Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Hamida

"
biggboss5 hamida open up relationship with sreeram intresting things revealedbiggboss5 hamida open up relationship with sreeram intresting things revealed
Video Icon

రామ్‌ నా గుండెల్లో ఉంటాడు.. ఫోన్‌ నెంబర్‌తో పనిలేదు.. బిగ్‌బాస్‌5 హమీద షాకింగ్‌ కామెంట్స్..

శ్రీరామ్‌తో ఉన్న బాండింగ్‌ ఫ్రెండ్‌షిప్‌ అని చెప్పలేను, ప్రేమ అని కూడా డిఫైన్‌ చేయలేనని, అలాగని ప్రేమ కాదని కూడా అనలేనని, తమది ఒక డిఫరెంట్‌ బాండింగ్‌ అని చెప్పింది బిగ్‌బాస్‌5 ఫేమ్‌ హమీద. 

Entertainment News Oct 13, 2021, 6:44 PM IST

bigg boss5 fame hamid bold comments on sreeram and nagarjunabigg boss5 fame hamid bold comments on sreeram and nagarjuna

శ్రీరామ్‌ నా గుండెల్లో ఉంటాడు.. షో తర్వాత కూడా మా రిలేషన్‌ కంటిన్యూ అవుతుంది.. బిగ్‌బాస్‌5 హమీద బోల్డ్ కామెంట్

బిగ్‌బాస్‌5 షోలో ఐదు వారలపాటు అలరించింది హమీద. గత వారం అనూహ్యంగా ఎలిమినేట్‌ అయి అందరిని షాక్‌కి గురి చేసింది. తనకి కూడా మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట. ఈ నేపథ్యంలో హౌజ్‌లోని ఆసక్తికర విషయాలను, శ్రీరామ్‌తో రిలేషన్‌ గురించి బోల్డ్ గా చెప్పి షాకిచ్చింది హమీద.

Entertainment Oct 13, 2021, 4:30 PM IST

Hyper Aadi gets huge remuneration for Bigg Boss 5 Telugu episodeHyper Aadi gets huge remuneration for Bigg Boss 5 Telugu episode

హైపర్ ఆదికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. 25 నిమిషాలకు గట్టిగానే ముట్టజెప్పారుగా

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈసారి హౌస్ లో రచ్చ ఎక్కువగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచడం కోసమే ఈ స్ట్రాటజీ అనుసరిస్తున్నారు.

Entertainment Oct 13, 2021, 4:22 PM IST

bigg boss5 hamida flying mode special gift got from nagarjunabigg boss5 hamida flying mode special gift got from nagarjuna
Video Icon

నాగార్జున సర్‌ ఇచ్చిన షర్ట్ కంటే నాకు ఏదీ విలువైంది కాదు.. ఈ జీవితానికది చాలు.. బిగ్‌బాస్‌5 హమీద

బిగ్‌బాస్‌5 హౌజ్‌లో ఒన్లీ వన్‌ హీరోయిన్‌ అంటూ నాగార్జున చేత ప్రశంసలందుకుంది హమీద. 

Entertainment News Oct 13, 2021, 3:52 PM IST

hamida hot comments on bigg boss5 housemates sreeram swetaa anee master emotionalhamida hot comments on bigg boss5 housemates sreeram swetaa anee master emotional

హమీదని తలచుకుని శ్రీరామ్‌, అనీ మాస్టర్‌, స్వేత కన్నీళ్లు.. కాజల్‌ ఫేక్‌ పర్సన్‌ అంటూ కామెంట్‌

శ్రీరామ్‌ కంటతడి పెట్టుకున్నాడు. హౌజ్‌లో వీరిద్దరు చిలుకా గొరెంకలుగా, లవర్స్ గా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలు ఎలిమినేట్‌ కావడంతో శ్రీరామ్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఆమెతో మాట్లాడే క్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Entertainment Oct 10, 2021, 11:47 PM IST

hamida eliminated in bigg boss5 sreeram in big shockhamida eliminated in bigg boss5 sreeram in big shock

Bigg Boss5లో శ్రీరామ్‌కి బిగ్‌ షాక్‌.. హమీద ఎలిమినేటెడ్‌..

హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ వారం హమీద ఎలిమినేట్‌ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అందరు షాక్‌కి గురయ్యారు. 
 

Entertainment Oct 10, 2021, 9:21 PM IST

Bigg boss 5 telugu 9 oct episode, Director krish and vaisshnav tej surpriseBigg boss 5 telugu 9 oct episode, Director krish and vaisshnav tej surprise

శ్రీరామ్ కి హమీద బానిస.. టార్గెట్ చేసిన షణ్ముఖ్, మానస్.. సర్ ప్రైజ్ చేసిన క్రిష్, వైష్ణవ్ తేజ్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. నేడు శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడుతూనే అడగాల్సిన ప్రశ్నలు సంధించారు.

Entertainment Oct 9, 2021, 11:02 PM IST

Bigg boss 5 telugu October 8 episode super highlightsBigg boss 5 telugu October 8 episode super highlights

కన్నీళ్లు పెట్టుకున్న మానస్, సన్నీ.. కాజల్ ను కార్నర్ చేసి జైలుకు పంపిన హౌస్ మేట్స్

బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
 

Entertainment Oct 9, 2021, 7:36 AM IST

Bigg Boss 5 telugu oct 07 episodeBigg Boss 5 telugu oct 07 episode

ప్రియా కోసం హమీద బలి.. భరించలేం అంటూ షణ్ముఖ్ కామెంట్, కావాలనే ఆమెని లేపుతున్నారా..

