Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Gurajala

"
Arya Vysya leaders Protest at gurajalaArya Vysya leaders Protest at gurajala
Video Icon

మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక

గుంటూరు: ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరావు అనుచరుడు సుభాని విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఆర్యవైశ్య నాయకులు ఖండించారు.

Andhra Pradesh Dec 21, 2021, 3:04 PM IST

YSRCP MLA Kasu Mahesh Reddy Sensational Comments on TDPYSRCP MLA Kasu Mahesh Reddy Sensational Comments on TDP

మగాళ్ళెవరో మడతగాళ్ళు ఎవరో 2019లోనే తేలిపోయింది..: వైసిపి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సంచలనం

మగాాళ్లెవరో మడతగాళ్లు ఎవరో 2019 ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రజలు తేల్చారంటూ తెలుగుదేశం పార్టీపై గురజాల వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

Andhra Pradesh Nov 12, 2021, 5:18 PM IST

Gurajala RDO Partha sarathy supervised  land re-survey in Dachepalli mandalGurajala RDO Partha sarathy supervised  land re-survey in Dachepalli mandal
Video Icon

దాచేపల్లి మండలంలో సమగ్ర భూ రీ సర్వేను పర్యవేక్షించిన గురజాల ఆర్డీవో పార్థసారథి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే రైతులకు ఎంత మేలు చేస్తుందని గురజాల ఆర్డీవో  జె. పార్థసారథి అన్నారు..

Andhra Pradesh May 6, 2021, 5:17 PM IST

house owner locked secretariat buiding in gurajalahouse owner locked secretariat buiding in gurajala
Video Icon

అద్దె కట్టడంలేదని... సచివాలయానికి తాళం వేసిన ఇంటి యజమాని

గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ మాడుగుల రోడ్లో గల సచివాలయానికి తాళం పడింది.  

Andhra Pradesh Mar 2, 2021, 12:10 PM IST

ap local body elections started in palnadu - bsbap local body elections started in palnadu - bsb

పల్నాడులో ప్రారంభమైన ఎన్నికల కోలాహలం (వీడియో)

ప్రకాశం జిల్లా, పల్నాడులో మూడో విడత ఎన్నికల నామినేషన్ల సందడి శనివారం నుంచి ప్రారంభమయ్యింది. ఈ ప్రాంతాల్లో  అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను గుర్తించారని గురజాల ఆర్డీఓ జె. పార్థ సారథి వెల్లడించారు. 

Andhra Pradesh Feb 6, 2021, 10:19 AM IST

AP DGP Goutham Sawang suspends Gurajala DSP and CI lnsAP DGP Goutham Sawang suspends Gurajala DSP and CI lns

కారణమిదీ: గురజాల డీఎస్పీ, సీఐల సస్పెన్షన్


కేసుల విచారణలో  నిర్ల క్ష్యంగా వ్యవహరించినందున వీరిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా డీజీపీ ప్రకటించారు. మరోవైపు వీరిద్దరి సస్పెన్షన్ వెనుక రాజకీయ కోణం కూడ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదనే మరో వాదన కూడ విన్పిస్తోంది.

Andhra Pradesh Nov 16, 2020, 2:11 PM IST

two ycp groups street fight in gurajalatwo ycp groups street fight in gurajala

వైసిపిలో ఆధిపత్య పోరు... ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో కత్తులతో దాడులు (వీడియో)

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకల్లో వైసిపిలోని రెండు వర్గాల మద్య వివాదం చెలరేగింది. 

Guntur Sep 10, 2020, 8:40 PM IST

bonda uma sensational comments on tdp supporter death in gurajalabonda uma sensational comments on tdp supporter death in gurajala

పోలీస్ అధికారి సాయంతోనే... టిడిపి యువకుడి దారుణ హత్య: బోండా ఉమ

అధికార పార్టీ నాయకులు అచ్చొచ్చిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నా పోలీసులు వాళ్లపై ఒక్క కేసు నమోదు చేయటంలేదని మాజీ ఎమ్మెల్యే, టీడిపీ నాయకులు బొండా ఉమామహేశ్వరావు ఆరోపించారు.

Andhra Pradesh Jul 12, 2020, 8:24 AM IST

TDP Leader and Ex MLA Yarapathineni Srinivas demnds AP Police be paid twice the salaryTDP Leader and Ex MLA Yarapathineni Srinivas demnds AP Police be paid twice the salary

ఏపీ పోలీసులకు రెండు రెట్లు ఎక్కువ జీతాలివ్వాలి: యరపతినేని డిమాండ్

ఈ కరోనా కట్టడి చేయడంలో రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడిన పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళని ప్రభుత్వం ప్రత్యేక తరగతి క్రింద కేటాయించి గుర్తింపు ఇవ్వాలని గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డిమాండ్ చేసారు. 

Andhra Pradesh May 2, 2020, 5:47 PM IST

Extramarital Affair cause woman attacked in GunturExtramarital Affair cause woman attacked in Guntur
Video Icon

ఒంటరి మహిళపై దాడి..గొంతుకోసి...

గుంటూరు జిల్లా, దాచేపల్లి ఎస్సీ కాలనీలో అక్రమసంబంధం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది.

Andhra Pradesh Mar 16, 2020, 12:23 PM IST

acb raids on gurajala panchayat officeacb raids on gurajala panchayat office

ఎసిబి వలలో గురజాల పంచాయితీ గుమాస్తా..

గురజాల పంచాయితీ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  

Guntur Oct 9, 2019, 7:13 PM IST

bjp public meeting in gurazala todaybjp public meeting in gurazala today

బీజేపీ సభకు పోలీసులు నో: గురజాలకు బయల్దేరిన కన్నా.. అరెస్ట్ చేసే అవకాశం

సోమవారం గుంటూరు జిల్లా గురజాలలో బీజేపీ తలపెట్టిన బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు

Andhra Pradesh Sep 16, 2019, 9:28 AM IST

former gurajala mla yarapathineni srinivasa rao sensational commentsformer gurajala mla yarapathineni srinivasa rao sensational comments

సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని

సరస్వతి సిమెంట్ భూముల  కోసమే తనపై కేసులు పెట్టారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఎట్టకేలకు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతం వీడారు.
 

Andhra Pradesh Sep 10, 2019, 2:07 PM IST

high tension at tdp rehabilitation centre in gunturhigh tension at tdp rehabilitation centre in guntur

వైసీపీ బాధితుల తరలింపుకు యత్నం: బాబు వస్తేనే కదులుతామంటున్న జనం

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పోలీస్ శాఖ స్పందించింది. ఆర్డీవో, అదనపు ఎస్పీ పునరావాస కేంద్రాలకు వెళ్లి.. బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు బెట్టు వీడకపోవడంతో మంగళవారం మరోసారి పోలీసులు చర్చలు జరిపారు. బాధితులను పోలీస్ భద్రత మధ్య స్వగ్రామాలకు తరలించేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు.

Guntur Sep 10, 2019, 12:22 PM IST

ys jagan decides to give yarapathinenin illict mining case inquiry to cbiys jagan decides to give yarapathinenin illict mining case inquiry to cbi

యరపతినేని అక్రమ తవ్వకాలపై సిబిఐ దర్యాప్తు: జగన్ కీలక నిర్ణయం

గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్‌కు జగన్ సర్కార్ షాకిచ్చింది.అక్రమ మైనింగ్ వ్యవహరంపై సీబీఐ విచారణకు తాము సిద్దమని ఏపీ హైకోర్టుకు జగన్ ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది.

Andhra Pradesh Sep 4, 2019, 12:53 PM IST