Gunashekar  

(Search results - 22)
  • allu arha role shooting wraped shaakuntalam team grand farewell to her with allu arjun

    EntertainmentAug 10, 2021, 7:42 PM IST

    అల్లు అర్హకి గ్రాండ్‌ వీడ్కోలు.. `శాకుంతలం` టీమ్‌కి అల్లు అర్జున్‌ థ్యాంక్స్ .. ఫోటోస్‌ వైరల్‌

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం చేస్తూ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఆమెకి చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది.

  • icon star allu arjun surprise to daughter allu arha and shaakuntalam team

    EntertainmentAug 7, 2021, 4:06 PM IST

    కూతురు అర్హతోపాటు `శాకుంతలం` టీమ్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన అల్లు అర్జున్‌..గారాల పట్టి నటన చూసి మురిసిపోతూ..

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ `శాకుంతలం` యూనిట్‌ని, ఆయన కూతురు అల్లు అర్హని సర్‌ప్రైజ్‌ చేశారు. సెట్‌లో మెరిసి అందరు అవాక్కయ్యేలా చేశారు. దీంతో టీమ్‌ ఆనందానికి అవద్దుల్లేవని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
     

  • ntr allu arha sridevi roja ramani debute child artist with mythological roles  arj

    EntertainmentJul 16, 2021, 9:25 PM IST

    ఇప్పుడు అల్లు అర్హ, అప్పుడు ఎన్టీఆర్‌, శ్రీదేవి, రోజా రమణి.. పౌరాణిక పాత్రలతో బాలనటులుగా ఎంట్రీ

    ఇప్పుడు బన్నీ తన అల్లు అర్హ, అప్పుడు ఎన్టీఆర్‌, అతిలోక సుందరి శ్రీదేవి, సీనియర్‌ నటి రోజా రమణి తమ కెరీర్‌ని బాలనటులుగా ప్రారంభించారు. అంతేకాదు వీరంతా పౌరాణిక పాత్రలతోనే బాలనటులుగా కెరీర్‌ని స్టార్ట్ చేయడం విశేషం. 

  • mahesh next as prathaparudhrudu with gunashekar big suspence on rajamouli movie ? arj

    EntertainmentJun 8, 2021, 2:34 PM IST

    `ప్రతాపరుద్రుడు`గా మహేష్‌.. ఈ లెక్కన రాజమౌళితో సినిమా డౌటేనా?

    మహేష్‌బాబు తనకు `ఒక్కడు`, `అర్జున్‌` వంటి హిట్స్ ఇచ్చిన గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాజమౌళితో చేయాల్సిన సినిమా ఉంటుందా? అనేది సస్పెన్స్ గా మారింది.

  • balaramayanam completes 25 years when gunashekar was fired on ntr ksr

    EntertainmentApr 14, 2021, 3:18 PM IST

    సెట్స్ లో ఎన్టీఆర్ చేసిన పనికి బండబూతులు తిట్టిన గుణశేఖర్!

    పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు, ఆదిలోనే గొప్ప నటుడిగా నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పోలికతో పుట్టిన ఎన్టీఆర్, ఆయన వారసుడిగా అరంగేట్రమే పౌరాణిక చిత్రంతో చేశారు. ఎన్టీఆర్ మొదటి చిత్రం బాల రామాయణం విడుదలైన నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు. 
     

  • samatha shakuntalam movie grand launch here are photos ksr

    EntertainmentMar 15, 2021, 12:50 PM IST

    సమంత శాకుంతలం గ్రాండ్ లాంఛ్... పాల్గొన్న టాలీవుడ్ ప్రముఖులు

    సమంత ప్రధాన పాత్రలతో తెరకెక్కనున్న చిత్రం శాకుంతలం. దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ శాకుంతలం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతకు జోడిగా మలయాళ యంగ్ హీరో మోహన్ దేవ్ నటిస్తున్నారు. చాలా కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. దర్శకుడు గుణశేఖర్, సమంత, మోహన్ దేవ్, దిల్ రాజు, అల్లు అరవింద్, మణిశర్మ మరియు రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు... 
     

  • dil raju joins in samantha gunashekar pan india movie shakunthalam ksr

    EntertainmentMar 15, 2021, 10:56 AM IST

    శాకుంతలం షూటింగ్ స్టార్ట్.. దిల్ రాజు ఎంట్రీతో పెరిగిన అంచనాలు!

    భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా మూవీగా శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. ప్రకటనతోనే శాకుంతలం అన్ని పరిశ్రమలను ఆకర్షించింది. ఇక చాలా కాలం నుండి శాకుంతలం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో శాకుంతలం మూవీ కోసం భారీ సెట్స్ నిర్మించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసిన నేపథ్యంలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. 
     

