Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Harassment Complaint

"
Wife Files Harassment Complaint Against Husband in HyderabadWife Files Harassment Complaint Against Husband in Hyderabad

అర్థనగ్నంగా ఉండమంటాడు.. మూత్రం తాగమంటాడు.. ఓ భర్త పైశాచికత్వం...

భర్త మరీ దారుణం Half nakedగా కూర్చోవాలని వేదించేవాడు. అంతకంటే దారుణం మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు. ఈ మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

Telangana Oct 29, 2021, 7:33 AM IST

Woman files harassment complaint against husband in guntur akpWoman files harassment complaint against husband in guntur akp

భార్య నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో... భర్త రాక్షసానందం

భార్యతో ఏకాంతంగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడమే కాదు ఈమె కావాలంటే సంప్రదించండంటూ ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేశాడో భర్త. 

Andhra Pradesh Apr 13, 2021, 12:05 PM IST

Hyderabad woman files harassment complaint against  her former husbandHyderabad woman files harassment complaint against  her former husband

ఏకాంత ఫోటోలు, వీడియోలతో వేధింపులు: మాజీ భర్తపై ఫిర్యాదు


విడాకులిచ్చినా కూడ మాజీ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు ఓ వ్యక్తి. రెండో పెళ్లి ఎలా చేసుకొంటావో అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బంధువులకు, స్నేహితులకు పంపుతానని బ్లాక్ మెయిల్ కు దిగుతున్నట్టుగా బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

Telangana Feb 28, 2020, 7:58 AM IST

Woman files dowry harassment complaint against husband in gunturWoman files dowry harassment complaint against husband in guntur

భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి....సోషల్ మీడియాలో పెడతానంటూ..

గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేటకు చెందిన దంపతులు తమ పెద్ద కుమార్తెను తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. కాగా.. పెళ్లైన కొద్ది రోజులు భార్యతో ప్రేమగా ఉన్న వ్యక్తి తర్వాతర్వాత తనలోని రాక్షసుడిని నిద్రలేపాడు. 

Andhra Pradesh Nov 12, 2019, 9:53 AM IST

harassment complaint against SKR government college principalharassment complaint against SKR government college principal
Video Icon

video news : వేధించి..అసభ్య పదజాలంతో దూషించి...

కృష్ణాజిల్లా, గన్నవరం పోలీస్ స్టేషన్ లో VKR ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్  పై VKR ప్రభుత్వ కాలేజీ లో స్టోర్ కీపర్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి నాగమంజరి ఫిర్యాదు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తనను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని పేర్కొంది. ఈ విషయం బయటకు తెలియకూడదని, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు రాజీ కోసం ప్రయత్నిస్తున్నాడు.

Vijayawada Nov 5, 2019, 4:26 PM IST

'Kanchana 3' heroine lodges sexual harassment complaint'Kanchana 3' heroine lodges sexual harassment complaint

కోరిక తీర్చాలంటూ నటిని వేధిస్తోన్న నటుడు!

రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. 

ENTERTAINMENT Apr 25, 2019, 12:53 PM IST