Asianet News TeluguAsianet News Telugu
275 results for "

Half

"
man sentenced to death for two and half year old girl rape and murder case in suratman sentenced to death for two and half year old girl rape and murder case in surat

రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. 28 రోజుల్లోనే వలసకార్మికుడికి మరణశిక్ష..

నవంబర్ 4 రాత్రి అతడు ఈ నేరానికి పాల్పడగా... కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్ష విధించడం గమనార్హం. బాలిక పై హత్యాచారానికి పాల్పడిన యాదవ్ ను అదే నెల 8న పోలీసులు అరెస్టు చేశారు.  ఈ కేసులో ఏడు రోజుల్లోనే 246 పేజీల ఛార్జీషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

NATIONAL Dec 8, 2021, 8:07 AM IST

I wouldn't have been half the brand that I am today without India, says Former West Indies Cricketer Dwayne BravoI wouldn't have been half the brand that I am today without India, says Former West Indies Cricketer Dwayne Bravo

ఇండియా లేకుంటే నేను లేను: వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు.. త్వరలో కొత్త బిజినెస్ లోకి

Dwayne Bravo: ప్రపంచ దేశాల్లో భారత్ కు ఉండే  స్థానం ప్రత్యేకం. భారత్ ను ఎంతగా ద్వేషించినా ఒక్కసారి ఇక్కడికొచ్చి  ప్రజలతో కలిసిపోతే ఇక వాళ్లు జీవితంలో ఇండియాను మరువరు. అలా ఇక్కడికొచ్చిన ఎంతో మంది విదేశీయులు.. మనదేశంలోనే స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడే జీవిస్తున్నారు.

Cricket Dec 7, 2021, 2:44 PM IST

Half of India's adult population fully vaccinated: PM ModiHalf of India's adult population fully vaccinated: PM Modi

వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు .. ఇదే వేగాన్ని కొనసాగిద్దాం: ప్రధాని మోడీ

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మ‌న దేశంలోనూ న‌మోదుకావ‌డంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేశామ‌ని అధికారులు చేబుతున్నారు. క‌రోనా టీకాలు వేయ‌డంలో భార‌త్ మ‌రో ఘ‌నత సాధించింది. దీనిపై ప్ర‌ధాని మోడీ స్పందిస్తూ ఇదే వేగాన్ని కొన‌సాగించాల‌ని అన్నారు. 
 

NATIONAL Dec 6, 2021, 12:58 PM IST

India vs New Zealand 2nd Test: Mayank Agarwal Half century, Cheteshwar Pujara, Shubman GillIndia vs New Zealand 2nd Test: Mayank Agarwal Half century, Cheteshwar Pujara, Shubman Gill

మయాంక్ అగర్వాల్ అవుట్, క్రీజులోకి శుబ్‌మన్ గిల్... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి పట్టు సాధిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 69/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ఆరంభంలో దూకుడుగా ఆడింది.  

Cricket Dec 5, 2021, 10:41 AM IST

India vs New Zealand: Axar patel maiden Half century, Mayank Agarwal out after 150, Ajaz patelIndia vs New Zealand: Axar patel maiden Half century, Mayank Agarwal out after 150, Ajaz patel

అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ, 150 చేసి అవుటైన మయాంక్... అనిల్ కుంబ్లే రికార్డుపై అజాజ్ పటేల్ కన్ను...

ముంబై టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది.  ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 

Cricket Dec 4, 2021, 12:54 PM IST

India A tour of South Africa: Hanuma Vihari impressed with two back to back Half centuries in South AfricaIndia A tour of South Africa: Hanuma Vihari impressed with two back to back Half centuries in South Africa

టీమ్‌లోకి రావాలంటే ఈ ఫామ్ సరిపోతుందా సార్... సౌతాఫ్రికా టూర్‌లో సత్తా చాటుతున్న హనుమ విహారి...

కెఎల్ రాహుల్ కంటే మెరుగైన టెస్టు గణాంకాలు, మయాంక్ అగర్వాల్ కంటే మెరుగైన ఫస్ట్ క్లాస్ యావరేజ్, ఛతేశ్వర్ పూజారా కంటే నిలకడ, అజింకా రహానే కంటే మెరుగైన సగటు... ఇన్ని ఉన్నా సెలక్టర్ల దృష్టిలో ఆకర్షించలేకపోతున్నాడు తెలుగు కుర్రాడు హనుమ విహారి... 

Cricket Dec 4, 2021, 11:27 AM IST

Esha Gupta stuns her fans in yellow half sareeEsha Gupta stuns her fans in yellow half saree

హాఫ్ శారీ పిచ్చెక్కించేలా నార్త్ బ్యూటీ ఫోజులు.. నడుము అందాలతో హాట్ షో

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్త తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.  హద్దుల్లేని గ్లామర్ షోతో ఇషా గుప్త నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.

