Hackers  

(Search results - 20)
 • G kisan Reddy

  NATIONAL25, Aug 2020, 7:34 PM

  కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్లు

  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురింది

 • undefined

  INTERNATIONAL16, Jul 2020, 9:27 AM

  బిగ్ బ్రేకింగ్.. ఒబామా, బిల్ గేట్స్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్

  వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ సపోర్ట్ టీమ్ హ్యాకింగ్‌కు గురైన ప్రముఖుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ఖాతాల నుంచి వేరొకరు ట్వీట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. అప్పటికే చేసిన ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.

 • শূণ্যপদ সাইবার ক্রাইম কনসালটেন্টে, আবেদন জমা দেওয়ার শেষ তারিখ ৬ মার্চ

  Tech News15, Jun 2020, 1:02 PM

  సైబర్ హ్యాకర్ల కొత్త ట్రెండ్.. మెయిల్స్ హ్యాకింగ్‌తో రూ.లక్షలు స్వాహా!

  సైబర్ నేరగాళ్లు.. హ్యాకర్లు తెలివి మీరారు. తాము చేసే నేరాలను పోలీసులు కనిపెడుతుండటంతో రూట్, తాము ఉండే ప్లేస్ మార్చారు. ముంబై కేంద్రంగా బడా సంస్థలు, కాంట్రాక్టర్ల ఖాతాలు, ఈ-మెయిల్స్ హ్యాక్ చేసి.. అటుపై మొబైల్ ఫోన్ స్తంభింపజేసి రూ. లక్షలు కాజేస్తున్నారని హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. 
   

 • undefined

  Entertainment News29, May 2020, 7:21 AM

  సమంతకు సారీ చెప్పు...పూజా హెగ్డే పై నెటిజన్ల ఫైర్

  తన ఎకౌంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని తెలిపింది

 • undefined

  Coronavirus India20, Apr 2020, 11:35 AM

  ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థపై దాడి... అప్రమత్తమవడంతో తప్పిన ముప్పు...

  ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ మీద హ్యాకర్లు ‘మేజ్ రాన్సమ్ వేర్’ అనే నకిలీ సాఫ్ట్‌వేర్‍తో దాడి చేశారు. దీంతో ఇబ్బందులు ఎదురు కావడంతో ఆ సంస్థ అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయితే లాక్‌డౌన్ వేళ హ్యాకర్ల సైబర్ దాడులు భారీగా పెరిగాయి.
   

 • undefined

  Entertainment News13, Apr 2020, 4:53 PM

  మీకు అక్కా చెల్లెలు లేరా.. హీరోయిన్ ఆవేదన

  అనుపమా పరమేశ్వరన్‌ ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ను హ్యాక్‌ చేసిన కొంత మంది ఆకతాయిలు మార్ఫింగ్ ఫోటోలను ఆమె ఎఫ్‌ బీ పేజ్‌లో ఫోస్ట్ చేశారు. దీంతో ఆవేదన చెందిన అనుపమా తన ఆవేదనను వ్యక్తం చేశారు. కొంత మంది ఇడియట్స్‌ నా అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఇలాంటి చెత్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేంత ఖాళీగా ఉన్న వాళ్లకు.. మీకు అమ్మ.. అక్కా లేరా..? మీ తెలివి తేటలను మంచి పనికోసం వినియోగించండి` అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
 • अगर कोई ऐसा दावा कर रहा है तो ये गलत है। पोर्नहब पूरीतरह नियमों के अंतर्गत काम करता है।

  INTERNATIONAL11, Apr 2020, 3:26 PM

  కరోనా వేళ ఆన్ లైన్ క్లాసులు.. నగ్నంగా వీడియో ముందుకొచ్చి..

  విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆగంతకులు తెరపై ప్రత్యక్షమై అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానిక మీడియా తెలిపింది.
   

 • undefined

  Entertainment News10, Apr 2020, 12:04 PM

  యంగ్ హీరోయిన్‌కి షాక్‌ ఇచ్చిన హ్యాకర్స్‌!

