Gulabo Sitabo  

(Search results - 3)
  • Entertainment12, Jun 2020, 4:09 PM

    అమితాబ్ 'గులాబో సితాబో' రివ్యూ

    కామెడీ జానర్ లో అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా వంటి స్టార్స్ ని వెంటేసుకుని ఈ సినిమా ఓటీటికు వచ్చింది. మరి ఈ సినిమా అయినా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందా..అమితాబ్ వెరైటి గెటప్ వెనక కథేంటి...అసలు సినిమాలో పాయింట్ ఏమిటి, టైమ్ ఖర్చు పెట్టి చూస్తే గిట్టుబాటు అయ్యే వ్యవహారమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

  • Entertainment15, May 2020, 1:01 PM

    ఈ క్రేజీ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రానున్నాయి!

    కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం సినీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోగా, మరికొన్ని సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ దగ్గర ఆగిపోయాయి. థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమేజాన్‌ సంస్థ ఏడు భారీ చిత్రాలతో ఒప్పదం చేసుకుంది.

  • Entertainment14, May 2020, 2:39 PM

    మెగాస్టార్ సినిమా... డైరెక్ట్‌గా డిజిటల్‌ రిలీజ్

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సినిమానే డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నారు. సుజిత్‌ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానాలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్‌ 17న రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్‌ డౌన్ కారణంగా వాయిదా  పడింది.