Harbhajan Singh  

(Search results - 42)
 • পুত্র সন্তানের বাবা হলেন সুরেশ রায়না, সুস্থ রয়েছেন রায়নার স্ত্রী ও নবজাতক

  Cricket24, Mar 2020, 9:56 AM IST

  మరోసారి తండ్రైన సురేష్ రైనా.. ఫోటో షేర్ చేసి...

  ఆ చిన్నారి బౌండరీల పరిధులు దాటి ఎదగాలని ఆకాంక్షించాడు.  కాగా, రైనా దంపతులకు ఇప్పటికే నాలుగు సంవత్సరాల పాప గ్రేసియా రైనా ఉంది. ఇప్పుడు అబ్బాయి కూడా పుట్టడంతో రైనా దంపతుల ఆనందానికి అవధులు లేవు.

 • undefined

  Cricket5, Mar 2020, 3:10 PM IST

  గంగలో జాంటీ రోడ్స్ మునక... ట్విట్టర్లో హర్భజన్ కోరిక

  సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ పవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో ఉంచాడు. ట్విట్టర్ వేదికగా తాను గంగ నదిలో మునకవేస్తున్న ఫోటోను పెట్టి.... చల్లటి గంగా నీటిలో ఇలా మునక వేయడం ఇటు ఆధ్యాత్మికంగా శారీరకంగా రెండు రకాలుగా మంచిదని అన్నాడు. 

 • harbajan sing

  News17, Feb 2020, 8:30 PM IST

  హర్బజన్ సినిమాలో సీనియర్ హీరో కీ రోల్!

  హర్భజన్ సింగ్ క్రికెట్ కు దూరమైనప్పటికీ సినిమాలతో మళ్ళీ ఆడియెన్స్ కి దగ్గరవుతున్నాడు. ఇటీవల ఒక సినిమాని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 10ఏళ్లకు పైగా క్రికెట్ లో కొనసాగిన బజ్జి తన స్పిన్ బౌలింగ్ తో టీమిండియాకు అద్భుత విజయాల్ని అందించాడు. ఫైనల్ గా  ఇప్పుడు సినిమాలతో ఆడియెన్స్ కి మరీంత కిక్కివ్వాలని రెడీ అవుతున్నాడు.

 • Sachin-Ganguly

  Cricket14, Feb 2020, 10:46 AM IST

  ‘నీ అదృష్టం బాగుంది’... సచిన్ ఫోటోపై గంగూలీ షాకింగ్ కామెంట్

  సచిన్ టెండుల్కర్ తన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి దానికి సూర్యడి ఎండలో సేదతీరుతున్నాను అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టాడు. దానికి స్పందించిన దాదా.. ‘‘కొంతమందికి అదృష్టం అలా కలిసివస్తుంది.. హాలీడేస్ ఎంజాయ్ చెయ్యి’ అంటూ కామెంట్ పెట్టాడు.
   

 • dhoni harbhajan

  Cricket17, Jan 2020, 10:40 AM IST

  టీమిండియాలో ధోనీ.. ఇక ఛాన్స్ లేదంటున్న హర్భజన్ సింగ్

  2019 జులైలో ఐసిసి ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ జట్టులోకి రాలేదు. ధోనీకి బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. ధోనీ కెరీర్ కు ముగిసిందనే సంకేతాలను దాంతో బీసీసీఐ ఇచ్చిందని భావిస్తున్నారు. 
   

 • হরভজন সিংয়ের ছবি

  Cricket16, Jan 2020, 9:00 PM IST

  అదేం పని: విరాట్ కోహ్లీ నాల్లో స్లాట్ పై పెదవి విరిచిన భజ్జీ

  ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగడంపై హర్భజన్ సింగ్ పెదవి విరిచాడు కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు విషయంలో. టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయాన్ని హర్భజన్ తప్పు పట్టాడు.

 • 2012ರ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಪ್ರವಾಸದಲ್ಲಿ ಅಲ್ಪ ಹಿನ್ನಡೆಯಿಂದ ದಿಢೀರ್ ನಿವೃತ್ತಿ

  Cricket11, Jan 2020, 3:15 PM IST

  రాహుల్ ద్రవిడ్ కి బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విష్.. అభిమానులు ఫిదా

  న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా ద్రవిడ్ ఆటను వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఆ వీడియో ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం. పలువురు వెటరన్ క్రికెటర్లు, మాజీలు కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ కి అభినందనలు తెలుపుతున్నారు. 
   

