Hanmath Rao
(Search results - 4)TelanganaMay 23, 2019, 7:31 AM IST
లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే...హుటాహుటిన యశోదాకు తరలింపు
శుభకార్యానికి వెళ్లివస్తూ మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రమాదానికి గురయ్యారు. ఓ హోటల్లో జరిగిన లిప్ట్ ప్రమాదంలో చిక్కుకున్న అతడికి స్వల గాయాలయ్యాయి. మైనంపల్లితో పాటుమ మరికొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ ప్రమాదం స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.
TelanganaMar 11, 2019, 1:46 PM IST
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మా పార్టీకి పూర్వవైభవం: వీహెచ్
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంతరావు స్పందించారు. ఇర పార్టీల్లోని ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయడానికి కేసీఆర్ కుట్రలు పన్ని తమ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంటున్నారని అన్నారు.
TelanganaFeb 7, 2019, 3:21 PM IST
కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఘర్షణ...షోకాజ్ నోటీసులు జారీ చేసిన టిపిసిసి
గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిపై దాడికి ప్రయత్నించిన ఏఐసీసీ సభ్యుడు నూతి శ్రీకాంత్‌కు టిపిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీకాంత్ ను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఆదేశించారు. లేదంటే పార్టీ కార్యాలయంలో తోటి నాయకుడిపై దురసుగా ప్రవర్తించినందుకు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని క్రమశిక్షణ కమిటీ పేర్కొంది.
TelanganaJun 23, 2018, 5:18 PM IST
నిజమే...నాకూ రెడ్లతో అన్యాయం జరిగింది : వి. హన్మంతరావు
కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాల ఆధిపత్యానికి తాను కూడా బలయ్యానని ఆ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు అన్నారు. అయితే అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదన్నారు. తనకు రాజకీయ జీతవితాన్నిచ్చిన పార్టీలోనే జీవించినంత కాలం ఉంటానని విహెచ్ స్పష్టం చేశారు.