Entertainment Dec 2, 2021, 6:58 PM IST

Sreemukhi once again mesmerizes with her half saree lookSreemukhi once again mesmerizes with her half saree look

Sreemukhi : లంగాఓణిలో శ్రీముఖి స్టన్నింగ్ లుక్.. రాములమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా

అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది.

Entertainment Nov 27, 2021, 6:32 PM IST

Survey  More than half of India's population is not in favor of cryptocurrency know what it isSurvey  More than half of India's population is not in favor of cryptocurrency know what it is

క్రిప్టోకరెన్సీపై సర్వే.. దేశ జనాభాలో సగానికి పైగా.. ప్రజల అభిప్రాయం ఎంటో తెలుసుకోండి..

ఈ రోజుల్లో భారతదేశంలో క్రిప్టోకరెన్సీ అత్యంత హాట్ ఇష్యూగా మిగిలిపోయింది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే లక్ష్యంతో శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు కూడా పూర్తి చేసింది. అయితే దేశంలో డిజిటల్ కరెన్సీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా... భారతదేశ జనాభాలో సగానికి పైగా అంటే దాదాపు 54 శాతం మంది క్రిప్టోకరెన్సీలను ఇష్టపడట్లేదని తాజా సర్వేలో వెల్లడించింది.

business Nov 26, 2021, 11:06 AM IST

INDvsNZ 1st Test: Shubman Gill completes half century, Team India dominates first SessionINDvsNZ 1st Test: Shubman Gill completes half century, Team India dominates first Session

INDvsNZ 1st Test: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... తొలి టెస్టు, తొలి సెషన్‌లో ఆధిక్యం మనదే...

న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకి శుభారంభం దక్కింది. తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కోల్పోయిన భారత జట్టు 82 పరుగులు చేసింది. 

 

Cricket Nov 25, 2021, 11:37 AM IST

anchor rashmi  gautam wears half saree and deep neck jacket her mesmerising poses goes viralanchor rashmi  gautam wears half saree and deep neck jacket her mesmerising poses goes viral

కొప్పున మల్లెల్లు, కిటికీల జాకెట్, బ్యాక్ పైనే ఫోకస్ పెట్టిన రష్మీ గౌతమ్... ఈ శోభనం పెళ్లికూతురు ఫోజులేంటో

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi gautam) పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.

Entertainment Nov 23, 2021, 8:06 AM IST

INDvsNZ 1st T20I:  SuryaKumar Yadav Scores half century, Team India wins in first T20IINDvsNZ 1st T20I:  SuryaKumar Yadav Scores half century, Team India wins in first T20I

INDvsNZ 1st T20I: సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ... ఆఖరి ఓవర్‌లో గెలిచిన టీమిండియా...

జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని అందుకుంది.  రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా,  సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
 

Cricket Nov 17, 2021, 10:47 PM IST

INDvsNZ 1st T20I:  Martin Guptil, Mark Chapman scored half centuries, decent target for Team IndiaINDvsNZ 1st T20I:  Martin Guptil, Mark Chapman scored half centuries, decent target for Team India

INDvsNZ 1st T20I: గప్టిల్, ఛాప్‌మన్ హాఫ్ సెంచరీలు... టీమిండియా ముందు ఊరించే టార్గెట్...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుకి తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మూడో బంతికే డార్ల్ మిచెల్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. 

Cricket Nov 17, 2021, 8:49 PM IST

ntr  evaru meelo koteeswarulu one crore winner in reality gets almost half of the the amountntr  evaru meelo koteeswarulu one crore winner in reality gets almost half of the the amount

EMK: కోటి గెలుచుకున్న రాజా రవీంద్ర కి ఎంత ఇస్తారో తెలుసా?.. మరీ అన్ని లక్షలు కోతా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హోస్ట్ గా కొనసాగుతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు. మొదటిసారి ఈ షోలో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలుచుకోవడం జరిగింది. మరి కోటి గెలుచుకున్న సదరు కంటెస్టెంట్ కి పూర్తి కోటి రూపాయలు దక్కవు. నిబంధన ప్రకారం అతడికి దక్కే మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

Entertainment Nov 17, 2021, 7:44 AM IST

bigg boss divi jaw dropping poses rises heat in half sareebigg boss divi jaw dropping poses rises heat in half saree

పచ్చని పొలంలో దివి వెచ్చని పరువాల విందు... చలువ జోడు నడుమున దోపిన ఆ ఫోజు చూస్తే చెమటలే!

పచ్చని పొలంలో వెచ్చని పరువాల విందు చేసింది బిగ్ బాస్ దివి. లంగా వోణీలో నడుము, నాబీ చూపిస్తూ పంట చేలో, పల్లెటూరి ఎంకిలా మెరిసింది. అందాలు టెంప్ట్ చేస్తుంటే, కుర్రాళ్ళు కుదురుగా ఉండలేమని అంటున్నారు. 
 

Entertainment Nov 16, 2021, 4:28 PM IST