Harassment  

(Search results - 217)
 • Anganwadi worker consumes poison over harassment
  Video Icon

  Districts22, Oct 2019, 11:41 AM IST

  video : టీచర్ వేధింపులు .. ఆయా ఆత్మహత్యాయత్నం

  అంగన్వాడీ టీచర్ వేధింపులు భరించలేక ఆయా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరిజిల్లాలో జరిగింది. కరుగోరుమిల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న కొప్పుల సూర్యకుమారి అనే మహిళ అంగన్వాడి కేంద్రంలోని బోల్ల కమల అనే టీచర్ వేధింపులు తాళలేక విషం తీసుకుంది. ఆమెకు పాలకొల్లులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

 • chittapa raped girl

  Districts15, Oct 2019, 10:48 PM IST

  మహిళపై అత్యాచారయత్నం... నడిరోడ్డుపైనే మందుసీసాతో దాడి

  ఒంటరి మహిళపై ఓ మృగాడు అఘాయిత్యానికి ప్రయత్నించడమే కాదు హత్యాయత్నానికి  పాల్పడిన దారుణ సంఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.  

 • Districts28, Sep 2019, 1:54 PM IST

  అందంగా లేవంటూ భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

  అందంగా లేవని, నువ్వు చనిపోతే వేరే వివాహం చేసుకుంటానని గత కొంత కాలంగా భారతిని ఆమె భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుంది. 

 • Pranay

  Telangana24, Sep 2019, 2:32 PM IST

  అమృతకు తగ్గని వేధింపులు: ఇంటికి లేఖ అంటించిన గుర్తు తెలియని వ్యక్తి

  కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి అమృత ఇంటి తలుపుకు బెదిరింపుతో కూడిన లేఖను అంటించాడు

 • Telangana22, Sep 2019, 2:20 PM IST

  నా భర్తతోనే కలిసి ఉంటా: సింధు శర్మ

  తాను తన భర్తతోనే కలిసి ఉంటానని రిటైర్డ్  జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు  సింధు శర్మ ప్రకటించారు.నూతి రామ్మోహన్ రావు కొడుకు వశిష్టతో పాటు ఆయన కుటుంబసభ్యులు తనపై దాడి చేస్తున్న దృశ్యాలను మూడు రోజుల క్రితం ఆమె బయటపెట్టింది.  

 • indonesia marriage

  Guntur21, Sep 2019, 2:13 PM IST

  కాపురానికి రమ్మంటే కేసులు పెట్టి వేధిస్తోంది: పోలీసులను ఆశ్రయించిన భర్త

  పెళ్లైన నెల రోజులకే తన భార్య కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త షేక్ మహమ్మద్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే కేసులు పెట్టి వేధిస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించాడు భర్త. 

 • NATIONAL13, Sep 2019, 3:52 PM IST

  మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు

  కుల్జీత్‌ సింగ్‌ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్‌ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీ​అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె దాదర్‌ స్టేషన్‌లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • actress

  ENTERTAINMENT12, Sep 2019, 9:38 AM IST

  మేనమామ వేధిస్తున్నాడు.. నటి కామెంట్స్!

  మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి,నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
   

 • suicide

  Andhra Pradesh9, Sep 2019, 4:34 PM IST

  కడపలో దారుణం: కులవివక్షకు యువతి బలి

  ఇటీవలే హారతి, రామరాజులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం రామరాజు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. రామరాజు సొంతూరైన కడప వచ్చేశాడు. కడపకు వచ్చినప్పటి నుంచి రామరాజు తల్లిదండ్రుల మాటలు విని నిత్యం హారతిని వేధింపులకు గురి చేసేవాడని హారతి సూసైడ్ నోట్ లో స్పష్టం చేసింది. 

 • suicide at aswaraopet

  Telangana29, Aug 2019, 10:36 AM IST

  ఏటిఎం ధ్వంసం కేసులో యువకుడు అరెస్ట్ : పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య

  మృతుడి ఇంటి దగ్గర నుంచి మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

 • NATIONAL28, Aug 2019, 6:43 PM IST

  తమిళనాడులో మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు: తెలంగాణ హైకోర్టుకు బదిలీ

  బాధితురాలు విజ్ఞప్తి మేరకు మద్రాస్ హైకోర్టు లైంగిక వేధింపుల కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. లైంగిక వేధింపుల కేసు మెుత్తాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఫైల్స్ ను తెలంగాణ సీఎస్ కు అందజేయాలని తమిళనాడు డీజీపీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. 

 • juhi

  ENTERTAINMENT26, Aug 2019, 3:15 PM IST

  సీరియల్ నటిని వేధించిన పెట్రోల్ పంప్ యాజమాన్యం!

  ప్రముఖ బెంగాలీ టీవీ నటి జుహీ సేన్ గుప్తాను కోల్ కత్తాలో పెట్రోల్ పంప్ యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. 

 • FACE BOOK

  Telangana23, Aug 2019, 6:02 PM IST

  ఉద్యోగాల పేరుతో వల, న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ : పోలీసుల అదుపులో కేటుగాడు

  బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మోసగాడి ట్రాప్ వేలాది మంది పడినట్లు పోలీసులు గుర్తించారు. కేటుగాడి ఫేస్ బుక్ లో మెుత్తం 2వేల మంది మహిళల న్యూడ్ ఫోటోలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. 

 • rayanuddin

  Telangana22, Aug 2019, 12:01 PM IST

  నీ నీలిచిత్రాలు పంపించు లేకపోతే...: స్నేహితురాలికి బెదిరింపులు, అరెస్ట్

  సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి ఆ యువతిని బెదిరించేవాడు. పోకిరీ బెదిరింపులకు యువతి భయపడటంతో ఆ దుర్మార్గుడి చేష్టలు తారా స్థాయికి చేరాయి. న్యూడ్ ఫోటోలు పంపించాలని లేకపోతే ఫోటోలు మీ తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. 

   

 • Student

  Telangana31, Jul 2019, 3:13 PM IST

  వైద్య విద్యార్ధిని పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన

  హైద్రాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న యునాని ఆయుర్వేద ఆసుపత్రిని తరలించవద్దని  ఆందోళన చేస్తున్న సమయంలో  కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి