Hamisha Patel
(Search results - 1)ENTERTAINMENTFeb 17, 2019, 11:55 AM IST
బద్రి బ్యూటీపై చీటింగ్ కేసు!
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ముగిసిందనుకున్న వివాదం రెండేళ్ళ అనంతరం మళ్ళీ తెరపైకి వచ్చింది. చీటింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అమీషా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.