Happy Diwali  

(Search results - 8)
 • <p>1987 ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ సరిగా బౌలింగ్ చేయలేకపోయాడు. బౌలింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడు.</p>

  INTERNATIONALNov 14, 2020, 8:27 PM IST

  హిందువులకు దీపావళీ శుభాకాంక్షలు: ఇమ్రాన్ ఖాన్

  దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాని.. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు

 • <p>अनुष्का फिलहाल फिल्मों से दूर है। उनके पास किसी फिल्म का ऑफर भी नहीं है। वे आखिरी बार शाहरुख खान के साथ फिल्म जीरो में नजर आई थी। वैसे, अनुष्का वेब सीरिज प्रोड्यूसर कर रही है और उन्हें अच्छा रिस्पॉन्स भी मिल रहा है।</p>

  CricketNov 14, 2020, 5:41 PM IST

  Happy Diwali 2020: టపాకాయలు కాల్చకండి అంటూ విరాట్ కోహ్లీ వీడియో సందేశం...

  భారత సారథి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆసీస్‌తో సుదీర్ఘ సిరీస్ కోసం 25 మంది భారత జట్టు సభ్యులతో ఆస్ట్రేలియా చేరిన విరాట్, నేడు క్వారంటైన్‌లోనే దీపావళి వేడుకలు జరుపుకున్నాడు. యూఏఈలో తనవెంటే ఉన్న సతీమణి అనుష్క శర్మ, డెలివరీ కోసం స్వదేశం చేరింది.

 • <p>David Warner&nbsp;</p>

  CricketNov 14, 2020, 11:41 AM IST

  భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు... ఆస్ట్రేలియా నుంచి మీ డేవిడ్ వార్నర్...

  IPL కారణంగా దేశాల సరిహద్దులు చెరిగిపోయాయి. ఏ దేశానికి చెందిన క్రికెటర్ అయినా ఐపీఎల్‌లో రాణిస్తే, అభిమానించి గుండెల్లో దాచుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. క్రిస్‌గేల్ నుంచి డేవిడ్ వార్నర్ దాకా అలా భారతీయులకు దగ్గరైనవారే. 

 • undefined

  Tech NewsNov 13, 2020, 12:52 PM IST

  హ్యాపీ దీపావళి వాట్సాప్ స్టిక్కర్లను మీ సొంతంగా క్రియేట్ చేయవచ్చు.. ఎలా అంటే ?

   ఈ రోజు మీరు 'హ్యాపీ దీపావళి' వాట్సాప్ స్టిక్కర్లను ఎలా సృష్టించవచ్చో,  మీరు స్టిక్కర్ ప్యాక్‌లను ఎలా తయారు చేయలో అలాగే వాటిని మీ ప్రియమైనవారికి ఎలా పంపించాలో కూడా ఇక్కడ చూద్దాం...

 • <p>diwali</p>

  LifestyleNov 13, 2020, 9:46 AM IST

  దీపకాంతుల దీపావళి.. దీపం పరబ్రహ్మ స్వరూపం...

  దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు... సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం.

 • অমাবস্যার শেষ ও প্রতিপদ এর শুরু, এই তিথি কোন রাশির উপর কেমন ভাবে প্রভাব ফেলতে পারে দেখে নিন

  LifestyleNov 13, 2020, 9:30 AM IST

  ఐదు రోజుల పండుగ దీపావళి

  రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్భంగా దీపావళి జరుపు కోవాటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. 

 • Prabhas

  NewsOct 27, 2019, 3:14 PM IST

  మంచు విష్ణు ఇంట్లో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సెలెబ్రేషన్ మోడ్ లో ఉన్నాడు. ఇటీవలే ప్రభాస్ జన్మదిన వేడుకలు లండన్ లో ముగిసాయి. అది సమయంలో బాహుబలి చిత్రాన్ని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించగా చిత్ర యూనిట్ మొత్తం అక్కడ సందడి చేసింది. 

 • undefined

  LifestyleOct 26, 2019, 12:00 PM IST

  దీపావళి ఆనందంగా సాగాలంటే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  పిల్లలతోపాటు పెద్దలూ కాటన్‌ దుస్తులనే ధరించడం మంచిది. ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదంటే రగ్గులను కప్పి మంటలను నిరోధించాలి. దుప్పట్లు కప్పడం వల్ల మంటకు ఆక్సిజన్‌ అందక పైకి వ్యాపించదు.