Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Gully Rowdy

"
Gully Rowdy has turned out to be a flopGully Rowdy has turned out to be a flop

భాక్సాఫీస్: ‘గల్లీ రౌడీ' గల్లంతేనా,ఎంత పెట్టారు,ఎంత వచ్చింది?


సందీప్ కిషన్ హీరోగా జీ నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ నటించింది. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చాడు.

Entertainment Sep 20, 2021, 3:06 PM IST

Gully Rowdy Telugu Movie ReviewGully Rowdy Telugu Movie Review

సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’రివ్యూ

 ట్రైలర్‌ కు పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో  ‘గల్లీ రౌడీ’ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Reviews Sep 18, 2021, 5:38 PM IST

This Friday Release movies: Maestro, Gully RowdyThis Friday Release movies: Maestro, Gully Rowdy

ఈవారం రిలీజ్ లు: ‘గ‌ల్లీ రౌడీ’,‘మాస్ట్రో’...ఇంకా

సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎం.వి.వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది...

Entertainment Sep 16, 2021, 1:36 PM IST

Gully Rowdy Locks Release DateGully Rowdy Locks Release Date

‘గల్లీ రౌడీ’ రిలీజ్ డేట్, స్టోరీ లైన్‌ ఇదేనా

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. పోసాని, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

Entertainment Sep 5, 2021, 4:53 PM IST

Sundeep Kishans Gully Rowdy heads OTT way jspSundeep Kishans Gully Rowdy heads OTT way jsp

వెంకీకే తప్ప లేదని...సందీప్ కిషన్ సరే అన్నాడు?

 ఈ సంవత్సరం మొదటల్లో ఎ1 ఎక్సప్రెస్ తో థియోటర్ లో దిగిన సందీప్ కిషన్ ఈ సారి తన తాజా చిత్రంతో ఓటీటిలోకి రాబోతున్నారు. 

Entertainment Jul 1, 2021, 1:58 PM IST

vijay devarakonda lunches sandeep kishan gully rowdy teaser ksrvijay devarakonda lunches sandeep kishan gully rowdy teaser ksr

గల్లీ రౌడీ టీజర్:  అంచనాలు పెంచేసిన సందీప్ కిషన్!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గల్లీ రౌడీ మూవీ టీజర్ విడుదల చేయడం విశేషం. గల్లీ రౌడీ మూవీలో సందీప్ కిషన్ లుక్ ట్రెండీగా ఉంది. 


 

Entertainment Apr 19, 2021, 6:59 PM IST