Gym

(Search results - 45)
• undefined

Entertainment13, Oct 2020, 4:36 PM

వాహ్‌.. ఈషా రెబ్బా సెక్సీ వర్కౌట్‌.. ఇంత స్టామినా ఉందా?

ఈషా రెబ్బా సినిమాల్లో తక్కువ కనిపించినా సోషల్‌ మీడియాలో మాత్రం బాగానే సందడి చేస్తుంటుంది. తాజాగా జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని షేర్‌ చేసింది. తాజాగా ఇది వైరల్‌ అవుతుంది.

“When I was in the gym with the Indian team, I was there with Virat bhai. I asked him what is his training routine and how he puts so much energy into fitness. I kept on asking him a lot of such different questions. Then he asked me ‘Sanju how many years are you going to play cricket’, so I said that I am 25 right now, and I can play for another 10 years or so," said Samson, as reported by India Today.

Cricket30, Sep 2020, 7:21 PM

RRvsKKR: విరాట్‌ పదేళ్లపాటు అది చెయ్యమన్నాడు... - సంజూ శాంసన్...

IPL 2020 సీజన్ 13లో అద్భుతంగా రాణిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్. వరుసగా రెండు అద్భుత హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్, తన ప్రదర్శనతో భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. తన ఆటతీరులో మార్పు రావడానికి విరాట్ కోహ్లీయే కారణమంటున్నాడు సంజూ.

• undefined

Entertainment10, Sep 2020, 11:22 AM

ఓ వైపు తండ్రితో గిటార్‌ వాయిస్తూ.. మరోవైపు హాట్‌ జిమ్‌ లుక్‌లో రాశీ

రాశీఖన్నా.. కరోనా, లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇంటికే పరిమితమైంది. ఈ ఖాళీ టైమ్‌లో సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు కొత్త విషయాలను, తమ అభిరుచులను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్‌ బొద్దుగుమ్మ రాశీఖన్నా కూడా అలాంటి పనులే చేస్తోంది.

• undefined

cars7, Sep 2020, 12:03 PM

హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు

బాహుబలి చిత్రం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల్లో రెండవ భారతీయ చిత్రం. సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ తన మంచి  హృదయాన్ని చాటుకున్నారు.  ప్రభాస్ ఇటీవల తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి  రూ. 73.30 లక్షల (ఎక్స్-షోరూమ్) విలువైన కొత్తగా రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చారు.

• undefined

Entertainment5, Sep 2020, 5:38 PM

జిమ్‌ ట్రైనర్‌కి ప్రభాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌.. షాక్‌లో ట్రైనర్‌

స్టార్‌ హీరోస్‌.. తన వద్ద పనిచేసే వర్కర్లకి, ట్రైనర్లు, డ్రైవర్లకి ఏదో టైమ్‌లో సర్‌ప్రైజ్‌ ఇస్తుంటాడు.  ప్రభాస్‌ ఇప్పుడు అదే చేశాడు. తన వద్ద పనిచేసే పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌కి ఖరీదైన కారుని బాహుమతిగా ఇచ్చి షాక్‌తోపాటు ఆశ్చర్యానికి గురి చేశాడు.

Staying in shape is a universal desire. Most of us are willing to try anything and everything when it comes to losing weight. Right from going for a crash diet to rigorous workouts, staying fit and healthy has turned out to be the need of the hour, but what if we told you that you don’t need to starve yourself to death just to stay in shape!

Health25, Aug 2020, 1:19 PM

జిమ్ కి వెళ్లకుండా.. రూపాయి ఖర్చు లేకుండా బరువు తగ్గాలా.. ఇదొక్కటే మార్గం

ఎక్కువ వ్యయ ప్రయాసలు పడకుండా.. కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

gym

NATIONAL4, Aug 2020, 11:42 AM

జిమ్ లు ఓపెన్.. వాళ్లకి మాత్రం నో ఎంట్రీ

ఆక్సిజన్ సాచురేషన్ శాతం తక్కువ ఉన్నవారు వెంటనే సమీపంలోని వైద్యకేంద్రాలకు వెళ్లాలని సర్కారు సూచించింది. జిమ్  లు, యోగా కేంద్రాలను తెరిచేందుకు అనుమతించిన సర్కారు ప్రతి ఒక్కరూ 6 అడుగుల సామాజిక దూరం పాటించడంతోపాటు ఫేస్ గార్డులు, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరింది.

mahesh babu

Entertainment News28, May 2020, 10:40 AM

నా సింహం ఉండే డెన్ ఇదే.. మహేష్ పై నమ్రత కామెంట్స్.. వీడియో వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలు పంచుకుంటున్నాడు.