 • kohli imitates harbhajan singh

  Cricket8, Jan 2020, 8:35 AM IST

  హర్భజన్ సింగ్ ని కాపీ కొట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

  శ్రీలంకతో జరిగిన రెండో టి 20 కి ముందు అతను ఈ విధంగా చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ని స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోకి ఇప్పుడు లక్షల్లో వ్యూస్... వేలల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. 
   

 • undefined

  Cricket3, Jan 2020, 8:00 AM IST

  లవ్ ఎట్ ఫస్ట్ సైట్: హర్భజన్ సింగ్ పై సౌరవ్ గంగూలీ

  ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2001లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచును గుర్తు చేశాడు. ఆ మ్యాచులో హర్భజన్ సింగ్ చూపిన ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించి సిరీస్ లో 32 వికెట్లు తీశాడని చెప్పారు.

 • yuvraj slams indian team

  Cricket18, Dec 2019, 10:48 AM IST

  వరల్డ్ కప్ లో ఓటమికి కారణం ఇదే... యూవీ సంచలన కామెంట్స్

  అంబటి రాయుడు విషయంలో వారు ప్రవర్తించిన తీరు కూడా సరిగా లేదని యూవీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ శంకర్, రిషభ్ పంత్ వంటి అనుభవం లేని వారిని ప్రపంచకప్ టోర్నీలకు ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించాడు.

 • undefined

  Cricket6, Dec 2019, 6:40 PM IST

  మీ నిర్ణయమే సరైనది: కేసీఆర్, తెలంగాణ పోలీసులపై హర్భజన్ ప్రశంసలు

  దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో తెలంగాణ పోలీసులపై దేశ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

 • ভাজ্জি ও সৌরভ

  Cricket6, Nov 2019, 1:04 PM IST

  అప్పుడు ధోనీ... ఇప్పుడు కోహ్లీ... గంగూలీ సారధ్యంపై భజ్జీ కామెంట్స్

  గంగూలీ టీమిండియాకి గొప్ప నాయకుడని భజ్జీ పేర్కొన్నాడు. దాదాతో కలిసి తాను మైదానంలో ఆడానని... ఆ సమయంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా చెప్పాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా సరైన మార్గంలో పయనించిందని అభిప్రాయపడ్డారు.

 • jasprit bumrah

  Cricket6, Nov 2019, 12:13 PM IST

  సూటూ, బూటులో అదగొడుతున్న బుమ్రా... బాలీవుడ్ హీరోలా ఉన్నావంటూ...

  హర్భజన్ చేసిన కామెంట్స్ కి నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కొందరు నిజంగానే లెజెండరీ యాక్టర్ దేవ్ ఆనంద్ లా ఉన్నావ్ అంటుండగా... మరొకొందరు మాత్రం డూప్లికేట్ దేవ్ ఆనంద్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే బుమ్రా ఈ ఫోటోలో చాలా స్టైలిష్ గా కనిపించాడు.
   

 • अकीब जावेद ने 10 फरवरी 1989 को पाकिस्तान के लिए पहला टेस्ट खेला था। इस समय वो सिर्फ 16 साल 189 दिन के थे। अकीब ने 22 टेस्ट खेलकर 54 विकेट लिए थे।

  Cricket27, Oct 2019, 2:41 PM IST

  మరో మారు బజ్జి పై ట్రోలింగ్: ఈ సారి కోహ్లీ,యువీల వంతు!

  టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈ సారి ట్రోల్ చేసింది స్వయానా టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ, మాజీ టీం ఇండియా అల్ రౌండర్ యువరాజ్ సింగ్. 

 • Rohit Sharma

  Cricket19, Oct 2019, 8:36 PM IST

  రో"హిట్": కొత్త ప్రపంచ రికార్డు, గవాస్కర్ కు సరిజోడు, భజ్జీ రికార్డు బ్రేక్

  టెస్టు మ్యాచుల్లో రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టి హెట్మియర్ రికార్డును బద్దలు కొట్టాడు. హర్భజన్ సింగ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు.