Andhra Pradesh19, Feb 2019, 6:24 PM IST
అంతమాత్రాన పార్టీలో చేరిపోతారా..?: జగన్ తో నాగార్జున భేటీపై గల్లా జయదేవ్
గుంటూరు నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నాగార్జున వస్తే తనకు ఇబ్బంది కలుగుతుందనుకున్నారో ఏమో ఏకంగా ఆయన రాజకీయాల్లోకి రారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. వైఎస్ జగన్ ను నాగార్జున కలిసినంత మాత్రాన వైసీపీలో చేరినట్లేనా అంటూ ప్రశ్నించారు.
Andhra Pradesh18, Feb 2019, 11:29 AM IST
కదలకుండా జ్యోతి కాళ్లు, చేతులు పట్టుకొన్న శ్రీనివాస్, తలపై మోదిన పవన్
జ్యోతి హత్యలో ప్రియుడు శ్రీనివాస్‌కు సహకరించిన పవన్‌ను పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. వారం రోజుల ముందే ఈ హత్యకు శ్రీనివాస్ ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు
Andhra Pradesh18, Feb 2019, 10:43 AM IST
మాజీ ఎమ్మెల్యే కొడుకును చితకబాదిన ఎమ్మెల్యే యరపతినేని అనుచరులు
గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు దౌర్జన్యం చేయడంతో మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు తనయుడు ఆదినారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
Andhra Pradesh15, Feb 2019, 4:48 PM IST
జ్యోతి హత్య ప్రియుడి పనే: యువతుల న్యూడ్ వీడియోలు తీసిన చరిత్ర
జ్యోతిని ఆమె ప్రియుడు శ్రీనివాస్ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు శుక్రవారం నాడు విచారించారు
Andhra Pradesh15, Feb 2019, 11:56 AM IST
జ్యోతి హత్య: పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల ధర్నా
గుంటూరు జిల్లాలోని అమరావతి టౌన్షిప్ సమీపంలో ఈ నెల 11వ తేదీన హత్యకు గురైన జ్యోతి కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Andhra Pradesh14, Feb 2019, 12:50 PM IST
అమరావతి హత్య, రేప్‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం
అమరావతి టౌన్షిప్ సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన జ్యోతి మృతదేహనికి గురువారం నాడు రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh12, Feb 2019, 7:37 AM IST
ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్రేమజంటపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది.
Andhra Pradesh10, Feb 2019, 12:18 PM IST
మామను వెన్నుపోటు పొడవడంలో సీనియర్: బాబుపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు
మహా కూటమి అపవిత్ర కలయిక అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.ఏపీ ప్రజల అభివృద్ధిని వదిలేసి తన కొడుకు అభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతున్నారన్నారు
Andhra Pradesh10, Feb 2019, 11:38 AM IST
బీపీసీఎల్ కోస్టల్ ఇస్టలేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోడీ
చమురు సహజవనరులకు సంబంధించిన మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేశారు.
Andhra Pradesh10, Feb 2019, 10:01 AM IST
మోడీ పర్యటనకు నిరసనగా గుంటూరులో టీడీపీ నిరసన
ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఆందోళన నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు సూచించింది. దీనిలో భాగంగా గుంటూరు జిన్నా టవర్ సెంటర్ వద్ద నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు ధరించడంతో పాటు టైర్లు తగులబెట్టి తెలుగుదేశం నేతలు ఆందోళన నిర్వహించారు.
Andhra Pradesh9, Feb 2019, 3:18 PM IST
ఏం చేశారో మోదీ చెప్తారు: చంద్రబాబుకు కన్నా కౌంటర్
గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ పర్యటనను అడ్డుకోడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సభకు బస్సులు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ప్రైవేటు వాహనాలను ఎక్కికక్కడ సీజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Andhra Pradesh9, Feb 2019, 12:35 PM IST
అడ్డుకుంటే ప్రభుత్వం ఉండదు: చంద్రబాబుకు జీవీఎల్ వార్నింగ్
రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనే లెక్కలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ చెబుతారని జీవీఎల్ శనివారం మీడియాతో అన్నారు. మోడీ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Andhra Pradesh7, Feb 2019, 4:38 PM IST
ప్రేమ పెళ్లి.. కాపురానికి తీసుకెళ్లాలంటూ యువతి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకొని..తనను కాపురానికి మాత్రం తీసుకువెళ్లడం లేదంటూ.. ఓ యువతి ఆందోళనకు దిగింది.
Andhra Pradesh7, Feb 2019, 11:47 AM IST
గుంటూరులో ప్రేమ పేరుతో వంచన: ప్రియురాలిని చంపిన ప్రియుడు
గుంటూరు నగరంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువతిని వంచించి, అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడో యువకుడు. ఒరిస్సాకు చెందిన మమతా శెట్టి అనే యువతిని నగరానికి చెందిన దివాకర్ అనే యువకుడు నమ్మించి మోసం చేశాడు.
Andhra Pradesh5, Feb 2019, 2:41 PM IST
జనసేన కార్యాలయంపై దాడి
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మించిన జనసేన కార్యాలయాన్ని జనవరిలో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.