Gvmc
(Search results - 23)Andhra PradeshNov 21, 2020, 1:01 PM IST
విశాఖలో టీడీపీ నేత గో కార్టింగ్ కూల్చివేత..
విశాఖ, కాపులుప్పాడ వద్ద టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్‌కు చెందిన గోకార్టింగ్‌ను అధికారులు తొలగిస్తున్నారు.
Andhra PradeshNov 2, 2020, 4:52 PM IST
విశాఖపట్నం లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముగింపు
విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లు పోర్ట్ సాంబ మూర్తి ఆడిటోరియం లో సంయుక్తంగా సోమవారం నిర్వహించాయి.
Andhra PradeshOct 24, 2020, 3:28 PM IST
గీతంలో కూల్చివేతలు: రగులుకుంటున్న రాజకీయం.. టీడీపీ- వైసీపీ మాటల యుద్ధం
విశాఖలో గీతం యూనివర్సిటీ గోడల కూల్చివేతలపై రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ మండిపడింది. విశాఖలో విధ్వంసం సృష్టించి, ప్రజలను భయపెట్టడమే జగన్ లక్ష్యమంటూ విమర్శించింది
Andhra PradeshOct 24, 2020, 2:58 PM IST
కట్టలేరు.. కూల్చే హక్కు మీకెక్కడిది: గీతం కూల్చివేతలపై బాబు స్పందన
విశాఖలో ప్రఖ్యాత గీతం యూనివర్సిటీలో కూల్చివేతలపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కట్టడం చేతకాని వాళ్లకు కూల్చే హక్కులేదని అన్నారు
Andhra PradeshOct 4, 2020, 6:38 PM IST
నిన్న అసహనంతో మాట్లాడా.. క్షమించండి: వెనక్కితగ్గిన సబ్బంహరి
ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ సబ్బంహరి. నిన్న తాను సహనం కోల్పోయి మాట్లాడానని.. తనను మన్నించాలని ఆయన కోరారు
Andhra PradeshOct 3, 2020, 11:08 AM IST
సబ్బంహరి ఇంటి కూల్చివేత : జగన్ కు ఆ జబ్బుంది.. అందుకే ఇలా.. : లోకేష్
ఏపీ సీఎం జగన్ రెడ్డి యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ ఎద్దేవా చేశాడు. ఈ వ్యాధి ప్రధాన లక్షణం విధ్వంసం అని విరుచుకుపడ్డారు.
VisakhapatnamOct 3, 2020, 7:52 AM IST
టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూలుస్తున్న అధికారులు
టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి ఆనుకుని ఉన్న టాయిలెట్ గదిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ముందుగా అనుమతి ఇవ్వకుండా వాటిని కూల్చివేయడంపై సబ్బం హరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra PradeshApr 9, 2020, 6:28 PM IST
కరోనాపై పోరు: నెల రోజుల బిడ్డతో ఆఫీసుకి.. విశాఖ కమీషనర్‌పై ప్రశంసలు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమీషనర్ సృజన వృత్తిపట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికిపైగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు.
Andhra PradeshMar 8, 2020, 10:11 AM IST
జీతం కట్ చేసిందని..మహిళా అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం...
వేపగుంట జీవీఎంసీ జోన్ 6 కార్యాలయంలో AmoH డాక్టర్ డి లక్ష్మీ తులసిపై పెట్రోల్ దాడి ప్రయత్నం జరిగింది.
Andhra PradeshFeb 26, 2020, 5:08 PM IST
విశాఖ అభివృద్ధిపై కమిషనర్‌తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
విశాఖ పట్టణంలో నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యేలు జీవీఎంసీ కమిషనర్‌తో చర్చించారు.
Andhra PradeshNov 30, 2019, 3:21 PM IST
JusticeForPriyankaReddy : విశాఖలో భగ్గుమన్న మహిళా సంఘాలు
ప్రియాంకా రెడ్డి దారుణ హత్యపై విశాఖ మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. జీవీఎంసి గాంధీ విగ్రహం వద్దకు మహిళలు, విద్యార్థులు భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్నారు.
Andhra PradeshNov 13, 2019, 1:19 PM IST
video news : భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి...
రాష్ట్రంలో ఇసుక ను అందుబాటులో కి తెవాలని డిమాండ్ చేస్తూ విశాఖ, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విరుచుకుడ్డారు.
Andhra PradeshNov 11, 2019, 4:52 PM IST
video news : కమిషనర్ ను ముద్దాయిగా పెట్టి కోర్టులో పిల్ వేస్తాం
విశాఖ పెందుర్తి నియోజకవర్గం లో రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, జీనియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపినీకి ఎలా కేటాయించారంటూ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మండిపడ్డారు. టాటా సంస్థ చేస్తున్న పనులను, ఆపివేసి, ఎలాంటి టెండర్లు లేకుండా ఎలా ఇచ్చారు. జీవీఎంసీ కమిషనర్ సమాధానం చెప్పాలి.
DistrictsOct 25, 2019, 7:02 PM IST
video news : భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు యారడా మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో పెనుప్రమాదం తప్పింది. దీనివల్ల పర్యాటకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దెబ్బతిన్న రహదారిని పునరుద్దరించేందుకు జీవీఎంసీ త్వరితగతిన సహాయక చర్యలు చేపడుతుంది.
Andhra PradeshAug 24, 2019, 9:01 AM IST
గంటా భవనం కూల్చివేతకు నోటీసులు.. హైకోర్టు సస్పెన్షన్
జీవీఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారంటూ పిటిషనర్లు అత్యవసరంగా అభ్యర్థించడంతో జస్టిస్ జి.శ్యాంప్రసాద్ శుక్రవారం తెల్లవారుజామున పిటిషన్‌పై విచారణ జరిపారు