిసారి కలిసి ఆడే అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో వీరిద్దరు కలిసి ఆడనున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన రాహుల్ తుది జట్టులో బెర్తు దాదాపు ఖాయం  చేసుకున్నాడు. భారత్ కు సమస్యగా  మారిన నాలుగో స్థానంలో అతన్ని బరిలోకి దించాలని కెప్టెన్ కోహ్లీతో పాటు  టీం మేనేజ్ మెంట్ యోచిస్తోంది. అదే జరిగితే రాహుల్, పాండ్యాలు కలిసి భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. 
   

 • বিশ্বকাপে হার্দিক হয়ে উঠতে পারেন চাবিকাঠি

  SPORTS20, May 2019, 10:21 AM IST

  నో రెస్ట్ అంటున్న హార్దిక్ పాండ్యా

  టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కి కొంచెం కూడా రెస్ట్ లేదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశాడు. మొన్ననే ఐపీఎల్ సీజన్ ముగిసింది. 

 • CRICKET17, May 2019, 9:31 PM IST

  ధోని, హార్దిక్ లకు లైసెన్స్ లభించింది...ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలే: హర్భజన్

  ప్రపంచ కప్ మహా సమరానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ దానిపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కేవలం వారే కాదు ఆటగాళ్లు, మాజీలు, విశ్లేషకులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మెగా టోర్నీ గురించే చర్చిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్ హర్భజన్ సింగ్ ఏకంగా మిగతా జట్ల బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. భారత  జట్టులోని  హిట్టర్లు మహేంద్ర సింగ్ ధోని,  హర్దిక్ పాండ్యాలతో జాగ్రత్తగా వుండాలని వారికి సూచించాడు. 

 • Sehwag

  CRICKET16, May 2019, 3:13 PM IST

  బిసిసిఐ త్రీ డైమెన్షన్ ప్లేయర్స్ కూడా అతడితో సరితూగలేరు: సెహ్వాగ్

  టీమిండియా చరిత్రలో హిట్టింగ్  అన్న పదాన్ని చేర్చిన ఆటగాడు వీరేంద్ర సేహ్వగ్. భారత జట్టు  తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి  మొదటి  బంతినుండి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలాంటి ఈ మాజీ హిట్టర్ ని మరో ఆటగాడి బ్యాటింగ్ నచ్చిందంటే అతడెంత దూకుడుగా ఆడతాడో అర్థం చేసుకోవచ్చు. సెహ్వాగ్ చేత ప్రశంసలను అందుకున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా, ముంబై  ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. 

 • SPORTS14, May 2019, 11:27 AM IST

  కేఎల్ రాహుల్ కి ఐపీఎల్ అవార్డ్... అందుకున్న పాండ్యా

  ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉ

 • SPORTS8, May 2019, 2:27 PM IST

  ధోనీ నా స్ఫూర్తి... పాండ్యా కామెంట్స్

  టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తనకు స్ఫూర్తి అని ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అంటున్నాడు.