Samantha Akkineni

Entertainment News14, May 2020, 11:13 AM

చెమటోడుస్తున్న సమంత.. వీడియో కాల్ ద్వారా జిమ్ లో..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టర్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాదు.. తన ఇంట్లో నాగచైతన్య ఫొటోలతో పాటు.. తన పెట్ పిక్స్ కూడా షేర్ చేస్తుంది.

• Yadurappa

NATIONAL13, May 2020, 8:29 PM

లాక్‌డౌన్ సడలింపులు: యడ్యూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం

లాక్‌డౌన్ సడలింపులపై దేశంలోని అన్ని రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. మే 17తో మూడో దశ లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు మూతపడిన జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు తెరిచేందుకు అనుమతించింది. బుధవారం రాష్ట్ర పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి సీటీ రవి మాట్లాడుతూ.. జిమ్, ఫిట్‌నెస్ సెంటర్లు, గోల్ఫ్ కోర్సులను తిరిగి ప్రారంభించే అంశంపై సీఎంతో చర్చించినట్లు ఆయన చెప్పారు. అలాగే పర్యాటక రంగం పూర్వ స్ధితికి చేరుకోవడానికి, భౌతిక దూరం పాటిస్తూ పర్యాటకులను అనుమతించాలని చెప్పినట్లు రవి పేర్కొన్నారు. తన విజ్ఞప్తిపై స్పందించిన సీఎం యడ్యూరప్ప మే 17  తర్వాత నిబంధనలు పాటిస్తూ జిమ్‌లు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని మంత్రి చెప్పారు. మరోవైపు గోల్ఫ్ కోర్సుల  విషయంలో వాటి యజమానులు, గోల్ఫర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లయితే ఆ అంశాన్ని పరిశీలిద్దామని తనతో చెప్పారన్నారు. ‘‘లవ్ యువర్ నేటివ్’’ కాన్సెప్ట్‌తో స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రవి తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా అంతర్‌జిల్లా, అంతర్‌రాష్ట్ర, విదేశీ పర్యాటకులను అనుమతిస్తున్నామని మంత్రి చెప్పారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని బీటీ రవి తెలిపారు.

বাংলা ক্রাইম সিন

NATIONAL27, Apr 2020, 8:30 AM

గొంతు కొరికి, మర్మాంగాలు కోసేసి తండ్రిని చంపిన జిమ్ ట్రైనర్

ఓ పాతికేళ్ల వయస్సు గల జిమ్ ట్రైనర్ తన తండ్రిని అత్యంత దారుణంగా, అమానుషంగా హత్య చేశాడు. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

Srinivas Goud

Telangana18, Apr 2020, 7:46 PM

లాక్ డౌన్ ను ధిక్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్: అధికారగణంతో జిమ్ ప్రారంభోత్సవం

తెలంగాణ ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలా లాక్ డౌన్ నియమాలను తుంగలో తొక్కుతూ తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు.

• undefined

SPORTS2, Apr 2020, 6:03 PM

ఒలింపిక్స్ వాయిదా: భారత జిమ్నాస్ట్ దీప కర్మాకర్ కు అంది వచ్చిన అవకాశం, కుదిరితే పతకమే!

విశ్వ క్రీడలు.... టోక్యో  2020 ఒలింపిక్స్‌ కూడా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2021 జులైలో ఒలింపిక్స్ ప్రారంభమవనున్నాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌కు సర్వ సన్నద్ధమైన అథ్లెట్లకు ఈ వాయిదా నిర్ణయం నిరాశ కలిగిస్తుండగా.... గాయాలతో పోరాటం చేస్తోన్న కొందరు అథ్లెట్లకు మాత్రం ఈ వాయిదా వరంగా మారింది.

• undefined

News19, Mar 2020, 10:22 AM

కరోనా: నిబంధనలను లెక్క చేయని స్టార్ హీరో.. మీడియా దెబ్బకి జంప్!

సెలబ్రెటీలు కరోనాను అరికట్టేందుకు వారి సలహాలు ఇస్తూనే ఎవరికి వారు స్వచ్చందంగా హౌజ్ అరెస్ట్ చేసుకుంటున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టే వరకు కొంత నియంత్రణలో ఉంటూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు.

• পুশআপ করতে হবে তিন সেটে। এক এক সেটে ২০ বার করে। এর পর খানিকটা বিশ্রাম। খোলা জায়গায় ম্যাট নিয়েই সকালে কিংবা বিকেলে করা যেতে পারে শরীরচর্চা।

News17, Mar 2020, 7:20 PM

కరోనా ఎఫెక్ట్.. కత్రినా ఏమాత్రం తగ్గడం లేదుగా.. వీడియోలు వైరల్

ప్రపంచ వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.