Gutha Sukender Reddy  

(Search results - 6)
  • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

    Telangana28, Aug 2019, 7:09 AM IST

    విస్తరణపై కేసీఆర్ దృష్టి: కేబినెట్‌లోకి కేటీఆర్, హరీష్ డౌటే?

    : తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దసరా తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో దసరా కంటే ముందే విస్తరణకు కేసీఆర్ ప్రణాళికను సిద్దం చేసుకొంటున్నారని తెలుస్తోంది. 

  • Telangana19, Aug 2019, 4:48 PM IST

    ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?

    గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి సుఖేందర్ రెడ్డి మినహా ఎవరూ  నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ నుండి ఆయన ధృవీకరణ పత్రాన్ని తీసుకొన్నారు.

  • gutha sukhender reddy nomination

    Telangana7, Aug 2019, 4:16 PM IST

    ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి: నామినేషన్ దాఖలు

    ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం ఖాయమని స్పష్టమవుతోంది. అంతేకాదు కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ కూడా కన్ఫమ్ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రరైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

  • కేసీఆర్ కేబినెట్ లో మంత్రిపదవి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం  కల్పిస్తారని తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సాధికార కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

    Telangana5, Aug 2019, 6:58 AM IST

    సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

     కేసీఆర్ కేబినెట్ లోకి గుత్తా సుఖేందర్ రెడ్డికి చోటు దక్కనుందనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ లో చోటు కల్పించేందుకు గాను సుఖేందర్ రెడ్డికి  కేబినెట్ లో చోటు కల్పించేందుకు వీలుగానే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

  • ఇక సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే.. ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీల అనర్హత కేసు విషయమై కోర్టు తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఎమ్మెల్సీ  ఎన్నికలు ఆధారపడి ఉంటాయి.

    Telangana27, May 2019, 4:38 PM IST

    గుత్తాకు షాకిచ్చిన కేసీఆర్: ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నవీన్ రావు

    మ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి   నవీన్‌ రావు పేరును టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానానికి  నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం సాగింది. కానీ, నవీన్‌రావు పేరును ఈ స్థానానికి ఖరారు చేశారు.

  • gutha

    Telangana22, Mar 2019, 7:31 AM IST

    నల్గొండలో గుత్తాకు హ్యాండిచ్చిన కేసీఆర్... ఎమ్మెల్సీ‌ టికెట్‌తో బుజ్జగింపులు

    లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే తుది జాబితాలో నల్గొండ పార్లమెంటు స్థానానికి గాను సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.