  క్వారెంటైన్‌ టైంలో అభిమానులతో మరింతగా ఇంటరాక్ట్ అవుతున్న అనుపమాకు హ్యాకర్స్‌ షాక్‌ ఇచ్చారు. తాజాగా ఈ భామ ఫేజ్‌ బుక్‌ పేజ్‌ హ్యాక్‌ అయ్యింది. ఈ విషయాన్ని గ్రహించిన అనుపమా తన పేజ్‌ హ్యాక్‌ అయ్యిందని తాను మళ్లీ చెప్పేవరకు ఆ పేజ్‌లో వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దని కోరింది. అయితే ఈ మెసేజ్‌ చేసిన కొద్ది సేపటికే అనుపమా ఫేస్‌ బుక్‌ పేజ్‌ డిలీట్‌ అయ్యింది.

 • undefined

  business6, Mar 2020, 1:32 PM

  టాటా సన్స్ బ్యాంక్ అక్కౌంట్ నుండి 200 కోట్లు హ్యాక్...

  టాటా సన్స్‌ బ్యాంక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి రూ. 200 కోట్లు దోచుకోవడానికి  ప్రయత్నించిన ఏడుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసే ముందే పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

 • tik tok app hack

  Tech News11, Jan 2020, 1:10 PM

  టిక్ టాక్ యాప్ వాడుతున్నారా... జాగ్రత్త, లేదంటే అశ్లీల వీడియోలు...?

  ఇండియాలో టిక్ టాక్ ఓ వ్యసనంలా మారిపోయింది. ఎంటర్ టైన్మెంట్, ఫేమ్ కోసం, మనీ ఎర్నింగ్ కోసం అవసరం ఏదైనా  ఇండియాలో స్మార్ట్ మొబైల్ ఉన్న వారిలో 30 కోట్ల మందికి పైగా టిక్ టాక్ వాడుతున్నారు.

 • smart phone charging condom

  Technology11, Dec 2019, 11:59 AM

  స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?

  ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్​ నేరగాళ్లు స్మార్ట్​ఫోన్లను లక్ష్యంగా చేసుకుని ఛార్జింగ్ పాయింట్లతో యూజర్ల విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. వీటి నివారణకు మార్కెట్లో యూఎస్​బీ కండోమ్స్ అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలా పని చేస్తాయో పరిశీలిద్దాం.

 • Internet banking

  TECHNOLOGY1, Jul 2019, 11:04 AM

  పారా హుషార్! ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌కు సప్త సూత్రాలు!!

  ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ యుగం.. మీ మనీ హ్యాకర్ల చేతుల్లో పడకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో సప్త సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు ఆర్థిక వేత్తలు.. మార్కెట్ నిపుణులు.

 • china

  INTERNATIONAL9, May 2019, 3:21 PM

  హ్యాకింగ్ టూల్స్ చోరీ: అమెరికా వేలితో అమెరికా కన్నే పొడుస్తున్న డ్రాగన్

  అమెరికా రక్షణ శాఖలోని అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హ్యాకింగ్ టూల్స్‌ను చైనాకు చెందిన గూఢచారులు తస్కరించారు. 

 • undefined

  Telangana2, May 2019, 11:25 AM

  తెలుగు రాష్ట్రాల విద్యుత్ వెబ్ సైట్లు హ్యాక్.. రూ.35కోట్లు డిమాండ్

  తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల కన్ను పడింది. ఏపీ, తెలంాణకు చెందిన పలు విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. 

 • undefined

  NATIONAL31, Jan 2019, 5:46 PM

  ఎస్‌బీఐ ఖాతాదారులు జాగ్రత్త: హ్యాకర్ల చేతిలో డేటా

  ఎస్‌బీఐ ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు అత్యంత సులువుగా తెలుసుకోవచ్చని టెక్ క్రంచ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే లక్షలాది మంది  ఖాతాదారుల ఫోన్ నెంబర్లు, బ్యాంకు బ్యాలెన్స్ లావాదేవీల వివరాలు లీకయ్యాయని  ఆ కథనం ప్రకటించింది.