Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Gurumurthy

"
Police Arrested Abhishek for demanding money  Tirupati MP GurumurthyPolice Arrested Abhishek for demanding money  Tirupati MP Gurumurthy

తిరుపతి ఎంపీ గురుమూర్తికి లోన్ల పేరుతో ఫోన్: రూ. 37 లక్షల డిమాండ్ చేసిన అభిషేక్ అరెస్ట్

తిరుపతి ఎంపీ డాక్టర్  Gurumurthyకి Abhishek అనే వ్యక్తి Cmo నుండి ఫోన్ చేస్తున్నట్టుగా పోన్ చేశాడు. Khadi పరిశ్రమ సబ్సిడీ రుణాలను  మంజూరయ్యాయని చెప్పారు

Andhra Pradesh Jan 15, 2022, 5:40 PM IST

social media should be banned says RSS leader gurumurthysocial media should be banned says RSS leader gurumurthy

Social Media: ‘సోషల్ మీడియా అరాచకమే.. దాన్ని నిషేధించాలి’

సోషల్ మీడియా అరాచకమైనదని, దాన్ని నిషేధించాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తుగ్లక్ వారపత్రిక ఎడిటర్ గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చైనా ఇప్పటికే సామాజిక మాధ్యమాలను నాశనం చేసిందని అన్నారు. సోషల్ మీడియా ఒక క్రమబద్ధమైన సమాజాన్ని నిర్మించడంలో ఆటంకం కల్పిస్తుందని వివరించారు.

NATIONAL Nov 16, 2021, 8:30 PM IST

achennayudu fire on ys jagan over tirupati results - bsbachennayudu fire on ys jagan over tirupati results - bsb

వైసీపీది దొంగ ఓట్ల, దొంగ నోట్ల విజయం.. అచ్చెన్నాయుడు

తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీది దొంగ ఓట్ల, దొంగ నోట్ల విజయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఇది జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విజయం కాదని, ప్రైవేటు బస్సుల  విజయమని ప్రజలే అంటున్నారన్నారు. 

Andhra Pradesh May 3, 2021, 10:06 AM IST

BJP gain votes from Tirupati Lok Sabha segment from last elections lnsBJP gain votes from Tirupati Lok Sabha segment from last elections lns

తిరుపతి: బిజెపికి కలిసొచ్చిన పవన్ కల్యాణ్ మద్దతు... టీడీపీ, వైసీపీలకు తగ్గిన ఓట్లు


గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు బీజేపీ, వైసీపీల్లో చేరారు. మరికొందరు నేతలు  స్థబ్ధుగా ఉన్నారు. 

Andhra Pradesh May 2, 2021, 4:23 PM IST

Counting votes in Tirupati Lok sabha bypollCounting votes in Tirupati Lok sabha bypoll

తిరుపతి: గురుమూర్తి ఘనవిజయం, పనిచేయని చంద్రబాబు ప్రచారం

తిరుపతి లోకసభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాల లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడండి. వైసీపీ, టీడీపీ, బిజెపి అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

Andhra Pradesh May 2, 2021, 8:04 AM IST

Petitions filed on Tirupati Loksbaha bypoll qaushedPetitions filed on Tirupati Loksbaha bypoll qaushed

పనబాక లక్ష్మి, రత్నప్రభలకు షాక్: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత

తిరుపతి లోకసభ ఉప ఎన్నికను రద్దు చేయానలి కోరుతూ బిజెపి, టీడీపీ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆదివారం ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియర్ అయింది.

Andhra Pradesh Apr 30, 2021, 12:59 PM IST

Exit poll survey: YCP to win in Tirupati bypoll, Vakeel saab mania not workedExit poll survey: YCP to win in Tirupati bypoll, Vakeel saab mania not worked

ఎగ్టిట్ పోల్స్: తిరుపతిలో వైసీపీ ఘన విజయం, 'వకీల్ సాబ్' మానియా తుస్సు

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం తెలియజేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మానియా పనిచేయలేదని అర్థమవుతోంది.

