Guntur West Assembly  

(Search results - 2)
  • Chandrababu appoints Kovelamudi Ravindra as Guntur west tdp inchargeChandrababu appoints Kovelamudi Ravindra as Guntur west tdp incharge

    Andhra PradeshDec 31, 2019, 8:44 AM IST

    టీడీపీ గుంటూరు వెస్ట్ ఇంఛార్జీగా కోవెలమూడి రవీంద్ర

    టీడీపీ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీగా కోవెలమూడి రవీంద్ర(నానీ)  చంద్రబాబునాయుడు నియమించారు. సోమవారం నాడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. గిరి టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

     

  • Is ambati rambabu contesting from Guntur west in next electionsIs ambati rambabu contesting from Guntur west in next elections

    Mar 3, 2018, 9:52 AM IST

    గుంటూరు వెస్ట్ అభ్యర్ధిగా అంబటి ఖాయమేనా?

    పోయిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి చేతిలో సుమారు 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

    మోదుగులకు 78 వేల ఓట్లు వస్తే లేళ్ళకు 60 వేల ఓట్లు వచ్చాయి.