Gunman
(Search results - 18)INTERNATIONALDec 27, 2020, 2:25 PM IST
అమెరికా: గర్జించిన తుపాకీ, ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఇల్లినాయిస్లో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు
HyderabadNov 11, 2020, 3:52 PM IST
బొమ్మ పిస్టల్, నకిలీ ఐడీ కార్డ్... సీఎం గన్ మెన్ అంటూ మోసం..
ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్లో గన్‌మెన్ గా పనిచేస్తున్నానని చెబుతూ పలువురిని మోసం చేసిన సంతోష్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రగతి భవన్ లో సబ్–ఇన్స్పెక్టర్గా నకిలీ ఐడీతో మోసం చేస్తున్న ఎన్. సంతోష్ అనే వ్యక్తిని శనివారం వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
NATIONALOct 18, 2020, 7:54 AM IST
గన్ మన్ ను ప్రత్యర్థిగా సృష్టించి దాడి బుకాయింపు: పోలీసులకు చిక్కిన పూజారి
ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో జరిగిన ఓ కుట్రను పోలీసులు ఛేదించారు. పూజారిపై దాడికి నకిలీ దాడిని సృష్టించి ప్రత్యర్థులను ఇరికించే ప్రయత్నాలను పోలీసులు బయటపెట్టారు.
NATIONALJul 17, 2020, 4:00 PM IST
కేరళ గోల్డ్ స్కాంలో సంచలనం: రోడ్డుపై అపస్మారక స్థితిలో యూఏఈ కాన్సుల్ జనరల్ గన్‌మెన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
Andhra PradeshJul 9, 2020, 5:14 PM IST
నగరి ఎమ్మెల్యే రోజా గన్ మ్యాన్ కి కరోనా
కరోనా వైరస్ విజృంభణకు అడ్డు ఆపు లేకుండా పోతుంది తాజగా రోజా గన్ మ్యాన్ కి కరోనా సోకింది.
Andhra PradeshJun 20, 2020, 5:03 PM IST
కూతురు ప్రేమ పెళ్లి.. నడిరోడ్డుపై చితకబాదిన మంత్రి వనిత గన్ మన్
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గన్ మెన్ చంద్రారావు కూతురు ఐదునెలల క్రితం ప్రేమవివాహం చేసుకుంది.
TelanganaJun 20, 2020, 2:32 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మ్యాన్ కి కరోనా: క్వారంటైన్ లో కుటుంబం
తెలంగాణాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్ మ్యాన్ కి కూడా కరోనా సోకింది. శుక్రవారం వచ్చిన కరోనా ఫలితాల్లో ఈ గోషామహల్ ఎమ్మెల్యే గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేపించుకున్నాడు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
TelanganaMar 20, 2020, 5:57 PM IST
కరోనా ఎఫెక్ట్... వధూవరులను వినూత్నంగా ఆశీర్వదించిన టీఆర్ఎస్ ఎంపీ
గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ వివాహానికి కరోనా వైరస్ కారణంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ వెళ్లలేకపోయారు. అయితే వినూత్న పద్దతిలో వారికి ఎంపీ ఆశిస్సులు తెలిపారు.
INTERNATIONALFeb 27, 2020, 7:32 AM IST
అమెరికాలో కాల్పులు: ఆరుగురి మృతి, స్కూళ్లు, వ్యాపార సంస్థల మూసివేత
:అమెరికాలోని మిల్వాకీ నగరంలో మాల్సన్ కూర్స్ బ్రీవింగ్ కంపెనీ క్యాంపస్ ఆవరణలో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు.NATIONALFeb 7, 2020, 9:35 AM IST
రాజేష్ డియో వివాదాస్పద వ్యాఖ్యలు..అందుకే ఎన్నికల డ్యూటీనుండి తొలగించాం..
ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.
INTERNATIONALFeb 4, 2020, 11:47 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం... ఇద్దరి మృతి
ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తే కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్ఎం వర్సిటీలో సుమారు 1600మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.
NATIONALJan 30, 2020, 4:19 PM IST
జామీయ యూనివర్శిటీలో కాల్పుల కలకలం: విద్యార్ధికి గాయాలు
న్యూఢిల్లీ జామీయా యూనివర్శిటీలో గురువారంనాడు కలకలం రేగింది. సీఏఏకు వ్యతిరేకంగా జామీయా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి విద్యార్థులపై కాల్పులకు దిగాడుINTERNATIONALDec 5, 2019, 1:57 PM IST
పెర్ల్ హార్బర్ నౌకాదళ స్థావరంలో కాల్పులు: ఇద్దరు మృతి
అమెరికాలోని పెర్ల్ హార్బర్ నౌకాదళ స్థావరం వద్ద ఓ సెయిలర్ విధ్వసం సృష్టించాడు. ఇద్దరిని కాల్చి చంపాడు. అనంతరం తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
Andhra PradeshSep 20, 2019, 11:58 AM IST
ఆత్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది
అవశేష ఆంధ్రప్దరేశ్ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరికి ఫోన్ చేశాడో పోలీసులు గుర్తించారు.
INTERNATIONALSep 1, 2019, 6:54 AM IST
టెక్సాస్‌లో కాల్పులు: ఐదుగురి మృతి, 21 మందికి గాయాలు
అమెరికాలోని టెక్సాల్ లో శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు జరిపిన కాల్పల్లు ఐదుగురు మృతి చెందారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు వెంటాడి కాల్చి చంపారు.