Hanuman Temple  

(Search results - 4)
  • theft at hanuman temple ...5000 cash stolen...
    Video Icon

    Vijayawada5, Nov 2019, 4:06 PM

    video news : సీసీ కెమెరా కనెక్షన్లు తొలగించి..కట్టర్ తో తాళాలను తొలగించి..

    విజయవాడ రామవరప్పాడు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని రెండు హుండీలను పగలకొట్టి ఆగంతకులు నగదు ఎత్తి కెళ్లారు. హుండీలో చోరీకి గురైన సొమ్ము రూ.50వేలకు పైగా ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆలయంలోని తాళాలని కట్టర్ సాయంతో తొలగించి దొంగతనం చేశారు. సంఘటన స్ధలంలో సీసీ కెమెరా కనెక్షన్లు తొలగించి వేలిముద్రలు పడకుండా దొంగలు‌‌ జాగ్రత్త పాటించారు. అంతర్రాష్ట్ర ఆలయాల చోరి ముఠా పని అని పోలీసులు భావిస్తున్నారు. ‌‌

  • yogi adithyanath

    News16, Apr 2019, 5:18 PM

    ఈసీ ఎఫెక్ట్: హనుమాన్ ఆలయంలో యోగి పూజలు

    లోక్‌సభ ఎన్నికల సమయంలో రెచ్చగొట్టేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్  ఎన్నికల్లో ప్రచారంపై నిషేధం విధించడంతో   హనుమాన్ ఆలయంలో యోగి పూజలు నిర్వహించారు.

  • undefined

    Telangana22, Mar 2019, 3:07 PM

    నామినేషన్ వేసిన ఎంపీ కవిత

    నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నామినేషన్ వేశారు. కాగా..  నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు ఆమె   నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమంతుని దర్శించుకున్నారు.

     

  • namakkal

    NATIONAL30, Jan 2019, 8:30 AM

    ఆంజనేయునికి మాల వేస్తూ.. కిందపడి పూజారి దుర్మరణం

    ఆంజనేయునికి పూజ చేస్తూ ఓ పూజారి ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామికి మంగళవారం కావడంతో వెంకటేశన్ అనే పూజారి స్వామివారిని అలంకరిస్తున్నారు.