Gurgaon
(Search results - 23)NATIONALNov 13, 2020, 4:50 PM IST
దళిత యువతిని పెళ్లాడిన పెద్దింటి కుర్రాడు: కొట్టి చంపిన గ్రామస్తులు
గుర్గావ్లో దారుణం జరిగింది. దళిత యువతిని వివాహం చేసుకున్నందుకు గాను ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. మృతుడు దాదాపు ఐదు నెలల క్రితం దళిత మహిళను వివాహం చేసుకున్నాడు
NATIONALAug 1, 2020, 8:03 AM IST
ఆవు మాంసం తరలిస్తున్నాడనే అనుమానంతో.. సుత్తితో కొట్టి..
అనంతరం ట్రక్కులో నుంచి సదరు యువకుడిని కిందకు లాగి.. అనంతరం అతి దారుణంగా సుత్తులతో, ఆయుధాలతో అతనిపై దాడి చేశారు.
NATIONALMar 4, 2020, 10:09 AM IST
సంక్షోభంలో కమల్‌నాథ్ ప్రభుత్వం: గుర్గావ్ హోటల్లో ఎమ్మెల్యేలు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఎనిమిది మంది శాసనసభ్యులను బిజెపి నేతలు గురుగ్రామ్ లోని హోటల్ కు తరలించినట్లు కాంగ్రెసు నేతలు ఆరోపిస్తున్నారు.
NATIONALFeb 8, 2020, 11:01 AM IST
జడ్జి భార్య, కొడుకు హత్య కేసు... నిందితుడికి మరణశిక్ష
జడ్జి భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా... ఈ జంట హత్యలు చేసిన వ్యక్తిగత సిబ్బంది అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
NATIONALDec 21, 2019, 3:19 PM IST
మేనకోడలిపై ఏళ్లుగా ముగ్గురు మేనమామల అత్యాచారం, ఆమె చెల్లెలిని సైతం
హర్యానాలో దారుణం జరిగింది. తండ్రి తర్వాత తండ్రిలా ఆలనా పాలనా చూసుకోవాల్సిన మేనమామలు మేనకోడలి జీవితాన్ని నాశనం చేశారు.
NATIONALSep 30, 2019, 9:03 AM IST
తమ్ముడి భార్యపై కన్నేసిన కామాంధుడు... నాలుగేళ్లుగా
వ్యాపారం రీత్యా తమ్ముడు ప్రతి రోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వాడు. ఇదే అదునుగా భావించిన అన్నయ్య.. ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలు దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు.
NATIONALSep 26, 2019, 12:46 PM IST
గిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. రేప్ చేసి, గర్భనిరోదక మాత్రలు బలవంతంగా..
గిఫ్ట్ ఇస్తానని నమ్మించి భవనం పైకి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం బాలిక చేత బలవంతంగా గర్భనిరోదక మాత్రలు మింగించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను బెదిరించాడు.
NATIONALAug 13, 2019, 11:17 AM IST
దారుణం: ఉజ్బెకిస్తాన్ మహిళపై ఢిల్లీలో గ్యాంగ్‌రేప్
ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన పాత ఇనుము డీలర్ కూడ తనపై అత్యాచారానికి పాల్పడినవారిలో ఉన్నట్టుగా పోలీసులకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NATIONALJun 18, 2019, 4:20 PM IST
మెట్రో స్టేషన్ లో మహిళ పై యువకుడి హస్త ప్రయోగం
మెట్రో స్టేషన్ లో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మెట్రో ఎస్కలేటర్ పై స్టేషన్ లోకి వస్తున్న మహిళ పై ఓ వ్యక్తి హస్తప్రయోగం చేశాడు.
NATIONALJun 11, 2019, 12:00 PM IST
మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ములాయం
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు.
NATIONALMay 27, 2019, 12:03 PM IST
ఇది దారుణం: గురుగ్రామ్‌లో ముస్లిం యువకుడిపై గంభీర్ ఆగ్రహం
గురుగ్రామ్‌లో ముస్లిం యువకుడిపై జరిగిన దాడిని టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఖండించారు. ఇది చాలా హేయమైన చర్య అని దీనిపై స్థానిక అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు.
BikesMay 3, 2019, 3:06 PM IST
ఇ-స్కూటర్లను కొంటే ప్రభుత్వ సబ్సిడీ!: రూ. 26వేల వరకు తగ్గింపు
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని తన ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులకు అందజేస్తామని గుర్గావ్ కేంద్రంగా ఉత్పత్తి కొనసాగిస్తున్న ఒకినావా స్కూటర్స్ ప్రకటించింది.
NATIONALFeb 4, 2019, 12:46 PM IST
అవమానించిందని.. భార్యను 40సార్లు పొడిచి చంపిన భర్త
అందరి ముందూ..ప్రతి విషయంలో తనను చులకన చేసి మాట్లాడుతోందని.. తన పురువు తీసి అవమానిస్తోందని ఓ భర్త తన కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు.
NATIONALJan 22, 2019, 12:11 PM IST
వివాహేతర సంబంధం....సుపారీ గ్యాంగ్‌తో భర్తను అంతమొందించిన భార్య
భర్త వేరే మహిళతో వివాహేతన సంబంధం పెట్టుకోవడంతో ఓ భార్య అతన్ని అత్యంత కిరాకంగా హతమార్చింది. కిరాయి హంతకుల చేత భర్తను అంతమొందించి అతడి ఆస్తిని సొంతం చేసుకోవాలని చూసింది. చివరకు హత్యోదంతం బయటపడి పోలీసులకు చిక్కి కటకటాలపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీ శివారులోని గుర్‌గ్రావ్ లో చోటుచేసుకుంది.
NATIONALJan 19, 2019, 10:39 AM IST
డ్యాన్సర్‌పై బౌన్సర్ రేప్: కేసు వెనక్కి తీసుకోలేదని దారుణహత్య
అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధితురాలు కేసు పెట్టిందనే అక్కసుతో ఆమెను అత్యంత దారుణంగా కాల్చి చంపాడు ఓ కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్లోని ఓ బార్లో డ్యాన్సర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి అదే బార్లో బౌన్సర్‌గా పనిచేస్తోన్న సందీప్ కుమార్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 2017, మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.