Andhra Pradesh Apr 30, 2021, 8:24 AM IST

Covid Missing facts misdirected discourse kspCovid Missing facts misdirected discourse ksp

కోవిడ్: మరుగునపడ్డ వాస్తవాలు, తప్పుదారి పట్టించిన కథనాలు

దేశంలో కరోనా కేసుల నేపథ్యంలో అపోహలు, అనుమానాలు తీర్చడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ గురుమూర్తి. 

NATIONAL Apr 28, 2021, 9:28 PM IST

minister peddireddy ramachandra reddy slams tdp chief chandrababu naidu over tirupati by poll kspminister peddireddy ramachandra reddy slams tdp chief chandrababu naidu over tirupati by poll ksp

వాళ్లంతా భక్తులు.. దొంగ ఓట్లు వేసే ఖర్మ వైసీపీకి పట్టలేదు: చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతికి వచ్చిన భక్తుల్ని దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని అనడం దారుణమని వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh Apr 17, 2021, 4:50 PM IST

Tirupati bypoll: Chandrababu writes letter to ECTirupati bypoll: Chandrababu writes letter to EC

బస్సుల్లో, లారీల్లో వైసీపీ కార్యకర్తలు: తిరుపతి పోలింగుపై ఈసీకి చంద్రబాబు లేఖ

తిరుపతి లోకసభ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి వైసీపీ వ్యూహరచన చేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఈసీకి ఓ లేఖ రాశారు.

Andhra Pradesh Apr 17, 2021, 8:57 AM IST

Polling begins for Tirupati bypoll todayPolling begins for Tirupati bypoll today

ముగిసిన తిరుపతి ఉపఎన్నిక : ఆసక్తి చూపని ఓటరు, 5 గంటల నాటికి 55 శాతం పోలింగ్

ఏపీలోని తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. చివరి గంట కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకుంటారు.

Andhra Pradesh Apr 17, 2021, 7:35 AM IST

Tirupati MP Candidate Gurumurthy First Aid For Accident Victim akpTirupati MP Candidate Gurumurthy First Aid For Accident Victim akp

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి

 స్వతహాగా డాక్టర్ అయిన గురుమూర్తి ప్రచారానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయిన బాధితులను చూసి చలించిపోయారు. తన బిజీ షెడ్యూల్ లోనూ గాయాలతో రోడ్డుపై పడివున్న వారికి ప్రథమ చికిత్స అందించారు.

Andhra Pradesh Apr 15, 2021, 11:17 AM IST

bjp mp gvl narasimha rao comments on tirupati ysrcp candidate gurumurthy religion kspbjp mp gvl narasimha rao comments on tirupati ysrcp candidate gurumurthy religion ksp

తిరుపతి బైపోల్: గురుమూర్తి మతంపై వివాదం.. హిందువో, కాదో చెప్పాలంటూ జీవీఎల్ డిమాండ్

తిరుపతి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి హిందువో , కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నామినేషన్‌కు ముందు గురుమూర్తి ఒక బిషప్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Apr 14, 2021, 6:14 PM IST

tirupati ysrcp mp candidate gurumurthy counter to sunil deodhar over his religion ksptirupati ysrcp mp candidate gurumurthy counter to sunil deodhar over his religion ksp

నేను హిందువునే.. ఇవిగో ఆధారాలు: సునీల్ డియోధర్‌కు గురుమూర్తి కౌంటర్

తిరుపతి ఉప ఎన్నికలు వ్యక్తిగత ఆరోపణలతో వేడెక్కుతున్నాయి. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి హిందువు కాదంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సునీల్ డియోధర్. దీనిపై స్పందించిన గురుమూర్తి.. తాను హిందువునేనని ఆధారాలు విడుదల చేశారు.

Andhra Pradesh Apr 11, 2021, 6:20 PM IST

ysrcp leaders complaints filed against Chandrababu and lokesh to AP DGP lnsysrcp leaders complaints filed against Chandrababu and lokesh to AP DGP lns

చంద్రబాబు, లోకేష్‌లపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు: ఎందుకంటే?

ఈ నెల 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో  విజయం కోసం వైసీపీ, టీడీపీ, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

Andhra Pradesh Apr 9, 2021, 2:36 PM IST