Guna Shekar  

(Search results - 8)
 • suresh babu

  Entertainment30, Jun 2020, 10:28 AM

  ‘హిరణ్యకశ్యప’ బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్, సురేష్ బాబు వివరణ

  అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. 

 • gossips22, Apr 2020, 5:57 PM

  టాలీవుడ్‌కి షాక్‌.. ఆ భారీ చిత్రం అటకెక్కినట్టే!

  తాజాగా కరోనా లాక్ డౌన కారణంగా ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటంతో హిరణ్య కశ్యప సినిమా మీద అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎప్పటికి చక్కదిద్దుకుంటాయో తెలియదు. దీంతో భారీ చిత్రాలు ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు.

 • హిరణ్యకశిప: రానా ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ బడ్జెట్ ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. 200కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు టాక్. ఈ సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతుంది.

  News22, Feb 2020, 1:52 PM

  'హిరణ్యకశిప' బడ్జెట్ కోత.. నిర్మాత ముందు జాగ్రత్త!

  దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడుతున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప' అనే సినిమాను సెట్స్ పై తేవడానికి రానా గత కోనేళ్ళుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. హోమ్ బ్యానర్ లో తండ్రి సురేష్ బాబు సాయంతో సినిమాని 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నాడు.

 • విఎఫ్ ఎక్స్ పనులు మొదలయ్యాయి:అలాగే ఈ సినిమాకోసం అంతర్జాతీయంగా 17 స్టూడియోలు దాకా విఎఫ్ ఎక్స్ పనిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీ,నటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది.  ఈ సినిమా కోసం  రానా భారీగా రాక్షసుడు లా తన లుక్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

  News17, Jan 2020, 11:05 AM

  ‘హిరణ్యకశ్యప’కి రానా కండీషన్, గుణ ఓకే..?

  ఈ సినిమాకు విఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని, అలా చేస్తే నవ్వులు పాలు అవుతామని చెప్పారట. అలాగే బాహుబలి కు పనిచేసిన విఎఫ్ ఎక్స్ టీమ్ తో మాట్లాడతానని, అది ఓకే అంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది అన్నట్లుగా సూచించారట

 • రానా - 5.8మిలియన్ ఫాలోవర్స్(58లక్షలు)

  News5, Dec 2019, 10:59 AM

  రానా 2020 టార్గెట్.. హిరణ్యకశిప ప్లాన్ రెడీ!

  నటుడిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ రానా దగ్గుబాటి. బాహుబలి సినిమా అనంతరం రానాకి ఎన్నో ఆఫర్స్ వస్తున్నప్పటికీ కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు, అయితే రానా నెక్స్ట్ టార్గెట్ హిరణ్యకశిప.

 • రానా - గుణఃశేఖర్...  :హిస్టారికల్ హిరణ్యకశిప ప్రాజెక్ట్ తో రానున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

  News8, Nov 2019, 2:24 PM

  రానా 'హిరణ్యకశిప'.. గ్యాంగ్ రెడీ చేసుకుంటున్న గుణశేఖర్

  గుణశేఖర్ ప్రస్తుతం పౌరాణిక సినిమాను సెట్స్ పైకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. సినిమాను ఒక విజువల్ వండర్ గా భారీ స్థాయిలో తెరకెక్కించాలని నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా పౌరాణిక కథను సరికొత్త ఫార్మాట్ లో డిజైన్ చేస్తున్నారు. 

 • tollywood directors

  ENTERTAINMENT5, Aug 2019, 12:09 PM

  హిట్టిచ్చారని రెండవసారి అవకాశం ఇస్తే డిజాస్టర్ ఇచ్చిన దర్శకులు

  సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కి ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. డైరక్టర్ అండ్ స్టార్ హీరోస్ కలిసి ఒక్క సక్సెస్ అందుకుంటే రెండవసారి కూడా ఆ కాంబో రిపీట్ అవ్వాలని కోరుకుంటారు. అయితే దర్శకులను నమ్మి హీరోలు రెండవసారి అవకాశం ఇస్తే కొన్ని సార్లు అవి వర్కౌట్ కాకపోవచ్చు. అలాంటి కాంబోలపై ఒక లుక్కేద్దాం పదండి.  

   

 • rana

  ENTERTAINMENT6, Nov 2018, 2:49 PM

  రానా హిరణ్యకసిప.. ఎంతవరకు వచ్చిందంటే?

  రానా హిరణ్యకసిప.. ఎంతవరకు వచ్చిందంటే?