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5లో గురువారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ లో భాగంగా ఇరు రాజ్యాల సభ్యులు వ్యూహాలతో నిమగ్నమవుతారు.

Entertainment Oct 7, 2021, 11:33 PM IST

sreeram wants to go date with hamida and sunny immitated swetaa siri and other its full funsreeram wants to go date with hamida and sunny immitated swetaa siri and other its full fun

Bigg Boss 5ః హమీదతో డేట్‌కి రెడీ అంటోన్న శ్రీరామ్‌.. అమ్మాయిలను ఓ ఆట ఆడుకున్న సన్నీ.. నడుము చూశాడంటూ ప్రియాంక

బిగ్‌బాస్‌5 శుక్రవారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఈ రోజు ఎపిసోడ్‌లో బెస్ట్, వరస్ట్ పర్ఫెర్మెర్‌లను ఎంపిక చేయడం, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ తోపాటు సరదా మిమిక్రీలు, సెటైర్లు ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఇందులో సన్నీ ఫస్ట్ టైమ్‌ తనలోని నటుడిని బయటకు తీశాడు. 
 

Entertainment Oct 1, 2021, 11:48 PM IST

big conflict run between sreeram hamida and siri shanmukh in biggboss5 housebig conflict run between sreeram hamida and siri shanmukh in biggboss5 house

తమ మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తేల్చుకోలేకపోతున్న శ్రీరామ్‌, హమీద.. షణ్ముఖ్‌పై సిరి ఆరోపణలు..

హౌజ్‌లో వరస్ట్ పర్‌ఫర్మెర్‌ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్‌ తెలిపారు. మేజర్‌గా మానస్‌కి ఓట్లు రావడం, ఆయన కూడా తనే వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అని చెప్పుకోవడంతో ఆయన్ని వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా నిర్ణయించారు. జైల్లో పెట్టారు. 

Entertainment Sep 25, 2021, 7:00 AM IST

lahari and sreeram getting marriage in biggboss5 house but manas hamida doing somethinglahari and sreeram getting marriage in biggboss5 house but manas hamida doing something

లహరి, శ్రీరామ్‌ల పెళ్లి చెడగొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న మానస్‌, హమీద.. సీక్రెట్‌ టాస్కేంటి?

నామినేషన్ల(nominations) ప్రక్రియ పూర్తవగానే ఫన్నీ గేమ్‌కి తెరలేపాడు బిగ్‌బాస్‌(biggboss5). `హైదరాబాద్‌ అమ్మాయి, అమెరికా అబ్బాయి` అనే కెప్టెన్సీ టాస్క్ తో ఫన్‌ క్రియేట్‌ చేశాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ చంద్ర(sreeram chandra), హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి(lahari) నటిస్తారు.

Entertainment Sep 22, 2021, 12:10 AM IST

body shaming issue sensation in biggboss house hamida fire on priya trollingbody shaming issue sensation in biggboss house hamida fire on priya trolling

దుమారం రేపుతున్న ప్రియా, హమీదల మధ్య బాడీషేమింగ్‌ రచ్చ.. దారుణంగా ట్రోలింగ్‌.. మూడో వారం ఎలిమినేషన్‌ ఫిక్స్?

బిగ్‌బాస్‌ హౌజ్‌ 16వ రోజు(మంగళవారం ఎపిసోడ్‌) కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇంటిసభ్యులు ఒకరిపై ఒకరు సంచలన కామెంట్లు చేసుకోవడంతో హౌజ్‌ హీటెక్కిపోయింది. వ్యక్తిగతంగా కామెంట్లు చేసుకోవడం, ఎఫైర్‌ విషయాలను బయటకు తీసుకురావడం ఇప్పుడు హౌజ్‌లో కొత్త రచ్చ షురూ అయ్యింది. 

Entertainment Sep 21, 2021, 11:40 PM IST

ram charan surprise to biggboss5 punches on hamida shanmukh and nag warning to housematesram charan surprise to biggboss5 punches on hamida shanmukh and nag warning to housemates

బిగ్‌బాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌.. హౌజ్‌లో రామ్‌చరణ్‌ మెరుపులు.. హమీద, షణ్ముఖ్‌పై పంచ్‌లు.. నాగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్‌5లో రెండో వారంలో సర్‌ప్రైజ్‌ తీసుకొచ్చాడు హోస్ట్ నాగార్జున. ఈ వారం వీకెండ్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ రామ్‌చరణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇంటిసభ్యులను సర్‌ప్రైజ్‌ చేశాడు. దీనికితోడు అనేక కొత్త సర్‌ప్రైజ్‌లను తీసుకొచ్చాడు. 
 

Entertainment Sep 18, 2021, 7:31 PM IST

sriram and hamida romantic song creat heat on biggboss5 house kajal better for house keepingsriram and hamida romantic song creat heat on biggboss5 house kajal better for house keeping

బిగ్‌బాస్‌ హౌజ్‌లో రెచ్చిపోయిన శ్రీరామ్‌, హమీద..లవ్‌ సాంగ్‌లో రొమాన్స్ పీక్‌.. కాజల్‌ని పనిమనిషిని చేసేశారు!

బిగ్‌బాస్‌5 షో శుక్రవారం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. కాస్త కోపాలు, ఇంకాస్త నవ్వులు, మరికాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవింపుగా సాగింది. అయితే శ్రీరామ్‌, హమీద మధ్య రొమాన్స్ పీక్‌లోకి వెళ్లింది. అందరు కలిసి కాజల్‌ని పనిమనిషిని చేశారు. 
 

Entertainment Sep 17, 2021, 11:58 PM IST