Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Guntur Police

"
Police constable rescue three youngsters in guntur dustrictPolice constable rescue three youngsters in guntur dustrict

గుంటూరు: సూపర్ పోలీస్... ముగ్గరు యువకులను ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)

ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తన ప్రాణాలకు తెగించి కాపాడాడు గుంటూరు జిల్లాకు చెందిన ఓ సూపర్ పోలీస్. 

Andhra Pradesh Nov 28, 2021, 2:28 PM IST

AP Home minister sucharitha visits kopparruAP Home minister sucharitha visits kopparru

కొప్పర్రులో ప్రశాంతతను దెబ్బతీసిందే టీడీపీ: ఏపీ హోం మంత్రి సుచరిత


టీడీపీ నేత ఇంట్లో ముందస్తు ప్రణాళికతోనే వంద మంది ఆ పార్టీ కార్యకర్తలు సమావేశమై వైసీపీ కార్యకర్తలపై దాడికి దిగారని మంత్రి చెప్పారు. వైసీపీకి చెందిన శ్రీకాంత్ అనే కార్యకర్తను తీవ్రంగా కొట్టారని చెప్పారు. మరో వైసీపీ కార్యకర్త కన్ను కోల్పోయే పరిస్థితి నెలకొందని మంత్రి సుచరిత చెప్పారు.

Andhra Pradesh Sep 23, 2021, 3:42 PM IST

Police arrested seven suspects in gang rape incident at Medikonduru of GunturPolice arrested seven suspects in gang rape incident at Medikonduru of Guntur

మేడికొండూరు గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు


  ఈ నెల 8వ తేదీన రాత్రి సత్తెనపల్లి మండలానికి చెందిన భార్యభర్తలు బైక్ పై  ఓ వివాహనికి వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Andhra Pradesh Sep 13, 2021, 2:51 PM IST

Guntur police files case against Lokesh and other 33 TDP leadersGuntur police files case against Lokesh and other 33 TDP leaders

కారణమిదీ:లోకేష్ సహా 33 మందిపై కేసులు నమోదు

రమ్య హత్య ఘటనపై రాజకీయపార్టీలు వ్యవహరించిన తీరును గుంటూరు రేంజ్ ఇంచార్జీ డీఐజీ రాజశేఖర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Andhra Pradesh Aug 17, 2021, 4:05 PM IST

Guntur police bust ganja smuggling racket akpGuntur police bust ganja smuggling racket akp
Video Icon

వైజాగ్ టు చెన్నై వయా గుంటూరు... వేల కిలోల్లో గంజాయి పట్టివేత

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా గంజాయి పట్టుబడింది.

Andhra Pradesh Jul 11, 2021, 5:50 PM IST

Guntur Gang rape suspect person Krishna phoned to his friend Ramakrishna lnsGuntur Gang rape suspect person Krishna phoned to his friend Ramakrishna lns

గుంటూరు గ్యాంగ్‌రేప్‌‌లో కీలక మలుపు: స్నేహితుడికి కృష్ణ ఫోన్, విచారిస్తున్న పోలీసులు

ఈ నెల 20వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రియుడిని తాళ్లతో కట్టేసి ప్రియురాలిపై నిందితులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నారు.
 

Andhra Pradesh Jun 27, 2021, 12:12 PM IST

police found key information  in guntur gang rape case lnspolice found key information  in guntur gang rape case lns

గుంటూరు గ్యాంగ్‌రేప్: వెలుగులోకి కొత్త విషయాలు, మరో ముగ్గురు పేర్లు తెరపైకి

ఐదు రోజుల క్రితం తనకు కాబోయే భర్తతో వెళ్లిన యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుడిని కట్టేసి అతడి ముందే నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణ, వెంకట్ రెడ్డి అనే ఇద్దరు నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

Andhra Pradesh Jun 23, 2021, 9:36 AM IST

Dachepalli S I Bala Nagireddy Media ConferenceDachepalli S I Bala Nagireddy Media Conference
Video Icon

దాచేపల్లి యస్ ఐ బాల నాగిరెడ్డి మీడియా సమావేశం

గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో యస్ ఐ బాల నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

Andhra Pradesh May 13, 2021, 1:32 PM IST

Alcohol smuggling to Andhra with the lock down announcement in TelanganaAlcohol smuggling to Andhra with the lock down announcement in Telangana
Video Icon

తెలంగాణలో లాక్ డౌన్: ఏపీ మందుబాబులను టార్గెట్ చేసుకొని మద్యం స్మగ్లింగ్

దాచేపల్లి మండలం పోందుగుల చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా డిసియం లారీలో తెలంగాణ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

Andhra Pradesh May 12, 2021, 1:43 PM IST

police arrested thief gang in guntur - bsbpolice arrested thief gang in guntur - bsb

ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపీడీలు.. సహకరించిన కానిస్టేబుల్.. అరెస్ట్..

ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు దొంగిలిస్తున్న దోపిడీ ముఠాని  గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాతో పాటు దొంగిలించిన వస్తువుల విక్రయానికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ని, చోరీ సొత్తు అని తెలిసి కూడా కొనుగోలు చేసిన బంగారు నగల వ్యాపారిని అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Andhra Pradesh Apr 24, 2021, 2:40 PM IST

Guntur police fine its own traffic CI for not wearing maskGuntur police fine its own traffic CI for not wearing mask

మాస్క్ పెట్టుకోలేదని... తుళ్లూరు సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ (వీడియో)

కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు.

Andhra Pradesh Mar 30, 2021, 12:09 PM IST

guntur police filed attempt to  rape  case against student leadersguntur police filed attempt to  rape  case against student leaders

సీఎం ఇంటివద్ద ఆందోళన... ఐదుగురు యువకులపై అత్యాచారయత్నం కేసు

టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలపై తాడేపల్లి పోలీసులు అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై గుంటూరు అర్బన్ ఎస్పి అమ్మిరెడ్డి స్పందించారు. 

Andhra Pradesh Jan 24, 2021, 7:24 AM IST

wife complaint against husband in guntur district kspwife complaint against husband in guntur district ksp

సులువుగా డబ్బు సంపాదించాలని: భార్య నగ్న వీడియోలను..!!!

సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏ భర్తా చేయకూడని పనిచేశాడో వ్యక్తి. భార్యతో ఏకాంతంగా కలిసి వున్న వీడియోలను యూట్యూబ్‌లో పెట్టేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరం ఏటీ అగ్రహారానికి చెందిన ఓ మహిళ తన భర్త వికృత చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Andhra Pradesh Nov 22, 2020, 2:36 PM IST

Ap High court orders to implead NIA in withdraws prosecution of Muslim youth in Guntur police station attack case lnsAp High court orders to implead NIA in withdraws prosecution of Muslim youth in Guntur police station attack case lns

పాత గుంటూరు పీఎస్ పై దాడి కేసుల విత్‌డ్రా జీవో: ఎన్ఐఏను ఇంప్లీడ్ చేయాలని హైకోర్టు ఆదేశం

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసును ఉపసంహారిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ ను గురువారం నాడు హైకోర్టు విచారించింది. 

Andhra Pradesh Sep 24, 2020, 1:24 PM IST

Guntur police files case against kalyan chakravarthy in techie manogna caseGuntur police files case against kalyan chakravarthy in techie manogna case

టెక్కీ మనోజ్ఞమృతి కేసు: పోలీసుల అదుపులో భర్త, అతని పేరేంట్స్

తాను నివాసం ఉంటున్న టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు తులసి అనుమానాస్పదస్థితిలో మరణించారు. తన భార్య మరణానికి కారణాలు తెలియవని భర్త కళ్యాణ్ చక్రవర్తి చెబుతున్నారు. తాను ఆమెను ఇష్టపడే పెళ్లి చేసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. 

Andhra Pradesh Aug 30, 2020, 12:41 PM IST