  • director gunashekar prepares huge sets for shakunthalam ksr

    EntertainmentJan 7, 2021, 9:16 AM IST

    సమంత  శాకుంతలం కోసం భారీ సెట్స్

    శాకుంతలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా భారీ సెట్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో దర్శకుడు గుణశేఖర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారీ ఇండోర్ సెట్ వేస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. శాకుంతలం మూవీ నేపథ్యం ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు. 

  • rana or samantha whose project gunashekar stars first ksr

    EntertainmentJan 2, 2021, 2:58 PM IST

    ప్రీ ప్రొడక్షన్ కే కోట్లు ఖర్చైన...  రానా-గుణశేఖర్ హిరణ్యకశ్యప ఏమైనట్లు?

    హిరణ్య కశ్యప భారీ బడ్జెట్ మూవీ. ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లినా కానీ షూటింగ్ పూర్తి కావడానికి ఏడాదికి పైనే సమయం పడుతుంది. అలాగే సమంతతో నిన్న ప్రకటించిన శాకుంతలం మూవీ కూడా పాన్ ఇండియా చిత్రమని తెలుస్తుండగా.. హిరణ్యకశ్యప చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.

  • samantha signs a pan india movie called shakunthala ksr

    EntertainmentJan 1, 2021, 8:31 PM IST

    సమంత సోలోగా పాన్ ఇండియా మూవీ!

    సమంత నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ శాకుంతల కావడం విశేషం. అలాగే టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీగా కూడా చెప్పవచ్చు. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రం ఎన్ని సంచలనాలు నమోదు చేయనుందో చూడాలి.

  • samantha will cast in gunashekar shakuntalam arj

    EntertainmentDec 27, 2020, 8:12 PM IST

    శకుంతలగా సమంత.. మరో అద్భుత ప్రేమ కావ్యాన్ని చెప్పబోతుందా?

    సినిమాలు లేకపోయినా మల్టీఫుల్‌ వర్క్ తో బిజీగా గడుపుతోంది సమంత. అయితే `జాను` చిత్రం తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయని సమంత ఇప్పుడు ఓ సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమానే ఫైనల్‌ చేసిందట. 

  • chiranjeevi and venkatesh send birthday wishes to prabhas arj

    EntertainmentOct 23, 2020, 1:44 PM IST

    బాక్సాఫీస్‌ విజేత.. డార్లింగ్‌కి మెగాస్టార్‌, వెంకీ సర్‌ప్రైజ్‌

    యూనివర్సల్‌ స్టార్‌ ప్రభాస్‌ బర్త్ డే సందడి కొనసాగుతుంది. సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌, విక్టరీ వెంకటేష్‌ స్పందించారు. ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ చెప్పి ఊహించని సర్ప్రైజ్‌ ఇచ్చారు. 

  • Gunashekar next movie title Shaakuntalam

    EntertainmentOct 10, 2020, 11:54 AM IST

    గుణ శేఖర్ షాక్ ఇచ్చాడే...సురేష్ బాబు ఏమంటారో..?

    ప్రస్తుతానికి ఆ 'హిరణ్యకశ్యప'ను పక్కనపెట్టి 'శాకుంతలం' పేరిట ఆయన ఓ ప్రేమకావ్యాన్ని రూపొందించడానికి రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన టైటిల్ ని, మోషన్ పోస్టర్ని  ఆయన విడుదల చేశారు.

  • Gunashekar Condemns Web Series news

    EntertainmentOct 4, 2020, 10:08 AM IST

    ఆ వార్త పులిహారే..ఖండించిన గుణశేఖర్

    మీడియా వాళ్లు ఖాళీగా ఉండరు కదా.. ఆయన మీద ఓ న్యూస్ వండేసారు. హిరణ్య కశ్యప మొదలయ్యే లోపు గుణశేఖర్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఎగ్రిమెంట్ అయ్యిందని,ఆ ప్రాజెక్టుపై కొంతకాలం పనిచేసారని, అయితే గుణ వర్క్ స్టైయిల్  నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. 

  • rana upcoming movie hiranyakashipa latest update

    NewsDec 5, 2019, 10:59 AM IST

    రానా 2020 టార్గెట్.. హిరణ్యకశిప ప్లాన్ రెడీ!

    నటుడిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ రానా దగ్గుబాటి. బాహుబలి సినిమా అనంతరం రానాకి ఎన్నో ఆఫర్స్ వస్తున్నప్పటికీ కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు, అయితే రానా నెక్స్ట్ టార్గెట్ హిరణ్యకశిప.