Happy Birthday Pawan Kalyan  

(Search results - 3)
  • undefined

    Andhra Pradesh2, Sep 2020, 7:52 AM

    పవన్ కళ్యాణ్ కి గంటా శుభాకాంక్షలు: పార్టీలోకి ఆహ్వానం..?

    ఇంతవరకు గంటా మాత్రం వైసీపీలో చేరింది లేదు. ఇదిలా ఉండగా నేటి ఉదయం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. 

  • undefined

    Entertainment2, Sep 2020, 7:12 AM

    పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు!

    పవర్‌ స్టార్ బర్త్‌ అంటే అభిమానులకు పండుగ రోజు. అందుకే  ఈ రోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా బహిరంగ వేడుకలకు అవకావం లేకపోవటంతో సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • <p>ఇక ఇదే సినిమాలో &nbsp;వర్మ తరహా ఓ పాత్రను ప్రవేశ పెట్టి పవన్ చేత .. ఆ పాత్రను లాకప్ లో తోసి, చితక్కొట్టి , వార్నింగ్ ఇస్తాడని ప్రచారం మొదలైంది. గంగతో రాంబాబు తరహాలో ఈ నిజ జీవిత సంఘటనను సినిమాలో ఎడాప్ట్ చేసి వర్మకు బుద్ది చెప్పి కౌంటర్ ఇస్తాడని సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి.</p>

<p>&nbsp;</p>

    Entertainment31, Aug 2020, 10:41 AM

    వరల్డ్ రికార్డు దాటేశారు...పవన్ ఫ్యాన్స్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..?

    పవన్ ఫ్యాన్స్ మరో భారీ రికార్డు కి సిద్ధం అవుతున్నారు. సెప్టెంబర్ 2న తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో కొత్త రికార్డు సెట్ చేయాలని చూస్తున్నారు. పవన్ బర్త్ డే సీడీపీతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన ఫ్యాన్స్ బర్త్ డే నాడు ఎంత పెద్ద రికార్డు నెలకొల్పనున్నారో అనే ఆసక్తి మొదలైంది.