Hansika  

(Search results - 40)
 • hansika

  ENTERTAINMENT11, Oct 2019, 7:58 AM IST

  భాగమతి డైరెక్టర్.. హన్సికతో మరో ప్రయోగం?

  పిల్ల జమిందార్ సినిమా నానికి ఎలాంటి బూస్ట్ ఇచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు అందులో  ఉన్న నటీనటులందరికి కెరీర్ పరంగా ఆ సినిమా చాలా ఉపయోగపడింది. ఇక ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అశోక్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది

 • anushkashetty

  News10, Oct 2019, 8:09 PM IST

  హాట్ హీరోయిన్స్ @30+..  పాతబడినా కూడా గ్లామర్ డోస్ తగ్గడం లేదు

  అందానికి వయసుకు  ఏమాత్రం సంబంధం లేదని హీరోయిన్స్ ప్రతి సినిమాతో గుర్తు చేస్తూనే ఉంటారు. పెళ్లయినా.. వయసు 30 దాటినా ఇంకా 16 ఏళ్ల వయుస్సులో ఉన్నట్లు అందాల పొగరుతో కుర్రకారు మతి పోగొడుతున్నారు. పైగా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయినా గ్లామర్ లో తేడా రానివ్వడం లేదు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం పదండి.  
   

 • Tenali Ramakrishna BA.BL Teaser

  ENTERTAINMENT15, Sep 2019, 3:40 PM IST

  'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' టీజర్: ఒక కేసు ఇస్తే రెండో కేసు ఫ్రీ!

  సందీప్ కిషన్, ఆపిల్ బ్యూటీ హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్. దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం ఫేమ్ నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. కామెడీ చిత్రాలు తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ చిత్రాన్ని కూడా ఆయన కామెడీ జోనర్ లోనే తెరకెక్కిస్తున్నారు. 

 • anushkashetty

  ENTERTAINMENT7, Aug 2019, 11:09 AM IST

  సీనియర్ హీరోయిన్స్ @30+.. వచ్చి పదేళ్లయినా అందాల పొగరు తగ్గలేదు

  అందం అనే దానికి వయసుతో సంబంధం లేదని హీరోయిన్స్ ప్రతి సినిమాతో గుర్తు చేస్తూనే ఉంటారు. పెళ్లయినా.. వయసు 30 దాటినా ఇంకా 16 ఏళ్ల వయుస్సులో ఉన్నట్లు అందాల పొగరుతో కుర్రకారు మతి పోగొడుతున్నారు. పైగా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయినా గ్లామర్ లో తేడా రానివ్వడం లేదు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం పదండి.  

   

 • hansika

  ENTERTAINMENT3, Jul 2019, 7:23 PM IST

  మళ్ళీ ప్రేమలో హన్సిక, శింబు.. వైరల్ అవుతున్న దర్శకుడి కామెంట్స్!

  ఆపిల్ బ్యూటీ హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ఇద్దరూ మాజీ ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈ  జంట పెళ్ళికి సిద్ధమయ్యారు కూడా. 

 • Hansika

  ENTERTAINMENT30, May 2019, 7:57 PM IST

  టీనేజ్ లోనే హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు!

  వెండి తెరపై కనిపించే హీరోయిన్ల వయసు పసిగట్టడం కష్టం. వర్థమాన నటీమణులు సినిమాల్లో నటించేందుకు టీనేజ్ నుంచే అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలా టీనేజ్ లోనే హీరోయిన్లుగా మారిన వాళ్లు చాలామందే ఉన్నారు. హన్సిక, తమన్నా లాంటి హీరోయిన్ చాలా చిన్నవయసులోనే నటీమణులుగా మారి ఇప్పటికి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. 

 • Anushka Shetty

  ENTERTAINMENT21, May 2019, 8:17 PM IST

  ఫస్ట్ మూవీలోనే రెచ్చిపోయిన హీరోయిన్లు!

  వెండి తెరపై హీరోయిన్ గా రాణించాలంటే నటన ముఖ్యం. దానితో పాటు గ్లామర్ కూడా అవసరం. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లు అందంగా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో హీరోయిన్లు అందాలు ఆరబోయడానికి ఇష్టపడరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తొలి చిత్రం నుంచే హాట్ లుక్స్ తో గ్లామర్ షోకు తెరలేపిన వాళ్ళు ఉన్నారు. 

 • NATIONAL2, May 2019, 3:00 PM IST

  సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: ఫస్ట్ ప్లేస్‌లో హన్సిక, కరీష్మా

  సీబీఎస్ఈ ఫలితాలను గురువారం సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

 • hansika

  ENTERTAINMENT23, Apr 2019, 9:37 AM IST

  షాకింగ్: అల్లు అర్జున్ చిత్రంలో హన్సిక నెగిటివ్ రోల్

  అప్పడెప్పుడో కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా చేసింది. 

 • Hansika motwani

  ENTERTAINMENT5, Mar 2019, 4:09 PM IST

  ఎక్స్ లవర్ తో రొమాంటిక్ సినిమా!

  దేశముదురు సినిమాతో టీనేజ్ లోనే వెండితెరపై అందాలతో సెగలు రేపిన వైట్ బ్యూటీ హన్సిక జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకుంటోంది. ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అమ్మడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో జాతఃకట్టడానికి రెడీ అయ్యింది. 

 • hansika

  ENTERTAINMENT4, Mar 2019, 12:22 PM IST

  హన్సిక సినిమాకు వీడని కష్టాలు!

  కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మహా'కి మొదటి నుండి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 

 • hansika

  ENTERTAINMENT31, Jan 2019, 10:24 AM IST

  ప్రైవేట్ ఫోటోలు లీక్.. హన్సిక మరోసారి ఫైర్!

  కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సికకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో కొన్ని సెల్ఫీలు కూడాఉన్నాయి. ఫోటోలు లీక్ కావడంపై స్పందించిన హన్సిక తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని వెల్లడించింది. 

 • hansika

  ENTERTAINMENT24, Jan 2019, 9:38 AM IST

  షూటింగ్ లో స్టార్ హీరోయిన్ కి గాయాలు!

  హీరోయిన్ హన్సిక కి షూటింగ్ లో గాయాలు అయినట్లు సమాచారం. రక్తం కూడా చాలా పోయిందట. అయినప్పటికీ ఆమె షూటింగ్ మాత్రం ఆపలేడని తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. కోలివుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి హన్సిక ప్రస్తుతం తన 50వ సినిమా 'మహా'లో నటిస్తోంది.

 • maha

  ENTERTAINMENT2, Jan 2019, 1:02 PM IST

  వైరల్ ఫొటో: రక్త స్నానం చేస్తున్న హన్సిక

  ఏదో ఒక విభిన్నత, వివాదం లేనిదే ఎవరూ సినిమాలను పట్టించుకోవటం లేదు. ఈ విషయం అర్దం చేసుకున్న దర్శక,నిర్మాతలు  ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు