Asianet News TeluguAsianet News Telugu
56 results for "

Guntur News

"
Etela Rajender Sensational Comments on His Victory in Huzurabad bypollEtela Rajender Sensational Comments on His Victory in Huzurabad bypoll
Video Icon

గుత్తా సుమన్ కుమార్ అరెస్ట్...అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించనన్న జగ్గారెడ్డి

 

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 3, 2021, 5:10 PM IST

municipal commissioner fires on women ward volunteer... narasaraopet mla gopireddy reactsmunicipal commissioner fires on women ward volunteer... narasaraopet mla gopireddy reacts

మహిళా వాలంటీర్-కమీషనర్ వివాదం... రంగంలోకి వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి (వీడియో)

నరసరావుపేట మున్సిపల్ కమీషనర్‌, వాలంటీర్ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పదించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. 

Andhra Pradesh Aug 30, 2021, 11:47 AM IST

Chandrababu Naidu blames public at Guntur rallyChandrababu Naidu blames public at Guntur rally

ప్రజలకు సిగ్గుంటే...., రోషం, పౌరుషం లేదా: రెచ్చిపోయిన చంద్రబాబు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు ప్రజలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Mar 8, 2021, 1:50 PM IST

YCP supporters win at Nimmagadda ramesh Kumar villageYCP supporters win at Nimmagadda ramesh Kumar village

పంచాయతీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామంలో వైసీపీ హవా

సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలను పట్టుబట్టి నిర్వహిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామంలో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

Andhra Pradesh Feb 10, 2021, 7:22 AM IST

man protest by climbing cell tower in gunturman protest by climbing cell tower in guntur
Video Icon

భూకబ్జా... ఇక ఆత్మహత్యే శరణ్యం: టవర్ ఎక్కి యువకుడి నిరసన

తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకోవడమే కాదు తమను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ గుంటూరు జిల్లా కాకుమానికి చెందిన నల్లమోతు వెంకట శ్యాం ఆందోళనకు దిగాడు. 

Andhra Pradesh Jan 4, 2021, 3:07 PM IST

First night became horrible to a lady techie in Guntur districtFirst night became horrible to a lady techie in Guntur district

లేడీ టెక్కీకి తొలి రాత్రే కాళరాత్రి: మర్మావయవాలపై గాయం చేసి...

ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు భర్త తొలి రాత్రే నరకం చూపించాడు. గుంటూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తనకు నరకం చూపించిన భర్తపై మహిళా టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Guntur Dec 22, 2020, 8:09 AM IST

Woman alleges husband with his friends gang raped her in Guntur districtWoman alleges husband with his friends gang raped her in Guntur district

గుంటూరులో దారుణం: మిత్రులతో కలిసి మహిళపై భర్త గ్యాంగ్ రేప్

ఓ మహిళ తన భర్యపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్త, అతని మిత్రులతో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. గుంటూరులో ఈ ఘటన జరిగింది.

Guntur Dec 20, 2020, 9:27 AM IST

Child dead in Guntur hospital, Doctors demand more moneyChild dead in Guntur hospital, Doctors demand more money
Video Icon

లక్షలు దోచేసి పిల్లాడి శవాన్ని ఇవ్వడానికి....

గుంటూరు జిల్లా కొత్త పేట బ్లూసొమ్స్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది.

Andhra Pradesh Dec 12, 2020, 10:57 AM IST

Sale of wife's nude images: Who is Vamsikanth ReddySale of wife's nude images: Who is Vamsikanth Reddy

విక్రయానికి భార్య నగ్న వీడియోలు: ఎవరీ వంశీకాంత్ రెడ్డి?

భార్య నగ్న వీడియోలను అమ్మకానికి పెట్టిన వంశీకాంత్ రెడ్డిది విచిత్రమైన ప్రవర్తన. అతను భార్య నగ్న ఫొటోలను, వీడియోలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి అమ్మకానికి పెట్టాడు.

Andhra Pradesh Nov 24, 2020, 12:25 PM IST

Man arrested for sharing Wife's naked videos at GunturMan arrested for sharing Wife's naked videos at Guntur

భార్య నగ్న వీడియోలు అమ్మకానికి పెట్టిన భర్త: వెలుగులోకి సంచలన విషయాలు

భార్య నగ్న వీడియోలను తీసి యాప్ ల ద్వారా అమ్మకానికి పెట్టిన ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు ఆ వీడియోలు కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Andhra Pradesh Nov 23, 2020, 1:42 PM IST

biggboss4 showing brain operation arjbiggboss4 showing brain operation arj

బిగ్‌బాస్ చూపిస్తూ మెదడు ఆపరేషన్‌.. వాట్‌ ఎన్‌ ఐడియా గురూ!

బిగ్‌బాస్‌ చూపిస్తూ ఓ వ్యక్తికి మెదడు ఆపరేషన్‌ చేయడం విశేషం. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన వరప్రసాద్‌కి మెదడులో కణితి(బ్రెయిన్‌ ట్యూమర్‌) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 

Entertainment Nov 21, 2020, 9:31 AM IST

Psycho woman brutally killed her siter son   akpPsycho woman brutally killed her siter son   akp

అక్క కొడుకు కడుపు చీల్చి... పేగులు మెడలో వేసుకుని రక్తం తాగిన సైకో లేడీ

గుంటూరు జిల్లాలో ఓ సైకో లేడి సొంత అక్క కూతురిని అతి దారుణంగా హతమార్చింది. 

Andhra Pradesh Oct 5, 2020, 12:13 PM IST

woman file a case on father in law for physical abusing at gunturwoman file a case on father in law for physical abusing at guntur

వారసుడి కోసం కోడలిపై మామ కన్ను.. సపోర్ట్ చేసిన అత్తా, భర్త...

కొడుకుకు సంతానం కలగడంలేదన్న నేపంతో కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే మామ దారుణానికి ఒడి గట్టాడు.

Guntur Sep 29, 2020, 1:55 PM IST

corona patients attacks village secretariat employeecorona patients attacks village secretariat employee

మాస్క్ పెట్టుకోమన్నందుకే... సచివాలయ ఉద్యోగిపై కరోనా పేషంట్స్ దాడి (వీడియో)

పాజిటివ్ వ్యక్తులను మాస్క్ పెట్టుకోండి... బయటకు తిరగకండి అని చెప్పినందుకు సచివాలయం ఏఎన్ఎం ఇంటిపై కరోనా రోగులు దాడికి పాల్పడ్డారు. 
 

Andhra Pradesh Sep 20, 2020, 1:22 PM IST

Tension in Guntur village after boys  teasing dalit girlTension in Guntur village after boys  teasing dalit girl

దళిత యువతి పట్ల వెకిలిచేష్టలు, సోదరుడిపై దాడి... ఇరువర్గాల మధ్య ఘర్షణ (వీడియో)

ఎస్సీ యువతిపై ఓ వర్గం యువకులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. 

Guntur Sep 11, 2020, 11:13 AM IST